PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan3c1c2278-300c-4292-a084-4f5fb070a16b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan3c1c2278-300c-4292-a084-4f5fb070a16b-415x250-IndiaHerald.jpgఅయితే.. ఇంత పెద్ద ఎత్తున కార్పొరేష‌న్లు.. ఏర్పాటు చేసి.. వాటికి మ‌హిళ‌ల‌ను(మెజారిటీ) నియ‌మించ‌డం.. అదేస‌మ‌యంలో జిల్లా స‌హ‌కార బ్యాంకులు, సంఘాల‌ను కూడా మ‌హిళ‌ల‌కు అప్ప‌గించ‌డం అనేది .. గ‌తంలో చాలా చాలా త‌క్కువ‌గానే జ‌రిగింది. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం మెజారిటీ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు. వాస్తవానికి ఇప్పుడు ప‌దవులు పొందిన మ‌హిళ‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా మంది నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు జ‌గ‌న్ గుర్తింపు ఇచ్చారు. జిల్లాలు, రాష్ట్ర‌స్థాయిలో చాలా మJagan Mohan Reddy{#}local language;District;Andhra Pradesh;YCPవాళ్లే జ‌గ‌న్ టార్గెట్‌... 2024లో మ‌ళ్లీ గెలిపించేస్తారా ?వాళ్లే జ‌గ‌న్ టార్గెట్‌... 2024లో మ‌ళ్లీ గెలిపించేస్తారా ?Jagan Mohan Reddy{#}local language;District;Andhra Pradesh;YCPTue, 20 Jul 2021 17:30:00 GMTల‌క్ష్యం పెద్ద‌దిగా ఉంటే.. చేసే ప‌నులు కూడా దానిని సాధించేందుకు అవ‌లంబించే విధానాలు కూడా అంతే పెద్ద‌విగా ఉంటాయ‌ని అంటారు పెద్ద‌లు. ఇప్పుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా అంతే తీవ్రంగా.. పెద్ద ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకుని దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటూ.. అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచితేలుతున్నారు. ప్ర‌స్తుతం తాజాగా జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో 68 మంది మ‌హిళ‌ల‌కు గుర్తింపు ఇవ్వ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. అదేస‌మ‌యంలో ఒకనెంబ‌ర్ త‌క్కువ‌గా పురుష అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. మొత్తంగా చూస్తే.. నామినేటెడ్ ప‌ద‌వుల్లో 55 శాతం మ‌హిళ‌ల‌కు న్యాయం చేసిన‌ట్టు వైసీపీ నేత‌లు చెప్పుకోవ‌డం తెలిసిందే.

అయితే.. ఇంత పెద్ద ఎత్తున కార్పొరేష‌న్లు.. ఏర్పాటు చేసి.. వాటికి మ‌హిళ‌ల‌ను(మెజారిటీ) నియ‌మించ‌డం.. అదేస‌మ‌యంలో జిల్లా స‌హ‌కార బ్యాంకులు, సంఘాల‌ను కూడా మ‌హిళ‌ల‌కు అప్ప‌గించ‌డం అనేది .. గ‌తంలో చాలా చాలా త‌క్కువ‌గానే జ‌రిగింది. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం మెజారిటీ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు. వాస్తవానికి ఇప్పుడు ప‌దవులు పొందిన మ‌హిళ‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా మంది నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు జ‌గ‌న్ గుర్తింపు ఇచ్చారు. జిల్లాలు, రాష్ట్ర‌స్థాయిలో చాలా మందికి అవ‌కాశం క‌ల్పించారు.

నిజానికి స్థానిక ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేసింది. చైర్ ప‌ర్స‌న్లుగా, మునిసిపాలిటీ చైర్మ‌న్లుగా, కార్పొరేష‌న్ మేయ‌ర్లుగా కూడా మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేసింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. ఎస్సీ,ఎస్టీల‌కు ప్రాధాన్యం ఇస్తూనే.. వీరిలోనూ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. అయితే.. ఇదంతా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ట‌ఫ్ ఫైట్ ఉండేఅవ‌కాశం ఉంద‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా.. మ‌హిళ‌ల‌ను క‌నుక త‌న‌వైపు తిప్పుకోగ‌లిగితే.. చాల‌నే వ్యూహంతోనే ఇటు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అటు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలోనూ.. జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.



భద్రాద్రి రాములోరి సన్నిధిలో గంజాయి

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్

నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపికబురు?

జ‌గ‌న్ ఆ నేత‌కు తెలివిగా చెక్ పెట్టేశారు..!

వారం రోజుల పాటు నైట్ కర్ప్యూ..!

2024లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు.. ఏపీ రాజ‌కీయం మారుతుందా..?

చిన్నారులను చిదిమేస్తున్న మాధ్యమాలు!

సినిమా చూపిస్తా జగన్ : రఘురామ ?

సీఎం జగన్ తో నాకు ప్రాణహాని - న్యాయపోరాటం చేస్తా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>