PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-raghuramae02d15ca-8376-483f-9cea-9a8ee4aa30d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-raghuramae02d15ca-8376-483f-9cea-9a8ee4aa30d0-415x250-IndiaHerald.jpgఅమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణల నేపధ్యంలో హైకోర్ట్, సుప్రీం కోర్ట్ లు ఇచ్చిన తీర్పులు సంచలనంగా మారాయి. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. ఎంతో కాలంగా నిందలు వేసి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చాలా మంది కారుకుతలు కుశారు అని ఇప్పుడు ప్రజలకు ఎం సమాధానం చెప్పుతారు అంటూ ఆయన నిలదీశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ ప్రజలు నమ్మలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని వస్తుందనేది జగమెరిగిన సత్యమని రఘురామ గుర్తు చేసారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని బోగస్ ప్రచారం చేశారు దాని పై గతంలో హైకraghurama{#}krishnam raju;seema;High court;Smart phone;Vishakapatnam;WhatsApp;Government;Uttarandhra;Capital;chatting;software;YCP;Dookudu;Cinema;polavaram;CM;Parliment;Polavaram Project;Reddyసినిమా చూపిస్తా జగన్ : రఘురామ ?సినిమా చూపిస్తా జగన్ : రఘురామ ?raghurama{#}krishnam raju;seema;High court;Smart phone;Vishakapatnam;WhatsApp;Government;Uttarandhra;Capital;chatting;software;YCP;Dookudu;Cinema;polavaram;CM;Parliment;Polavaram Project;ReddyTue, 20 Jul 2021 14:59:00 GMTఅమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణల నేపధ్యంలో హైకోర్ట్, సుప్రీం కోర్ట్ లు ఇచ్చిన తీర్పులు సంచలనంగా మారాయి. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. ఎంతో కాలంగా నిందలు వేసి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చాలా మంది కారుకుతలు కుశారు అని ఇప్పుడు ప్రజలకు ఎం సమాధానం చెప్పుతారు అంటూ ఆయన నిలదీశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ ప్రజలు నమ్మలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని వస్తుందనేది జగమెరిగిన సత్యమని రఘురామ గుర్తు చేసారు.

ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని బోగస్ ప్రచారం చేశారు దాని పై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది,సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ను సమర్ధించింది అని ఆయన స్పష్టం చేసారు. అబద్ధాలను ప్రచారం చేశారు అన్నారు. దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వారి చావులకు ప్రభుత్వమే కారణం వారి కుటుంబాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఓదార్చాలి అని విజ్ఞప్తి చేసారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన చోట మాత్రం విచారణ లేదు..విశాఖపట్నం లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు.

విశాఖ లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని చెప్తూ ఉత్తరాంధ్రకు సీమా నుండి తరలి వచ్చిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శలు చేసారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి అనేది తేలాలని ఆయన డిమాండ్ చేసారు. నిజాయితీ గలా అధికారి తో ఉత్తరాంధ్ర లో ఇన్సైడ్ ట్రేడింగ్ పై విచారణ వేయించండని డిమాండ్ చేసారు. పార్లమెంట్ లో మొదటి సారిగా ప్లకార్డులు పట్టుకొని గొంతేత్తారు మా ఎంపీలని కొనియాడారు. విజసాయిరెడ్డి నిన్న పార్లమెంట్ లో దూకుడు ప్రదర్శించారు అన్నారు.

నా పై అనర్హత వేటు వేసే సభను ఆపుతామని అంటున్నారు అని తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం  సిద్ధం అని ఆయన సవాల్ చేసారు. పోలవరం కి 55 వేల కోట్లు ఇవ్వండి అని అంటున్నారు అని మన స్టాండ్ క్లియర్ గా ఉండాలి అని స్పష్టం చేసారు. నా పై అనర్హత వేటు పడదు అని ధీమా వ్యక్తం చేసారు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం కేసు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. వాట్సాప్ లో చాటింగ్ బయట పెట్టాము అని అంటున్నారు అని...

నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు అని తెలిపారు. నేను ఎవరికి మెస్సేజ్ చేస్తే మీకేంటి..అది రాజద్రోహం కేసు ఎలా అవుతుంది అని ఆయన నిలదీశారు. పెగసెస్ సాఫ్ట్ వేర్ మీరు తెప్పించారు అని అంటున్నారు....మీరు చాలా మంది పై వాడారు అని అంటున్నారు...దానికి మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. యాంటీ సోషల్ ఆక్టివిటీ మానేయండి..మంచిది కాదని ఆయన హితవు పలికారు.

మీకు ఇచ్చిన వారు ఎవరో కూడా నాకు తెలుసు మానేయండి ఇలాంటి కార్యక్రమాలు అని ఆయన సూచించారు. నేను వేసిన నీబెయిల్ రద్దు పిటీషన్ దేశంలొని అందరు రాజకీయనాయకులకు పంపా వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారన్నారు. పంపితే తప్పెంటి ... పంపొద్దు అనడానికి నువ్వెవడవు అని నిలదీశారు. ఇప్పుడు నాఫొన్ ఎవరి అనుమతిలేకుండా ఓపెన్ చేసినందుకు సినిమా ఎలా ఉంటుందొ చూపిస్తా అంటూ ఆయన హెచ్చరించారు.



చంద్ర మోహన్ వాణిశ్రీ ని అంత దారుణంగా అవమానిచాడా ?

శిల్పా శెట్టి భర్త అరెస్ట్ వెనక అసలు నిజాలు ఇవే

ఆమె కోసం నిర్మాతలు దిగి వచ్చిన వేళ..!

సోషల్ మీడియాలో తగ్గని విజయ్ హవా..?

సీఎం జగన్ తో నాకు ప్రాణహాని - న్యాయపోరాటం చేస్తా!

హ్యాకింగ్ పుణ్యమా అని అందరూ ఒక్కటయ్యారుగా...?

తెలంగాణా హైకోర్ట్ మానవత్వం...?

మణిరత్నం సినిమా ఎన్ని భాగాలో తెలుసా..!

పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం ఆ హీరో ప్రయత్నాలు మామూలుగా లేవుగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>