PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew-for-days-a-week-702b5bd7-b38b-453a-acaf-8e9a39c67a64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew-for-days-a-week-702b5bd7-b38b-453a-acaf-8e9a39c67a64-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వం కరోనా ఆంక్షలను అమలు చేస్తూనే ఉంది. నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరూ గుమికూడవద్దనే ఆంక్షలున్నాయి. అంతేకాదు మాస్క్ లు, శానిటైజర్లనుతప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. ap government night curfue{#}Coronavirus;Andhra Pradesh;CM;Governmentవారం రోజుల పాటు నైట్ కర్ప్యూ..!వారం రోజుల పాటు నైట్ కర్ప్యూ..!ap government night curfue{#}Coronavirus;Andhra Pradesh;CM;GovernmentTue, 20 Jul 2021 16:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జన సమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని సీఎం చెప్పారు.

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ పెరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా 16వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 19లక్షలా 41వేల 724కు చేరింది. 24గంటల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 2744 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో  23వేల 570 కరోనాతో బాధపడుతున్నారు. గత 24 గంటల్లో 71వేల 152మందికి కరోనా పరీక్షలు చేశారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కరోనా నిబంధనలను అమలు చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్పీడ్ పెంచింది. వ్యాక్సిన్ పై అవగాహన కలిగించి.. టీకా ఇస్తోంది. సచివాలయ సిబ్బందితో పాటు.. ఆరోగ్య శాఖ కూడా ఇందులో భాగస్వామ్యమైంది.  45ఏళ్లు పైబడిన వారికి టీకా వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. అంతేకాదు ప్రతీ జిల్లాలో దాదాపు 500టీకా కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేసిన ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను వారం రోజుల పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మాస్క్ లు, శానిటైజర్లను ఖచ్చితం చేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తోంది. సెకండ్ వేవ్ కేసులు ఇప్పటికే ప్రజలను భయపడుతున్న వేళ.. థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేకాదు జోరుగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముంది.  



 




వేగం పెరిగింది.. టైమ్ తగ్గింది..

నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపికబురు?

2024లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు.. ఏపీ రాజ‌కీయం మారుతుందా..?

దుష్ట ఆచారం..అక్కడ భార్యలను అద్దెకిస్తారు తెలుసా..!

సినిమా చూపిస్తా జగన్ : రఘురామ ?

సీఎం జగన్ తో నాకు ప్రాణహాని - న్యాయపోరాటం చేస్తా!

ప్రవీణ్ కుమార్ కు కోపం వచ్చింది అక్కడే...?

మహా మునిగా ఎమ్మెల్యే.. ఎందుకంటే..?

ఏపీ :2022 లో రైతు ఆదాయం రెట్టింపు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>