BreakingLAXMANeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి తో నాకు, నాకు కుటుంబానికి ప్రాణహాని ఉందని ఏపి ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఉండే అమరరెడ్డి కాలనీకి చెందిన మహిళా సోషల్ మీడియా వేదికగా గోడు విన్నవించుకుంది. కాలనీకి చెందని వడియం శివశ్రీ తనకు అన్యాయం జరిగిందని, న్యాయపోరాటం చేస్తున్న నాపై తిరిగి కేసు నమోదు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తోంది. స్టేషన్ కు పిలిపించిన తనను మహిళ అని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటలకు పిలిపించి, రాత్రి 10 గంటల వరకు విచారణ పేరుతో కూర్చొపెడుతున్నారని వాపోయింది. సీఎం నివాసం వెనI RISK MY LIFE WITH CM JAGAN WILL FIGHT FOR JUSTICE{#}Shiva;kalyan;రాజీనామా;police;lord siva;Evening;Andhra Pradesh;CM;Reddy;mediaసీఎం జగన్ తో నాకు ప్రాణహాని - న్యాయపోరాటం చేస్తా!సీఎం జగన్ తో నాకు ప్రాణహాని - న్యాయపోరాటం చేస్తా!I RISK MY LIFE WITH CM JAGAN WILL FIGHT FOR JUSTICE{#}Shiva;kalyan;రాజీనామా;police;lord siva;Evening;Andhra Pradesh;CM;Reddy;mediaTue, 20 Jul 2021 14:48:00 GMT
ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి తో నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఏపి ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఉండే అమరరెడ్డి కాలనీకి చెందిన మహిళా సోషల్ మీడియా వేదికగా గోడు విన్నవించుకుంది. కాలనీకి చెందని వడియం శివశ్రీ తనకు అన్యాయం జరిగిందని, న్యాయపోరాటం చేస్తున్న నాపై తిరిగి కేసు నమోదు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తోంది.

స్టేషన్ కు పిలిపించిన తనను మహిళ అని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటలకు పిలిపించి, రాత్రి 10 గంటల వరకు విచారణ పేరుతో కూర్చొపెడుతున్నారని వాపోయింది. సీఎం నివాసం వెనుక కరకట్ట నివాసాల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోరాడుతున్న శివ శ్రీ ఈ మధ్యకాలం జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి తన గోడు చెప్పుకుంది.

వలంటీర్ గా పని చేసి ఇటీవల ఉద్యోగానికి రాజీనామ చేసి న్యాయపోరాటానికి దిగినట్లు శివ శ్రీ చెప్పుకొచ్చారు. రక్షించాల్సిన పోలీసులు ఇలా తనను టార్గెట్ చెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకొంటుంది.


శిల్పా శెట్టి భర్త అరెస్ట్ వెనక అసలు నిజాలు ఇవే

సోషల్ మీడియాలో తగ్గని విజయ్ హవా..?

సినిమా చూపిస్తా జగన్ : రఘురామ ?

తెలంగాణా హైకోర్ట్ మానవత్వం...?

మణిరత్నం సినిమా ఎన్ని భాగాలో తెలుసా..!

ఈటెల నన్ను చంపాలని చూసారు...?

ప్రవీణ్ కుమార్ కు కోపం వచ్చింది అక్కడే...?

మహా మునిగా ఎమ్మెల్యే.. ఎందుకంటే..?

ఏపీ :2022 లో రైతు ఆదాయం రెట్టింపు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - LAXMAN]]>