BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-sharmila1bb2fcef-62c0-41fb-a5c5-170076f10c44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-sharmila1bb2fcef-62c0-41fb-a5c5-170076f10c44-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్న వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ షర్మిల... ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లాలో అధ్యక్ష హోదాలో షర్మిల పర్యటిస్తున్నారు. పెనుబల్లి మండలం గంగదవిపాడుకు చెందికు నిరుద్యోగి నాగేశ్వరరావు... ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇటీవల పురుగుల మందYs Sharmila{#}Y. S. Rajasekhara Reddy;West Godavari;tuesday;Evening;Khammam;Sharmila;mandalam;Telangana;Party;jobషర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షషర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షYs Sharmila{#}Y. S. Rajasekhara Reddy;West Godavari;tuesday;Evening;Khammam;Sharmila;mandalam;Telangana;Party;jobTue, 20 Jul 2021 06:46:00 GMTతెలంగాణ ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్న వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ షర్మిల... ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లాలో అధ్యక్ష హోదాలో షర్మిల పర్యటిస్తున్నారు. పెనుబల్లి మండలం గంగదవిపాడుకు చెందికు నిరుద్యోగి నాగేశ్వరరావు... ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. ఆ తర్వాత పెనుబల్లిలో జరిగే నిరుద్యోగ నిరసన దీక్షలో షర్మిల ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష కొనసాగనుంది. జిల్లాకు తొలిసారి వస్తున్న షర్మిల పర్యటన కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఇటు తెలంగాణ నుంచే కాకుండా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగ సంఘాల నేతలను కూడా పార్టీ నేతలు ఆహ్వానించారు.





కేటీఆర్ కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన నటి ?

జల వివాదం పై ఆ మాజీ ముఖ్యమంత్రి అందుకే స్పందించడం లేదట..?

ప్రకంపనలు రేపుతున్న హ్యాకింగ్ వ్యవహారం

అచ్చెన్నకు మరిన్ని కష్టాలు

జగన్ కు మరో షాక్.. రాయలసీమ ఎత్తిపోతలకు మరో బ్రేక్..

రేవంత్‌ వెనుక ఉన్నది ఆయనే...సీఎం అయ్యేవరకు!

మారిన జగన్ స్ట్రాటజీ..ఇంకా వెనక్కి తగ్గరా?

టీవీ : డాక్టర్ బాబు ఆస్తి విలువ తెలుసా..?

ఆ విషయంలో పవన్‌ అసమర్థత ఎక్కువగానే ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>