BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/himayathsagar035c2216-ff0c-4e92-8527-c05b16bdde6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/himayathsagar035c2216-ff0c-4e92-8527-c05b16bdde6e-415x250-IndiaHerald.jpgఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ సమీప జలాశయాలు జలశళను సంతరించుకుంటున్నాయి. హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హిమాయత్‌సాగర్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నీటిని విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వారికి సూచించారు. మరోవైపు హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారడంతో జలాశయానికి సందర్శకుల తాకిడి అధికమైంది. నిండుకుండలా తొణికిసలాడుతున్న హిమాయత్‌సాగరHimayathsagarహిమాయత్‌సాగర్‌ ౩ గేట్లు ఎత్తివేతహిమాయత్‌సాగర్‌ ౩ గేట్లు ఎత్తివేతHimayathsagarTue, 20 Jul 2021 16:56:41 GMT





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>