MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/bollywoodf1bf6705-06ff-4304-ac21-1d0f02ea584a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/bollywoodf1bf6705-06ff-4304-ac21-1d0f02ea584a-415x250-IndiaHerald.jpgఎంత పెద్ద‌ క్రేజీ ఆఫర్లు, ఎలాంటి పెద్ద దర్శకులు త‌న‌తో సినిమా తీయాల‌ని ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. కానీ అందులో ఒక్క స్టార్ మాత్రం రిజెక్ట్ చేస్తుంటాడు. ఆ బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణబీర్ క‌పూర్‌. జోయా అఖ్త‌ర్ మూడు సార్లు సినిమా తీద్దామ‌ని త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చినా రిజెక్ట్ చేశాడు. త‌రువాత ఆఫ‌ర్లు వ‌చ్చిన ‘జిందగీ నా మిలేగీ దుబారా, దిల్ దఢక్ నే దో, గల్లీ బాయ్’ లాంటి మంచి విజ‌యాన్ని సాధించిన సినిమాలు ఫ‌స్ట్ ర‌ణ‌బీర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లింది జోయా.. కానీ కార‌ణ‌మేంటో కానీ ఆయ‌న వాటిని తిర‌స్కరించాడు. ప్ర‌స్తుతంbollywood{#}Karthik;Dil;Chitram;Remake;Cinema;Hero;bollywoodటాప్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ల‌ను లైట్ తీసుకుంటున్న‌ బాలీవుడ్ స్టార్‌..ఎందుకో తెలుసా..!టాప్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ల‌ను లైట్ తీసుకుంటున్న‌ బాలీవుడ్ స్టార్‌..ఎందుకో తెలుసా..!bollywood{#}Karthik;Dil;Chitram;Remake;Cinema;Hero;bollywoodTue, 20 Jul 2021 11:22:00 GMTఎంత పెద్ద‌ క్రేజీ ఆఫర్లు, ఎలాంటి పెద్ద దర్శకులు త‌న‌తో సినిమా తీయాల‌ని ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. కానీ అందులో ఒక్క స్టార్ మాత్రం రిజెక్ట్ చేస్తుంటాడు. ఆ బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణబీర్ క‌పూర్‌. జోయా అఖ్త‌ర్ మూడు సార్లు సినిమా తీద్దామ‌ని త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చినా రిజెక్ట్ చేశాడు. త‌రువాత ఆఫ‌ర్లు వ‌చ్చిన ‘జిందగీ నా మిలేగీ దుబారా, దిల్ దఢక్ నే దో, గల్లీ బాయ్’ లాంటి మంచి విజ‌యాన్ని సాధించిన సినిమాలు ఫ‌స్ట్ ర‌ణ‌బీర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లింది జోయా.. కానీ కార‌ణ‌మేంటో కానీ ఆయ‌న వాటిని తిర‌స్కరించాడు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో టాప్ ద‌ర్శ‌కుడు, బాలీవుడ్ షో మ్యాన్ సంజ‌య్ లీలా బ‌న్సాలీ ఆఫ‌ర్ కు కూడా నో చెప్ప‌డట ర‌ణ‌బీర్‌.

సంజ‌య్ లీలా బ‌న్సాలి ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూభాయ్’  లాంటి భారీ సినిమాల‌ను చేస్తూ టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లోని టాప్ స్టార ర‌ణ‌వీర్‌, దీపికా లాంటి స్టార్స్ ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌ని ఆత్రుత ప‌డుతారు. ఇక మామూలు న‌టీన‌టుల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది. కానీ ర‌ణ‌బీర్ మాత్రం స్వ‌యంగా సంజ‌య్ లీలా బ‌న్సాలీ వ‌చ్చి సినిమా తీద్దామ‌ని అడిగినా వ‌ద్దంటున్నాడ‌ని తెలుస్తోంది. అల‌నాటి అపురూప చిత్ర‌మైన `బైజు బావ్రా` సినిమాను బ‌న్సాలీ రీమేక్ చేద్దామ‌నుకున్నాడ‌ట‌. అందులో ర‌ణ‌బీర్‌తో పాటు ఆలియా, దీపికా, అజ‌య్ దేవ్‌గ‌ణ్ లాంటి స్టార్ న‌టులు న‌టిస్తార‌నే ప్ర‌చారం కూడా అప్ప‌ట్లో జ‌రిగింది.

  ర‌ణ‌బీర్ తొలి చిత్రం `సావ‌రియా` సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలోనే వ‌చ్చిన విష‌యం తెలిసిందే. త‌రువాత ఆయ‌న‌తో ర‌ణ‌బీర్‌కీ స్నేహం కుద‌ర‌లేదు. ఇన్నేళ్ల త‌రువాత సినిమా చేద్దామ‌ని బ‌న్సాలీ ఆర్ కే వ‌ద్ద‌కు వ‌చ్చినా రిజెక్ట్ చేయ‌డంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం బీ టౌన్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ర‌ణ‌బీర్‌  ఈ ఏడాది  మొద‌ట్లో కూడా తన తొలి దర్శకుడితో మళ్లీ సినిమా చేయబోతున్నాడనే బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డిచింది. కానీ ర‌ణ‌బీర్ మ‌న‌సు మారింద‌ని తెలుస్తోంది.

  `బైజు బావ్రా` రీమేక్‌లో చివ‌రి నిమిషంలో ర‌ణ‌బీర్ న‌టిస్తాడా, లేదా కార్తీక్ ఆర్య‌న్ వ‌స్తాడా అనే విష‌యం వేచి చూడాలి. ర‌ణబీర్ ఈ విధంగా భారీ ఆఫ‌ర్ల‌ను రిజెక్ట్ చేయ‌డం మంచి ప‌రిణామం కాద‌ని ప‌లువురు సిని విశ్లేష‌కులు అనుకుంటున్నారు.





మరి ఇంత హాట్ గానా..!

చూపించేందుకు నేను రెడీ..! కొత్త బ్యూటీ ఆఫర్..!

మ‌హేష్ అక్క మంజుల పెళ్లి వెన‌క ఇంత తంతు న‌డిచిందా ?

నారప్ప మునికన్నా అలియాస్ కార్తీక్ రత్నం.. కుర్రాడు అదరగొట్టాడు..!

వర్మ చెప్పే రేంజ్ లో విజయ్ దేవరకొండ లైగర్ ఉంటుందా!!

సన్నీలియోన్ కు కోట్లలో బుకింగ్ !

బోయపాటి మరో యాక్షన్ మూవీకి రంగం సిద్దం ?

వెంకటేష్ ఎంత మంది హీరోయిన్స్ ని పరిచయం చేశాడో తెలుసా ?

ఉపాసన గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>