BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalayan-bddc8290-3567-48c7-818d-2e3e4ee95b29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalayan-bddc8290-3567-48c7-818d-2e3e4ee95b29-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో నిరుద్యోగులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ప్రకటించినట్లుగా జాబ్ కాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్రంలోని అన్ని ఎక్స్ చేంజ్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ పిలుపు నిచ్చింది. అయితే ఎలాంటి ర్యాలీలకు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్న పోలీసులు... రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. కొవిడ్ కారణంగా ర్యాలీలు చేయవద్దని సూచించారు. విజయవాడలో మాత్రమే గేటు వరకు జనసేన పార్pawan Kalyan{#}Janasena;Party;job;kalyan;Arrest;Jagan;Government;Houseగొంతు నొక్కాలనుకుంటున్నారా... ఖబద్దార్...గొంతు నొక్కాలనుకుంటున్నారా... ఖబద్దార్...pawan Kalyan{#}Janasena;Party;job;kalyan;Arrest;Jagan;Government;HouseTue, 20 Jul 2021 18:30:00 GMTరాష్ట్రంలో నిరుద్యోగులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ప్రకటించినట్లుగా జాబ్ కాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్రంలోని అన్ని ఎక్స్ చేంజ్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ పిలుపు నిచ్చింది. అయితే ఎలాంటి ర్యాలీలకు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్న పోలీసులు... రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. కొవిడ్ కారణంగా ర్యాలీలు చేయవద్దని సూచించారు. విజయవాడలో మాత్రమే గేటు వరకు జనసేన పార్టీ నేతల కోసం అధికారులు బయటకు వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. తమ పార్టీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ఇచ్చిన మాట నిలుబెట్టుకోవాలని డిమాండ్ చేశారు, అక్రమ హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో జనసేన పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తే...అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.





ముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్ళకు చేరువ అవుతోంది. ప్రజల ఆకాంక్షలు చాలానే ఉన్నాయి. అంతే కాదు ప్రభుత్వం చెప్పినవి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో చూసుకుంటూ పోతే టైమ్ తక్కువైపోతుంది. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి.

జగన్ దాని మీద దృష్టి పెడితే బెటర్... ?

హెచ్ సియు ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి పూర్తి వివరాలివే...

బిజినెస్ : ఈమె రూ.3,500 పెట్టుబడితో నెలకు రూ.1.50 లాభం పొందుతోంది..

లైఫ్ స్టైల్ : ఇంట్లో వుండే నెగిటివ్ ఎనర్జీ ని తొలగించండిలా..

కేసీఆర్ కూడా తక్కువేం కాదన్న రేవంత్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...!

గుంటూరులో దారుణం, 7 నెలల పాపను రేప్ చేసి...?

కేసిఆర్ బాత్రూమ్ లకు బులెట్ ప్రూఫ్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>