Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలవబడే దర్శకుడు శంకర్. ఈయన తన మొదటి సినిమా యాక్షన్ కింగ్ అర్జున్ తో జెంటిల్ మాన్ అనే సినిమా తీసాడు. ఆ సినిమా ఊహించని స్థాయిలో గొప్ప విజయం సాధించింది. శంకర్ ప్రతి సినిమాకు ఒక సామజిక అంశాన్ని తీసుకొని దానికి మంచి కథ రాసుకొని ఆ కథకు సూట్ అయ్యే హీరోని ఎంపిక చేస్తాడు. మంచి కథతో పాటు అద్భుతమయిన స్క్రీన్ ప్లే తో సినిమా చేస్తాడు.అందుకే ఆయన సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. శంకర్ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తాడు. Thaman{#}dil raju;shankar;thaman s;vikram;king;King;Oscar;Aparichithudu;James Cameron;Music;Darsakudu;Director;Telugu;Cinema;Indianశంకర్, రాంచరణ్ మూవీకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?శంకర్, రాంచరణ్ మూవీకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?Thaman{#}dil raju;shankar;thaman s;vikram;king;King;Oscar;Aparichithudu;James Cameron;Music;Darsakudu;Director;Telugu;Cinema;IndianTue, 20 Jul 2021 18:00:00 GMTఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలవబడే దర్శకుడు శంకర్. ఈయన తన మొదటి సినిమా యాక్షన్ కింగ్ అర్జున్ తో జెంటిల్ మాన్ అనే సినిమా తీసాడు. ఆ సినిమా ఊహించని స్థాయిలో గొప్ప విజయం సాధించింది. శంకర్ ప్రతి సినిమాకు ఒక సామజిక అంశాన్ని తీసుకొని దానికి మంచి కథ రాసుకొని ఆ కథకు సూట్ అయ్యే హీరోని ఎంపిక చేస్తాడు. మంచి కథతో పాటు అద్భుతమయిన స్క్రీన్ ప్లే తో సినిమా చేస్తాడు.అందుకే  ఆయన సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. శంకర్ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తాడు. శంకర్ సినిమా లో మ్యూజిక్ మరొక స్పెషల్ అట్రాక్షన్. శంకర్ మొదటి సినిమా అయిన జెంటిల్ మాన్ కు ఆస్కార్ అవార్డు గ్రహిత AR రెహ్మాన్ గారు సంగీతం అందించారు.ఆ సినిమా అంత పెద్ద విజయం అందించడానికి మ్యూజిక్ ఒక ముఖ్య కారణం  అని చెప్పవచ్చు. రెహ్మాన్ అందించిన మ్యూజిక్ కు మంచి విజువల్స్ అందించి  ఆ సినిమాను విజువల్ వండర్ గా శంకర్  తెరకెక్కిస్తాడు. అప్పటి నుంచి శంకర్ ప్రతి సినిమాకు రెహ్మాన్ వర్క్ చేయడం  జరిగింది.

రెహ్మాన్ సినిమాలతో  బిజీగా వున్న సమయంలో శంకర్ దర్శకత్వం అందించిన కొన్ని సినిమాలకు రెహ్మాన్ కు బదులు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హారీష్ జైరాజ్ ను తీసుకున్నాడు. ఈయన కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావటంతో  శంకర్ ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించిన శంకర్ సినిమాలు మొత్తం రెండు వున్నాయి. అవి అపరిచితుడు, స్నేహితుడు. అపరిచితుడు మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ కావడానికి ముఖ్య కారణాలు శంకర్ డైరెక్షన్, విక్రమ్ యాక్షన్, హార్రీస్ మ్యూజిక్.
స్నేహితుడు సినిమాకు మాత్రం ఆశించిన విజయం అందలేదు. శంకర్ సినిమా అంటే రెహ్మాన్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్టు మారిపోయింది. శంకర్ ప్రస్తుతం ఇండియన్-2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా మంచి విజయం  సాధించింది.

ఇండియన్ 2 సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించబోతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో మొదటిసారి శంకర్ డైరెక్ట్ తెలుగు మూవీ చేయబోతున్నాడు. మరి శంకర్ రాంచరణ్ కోసం ఇలాంటి కథను సిద్ధం చేస్తున్నాడో. రాంచరణ్ ను ఏ పాత్రలో చూపిస్తాడో చూడాలి. ఇది ఇలా ఉండగా తన ప్రతి సినిమాలో రెహ్మాన్ తో మ్యూజిక్ చేయించుకునేవాడు. కానీ రాంచరణ్ మూవీకి  థమన్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మరి  థమన్ కు ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి. మరి థమన్ ఏ విధంగా మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.



వివాదం లో రవితేజ ఖిలాడి.. అసలేం జరిగింది?

"జాంబీ రెడ్డి" డైరెక్టర్ ను అవమానించిన పెద్ద హీరో అతనేనా ?

మీనా వదిలేసిన చిత్రాలెన్నో తెలుసా.. అవి కూడా చేసి ఉంటే ?

పూరీతో సినిమా కన్ఫర్మ్ చేసిన బాలయ్య..!

భద్రాద్రి రాములోరి సన్నిధిలో గంజాయి

ఆ లిస్ట్ లో మహేష్ - విజయ్..?

గిరిబాబు తన పేరును మార్చుకోవడానికి కారణం ఇదేనా..?

రాజధానికి కొత్త హంగులు

డైరెక్టర్ వంశీ మొదటి ఎక్కడ పని చేసేవారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>