BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/copying-method-for-public-exams6c30293c-084e-4af4-9f27-3b34d31f1be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/copying-method-for-public-exams6c30293c-084e-4af4-9f27-3b34d31f1be3-415x250-IndiaHerald.jpgఈ రోజు నుండి జేఈఈ మెయిన్స్ థర్డ్ ఫేజ్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 20, 22, 25, మ‌రియు 27 వ తేదీ వరకు ఈ మూడోవిడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ రెండు బ్యాచ్ లుగా పరీక్షలు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొద‌టి బ్యాచ్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆ త‌రవాత మ‌ళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో బ్యాచ్ కు ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు. క‌రోనా కేసుల నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప‌రీక్ష‌లు నిjee{#}Eveningనేటి నుండి జేఈఈ ప‌రీక్ష‌లు..!నేటి నుండి జేఈఈ ప‌రీక్ష‌లు..!jee{#}EveningTue, 20 Jul 2021 12:50:00 GMTఈ రోజు నుండి జేఈఈ మెయిన్స్ థర్డ్ ఫేజ్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 20, 22, 25, మ‌రియు 27 వ తేదీ వరకు ఈ మూడోవిడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ రెండు బ్యాచ్ లుగా పరీక్షలు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల  వరకు మొద‌టి బ్యాచ్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆ త‌రవాత మ‌ళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో బ్యాచ్ కు ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు. 

క‌రోనా కేసుల నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షను  సుమారు 70 వేల మంది అభ్యర్థులు రాయ‌నున్నారు. అంతే కాకుండా దేశ‌వ్యాప్తంగా అయితే మొత్తం 7,09,519 మంది అభ్యర్థులు ప‌రీక్ష రాస్తున్నారు. ఇక జేఈఈ పరీక్షలను (ఎన్ టి ఎ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వ‌హిస్తోంది. కోవిడ్ నిబంధలను పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వ‌హిస్తోంది.



ఈ రోజు నుండి జేఈఈ మెయిన్స్ థర్డ్ ఫేజ్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 20, 22, 25, మ‌రియు 27 వ తేదీ వరకు ఈ మూడోవిడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ రెండు బ్యాచ్ లుగా పరీక్షలు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొద‌టి బ్యాచ్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆ త‌రవాత మ‌ళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో బ్యాచ్ కు ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు.

తోటకూరతో ఈ అదిరిపోయే స్నాక్ ఐటమ్ ట్రై చేశారా..?

అంతరిక్షంలోకి అమెజాన్ మాజీ చీఫ్ జెఫ్ బెజోస్...

స్పేస్‌ టూర్‌కు రెడీ అవుతున్న అమెజాన్‌

షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>