BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prashant-kishore-about-his-phone-hakingb428430c-1657-49fb-a3be-3fc52baeec79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prashant-kishore-about-his-phone-hakingb428430c-1657-49fb-a3be-3fc52baeec79-415x250-IndiaHerald.jpgకేంద్రంలో ఉన్న బిజెపి దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాలు అంతేకాకుండా తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లను హ్యాకింగ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెగాసస్ స్పైవేర్ ద్వారా ఫోన్ లు హ్యాకింగ్ కు గురైనట్టు, ఈ జాబితాలో ప్రముఖులతో పాటు ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీ ఉన్నట్లు "ది వైర్" అనే మీడియా సంస్థ కథనం ప్రచురించింది. అయితే దీనిపై తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇప్పటివరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చినట్టు తెలిపారు. హ్యPrashanth Kishore{#}Kathanam;Rahul Gandhi;prasanth;Prashant Kishor;Smart phone;media;Bharatiya Janata Partyహాకింగ్ వల్ల 5 ఫోన్లు మార్చా : పీకేహాకింగ్ వల్ల 5 ఫోన్లు మార్చా : పీకేPrashanth Kishore{#}Kathanam;Rahul Gandhi;prasanth;Prashant Kishor;Smart phone;media;Bharatiya Janata PartyTue, 20 Jul 2021 09:29:00 GMTకేంద్రంలో ఉన్న బిజెపి దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాలు అంతేకాకుండా తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లను హ్యాకింగ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పెగాసస్ స్పైవేర్ ద్వారా ఫోన్ లు హ్యాకింగ్ కు గురైనట్టు, ఈ జాబితాలో ప్రముఖులతో పాటు ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీ ఉన్నట్లు "ది వైర్" అనే మీడియా సంస్థ కథనం ప్రచురించింది.

అయితే దీనిపై తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇప్పటివరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చినట్టు తెలిపారు. హ్యాకింగ్ కు గురవడంతో తాను ఐదు సార్లు ఫోన్ మార్చాలని అన్నారు. అయినా కూడా తన ఫోన్ హ్యాకింగ్ బారిన పడుతూనే ఉందని వెల్లడించారు. ఇక దీనిపై దేశంలో ప్రస్తుతం దుమారం రేగుతోంది. సామాన్యుల ఫోన్లను సైతం మోడీ సర్కార్ హ్యాకింగ్ చేస్తుంది అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ మోడీ సర్కార్ పై ఆరోపణలు వస్తున్నాయి.


హుజురాబాద్ సర్వేలన్నీ ఏం చెబుతున్నాయంటే..?

ఎడారి దేశాల్లో భారతీయలు మిస్సింగ్..10 ఏళ్లు గడుస్తున్నా దొరకని ఆచూకీ..?

దగ్గుబాటి కుటుంబ నేపధ్యం పై వెంకటేష్ కూతురు షాకింగ్ కామెంట్స్ !

ఈటల కోసం ప్రాణాలు ఇస్తానంటున్న తెలంగాణ మంత్రి ?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే త‌న‌కే ఎక్క‌వ ఫాలోయింగ్ అంటా..!

కేటీఆర్ కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన నటి ?

సురేష్ బాబు మాటలకు అర్థాలు వెతుకుతున్న ఎగ్జిబ్యూటర్స్ !

ప్రకంపనలు రేపుతున్న హ్యాకింగ్ వ్యవహారం

మారిన జగన్ స్ట్రాటజీ..ఇంకా వెనక్కి తగ్గరా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>