MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpashetty-bcd105d4-17ae-4d3c-9a26-8119c1787382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpashetty-bcd105d4-17ae-4d3c-9a26-8119c1787382-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు తెలియని వారు ఉండరు. శిల్పా శెట్టి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. అయితే తాజాగా శిల్పా శెట్టి భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ సినిమాలకు సంబంధించిన ఓ కేసులో శిల్పా శెట్టి భర్త, ప్రముఖ బిజినెస్ మాన్ రాజ్ కుద్రాను ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలను తీసి.. ప్రముఖ ఆప్స్ ద్వారా ఆ ఆ సినిమాలను రిలీజ్ చేస్తున్నారని.... ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజు కుంద్రాను పై ఫిబ్రవరి మాసంలో కేసు నమోదు చేశారు ముంబై క్రైమshilpashetty {#}santhanam;Application;Cricket;marriage;bollywood;Tollywood;February;police;king;monday;Shilpa Shetty;raj;Husband;Indian;Mumbaiపోర్న్ వీడయోలు : శిల్పాశెట్టి భర్త అరెస్ట్?పోర్న్ వీడయోలు : శిల్పాశెట్టి భర్త అరెస్ట్?shilpashetty {#}santhanam;Application;Cricket;marriage;bollywood;Tollywood;February;police;king;monday;Shilpa Shetty;raj;Husband;Indian;MumbaiTue, 20 Jul 2021 07:40:08 GMTప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు తెలియని వారు ఉండరు. శిల్పా శెట్టి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. అయితే తాజాగా శిల్పా శెట్టి భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ సినిమాలకు సంబంధించిన ఓ కేసులో శిల్పా శెట్టి భర్త, ప్రముఖ బిజినెస్ మాన్ రాజ్ కుద్రాను ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. 

పోర్న్ వీడియోలను తీసి.. ప్రముఖ ఆప్స్ ద్వారా ఆ ఆ సినిమాలను రిలీజ్ చేస్తున్నారని.... ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజు కుంద్రాను పై ఫిబ్రవరి మాసంలో  కేసు నమోదు చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అయితే తాజాగా ఈ కేసు లో నిన్న శిల్పాశెట్టి భర్త రాజు కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు కు చెందిన చాలా కీలకమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంతేకాదు ఈ కేసులో కీలక నిందితుడిగా రాజ్ కుంద్రా గా స్పష్టం అవుతోందని ముంబై కమిషనర్  చెప్పారు. అయితే ఈ కేసు వివాదంపై రాజ్ కుంద్రాను స్పందించారు.

 ఈ పోర్న్ వీడియో లకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రాను. ఆ తరువాత ఈ కేసుపై ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు రాజు కుంద్రా. ఇదిలా ఉండగా 2009 సంవత్సరంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ని రాజు కుంద్రా పెళ్లి చేసుకున్నాడు. వివాహం  మూడు సంవత్సరాల తరువాత వారికి సంతానం కలిగింది. ఇక శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. జెయెల్ స్ట్రీమ్ యాప్ యజమాని గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ... ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ రాజస్థాన్ రాయల్స్ కు కూడా సహాయ జమాని గా వ్యవహరిస్తున్నారు. గతంలో జరిగిన ఐపీఎల్ ఫిక్సింగ్ లోనూ రాజ్ కుంద్రా పాత్రపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 



కేటీఆర్ కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన నటి ?

చ‌ల‌ప‌తిరావు భార్య ఎలా చనిపోయిందో తెలుసా..!?

వెంకీ నటించిన రీమేక్ సినిమాలెన్నో తెలుసా?

ఈ రోజు వెండి, బంగారం ధరలు

స్మరణ : నంది అవార్డు గ్రహీత డీఎస్ దీక్షితులు..

చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు...

రేవంత్‌ వెనుక ఉన్నది ఆయనే...సీఎం అయ్యేవరకు!

నారప్ప : రివ్యూ

తెలంగాణలో పేలుడు పదార్థాల కలకలం..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>