Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappa-muni-kanna-alias-karthik-ratnam-super-actinge3812c15-42ef-4109-866f-9c42decb3fc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappa-muni-kanna-alias-karthik-ratnam-super-actinge3812c15-42ef-4109-866f-9c42decb3fc1-415x250-IndiaHerald.jpgశ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో ముని కన్న పాత్ర చేశాడు యువ నటుడు కార్తీక్ రత్నం. సినిమాలో ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేశాడు. అంతేకాదు ఆ పాత్ర క్యారక్టరైజేషన్ ను బాగా అర్ధం చేసుకుని నటించాడు కార్తీక్ రత్నం. అసురన్ తెలుగు రీమేక్ లో ఒక మ్యాగిక్ ఏంటంటే ఏయే పాత్రకు ఎవరు అవసరమోNarappa{#}Muni;Karthik;Remake;Asuran;Narappa;Yuva;priyamani;srikanth addala;Yevaru;Winner;Venkatesh;Cinemaనారప్ప మునికన్నా అలియాస్ కార్తీక్ రత్నం.. కుర్రాడు అదరగొట్టాడు..!నారప్ప మునికన్నా అలియాస్ కార్తీక్ రత్నం.. కుర్రాడు అదరగొట్టాడు..!Narappa{#}Muni;Karthik;Remake;Asuran;Narappa;Yuva;priyamani;srikanth addala;Yevaru;Winner;Venkatesh;CinemaTue, 20 Jul 2021 11:00:21 GMTశ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో ముని కన్న పాత్ర చేశాడు యువ నటుడు కార్తీక్ రత్నం. సినిమాలో ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేశాడు. అంతేకాదు ఆ పాత్ర క్యారక్టరైజేషన్ ను బాగా అర్ధం చేసుకుని నటించాడు కార్తీక్ రత్నం. అసురన్ తెలుగు రీమేక్ లో ఒక మ్యాగిక్ ఏంటంటే ఏయే పాత్రకు ఎవరు అవసరమో వారిని బాగా ఎంపిక చేసుకున్నారు.

కార్తీక్ రత్నం కూడా తనకు ఇచ్చిన ముని కన్న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కుర్రాడిలో ఫోర్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమాలో పాత్ర అర్ధాంతరంగా ముగిసినా సినిమా చూసిన వారికి ముని కన్న పాత్ర గుర్తుండిపోతుంది. అంత బాగా చేశాడు ఈ యువ నటుడు. కేరాఫ్ కంచెరపాలెం సినిమాలో నటించిన కార్తీక్ రత్నం ఆ తర్వాత సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. ఈమధ్యనే అర్ధ శతాబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీక్ రత్నం.

నారప్ప సినిమాలో మాత్రం కార్తీక్ రత్నం తనకు ఇచ్చినా పాత్రకు పర్ఫెక్ట్ గా చేశాడు. నటీనటుల ఎంపిక విషయంలో డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల పర్ఫెక్షన్ అర్ధమవుతుంది. ముని కన్న, సిన్నబ్బ పాత్రలకు ప్రేక్షకులకు పరిచయం ఉండి ఉన్నట్టుగా ఉన్న వాళ్లని ఎంచుకున్నాడు. సిప్పబ్బ పాత్ర చేసిన రాఖీ కూడా బాగానే ఆకట్టుకున్నాడు.  ఇక నారప్ప సినిమాలో వెంకటేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.. అసురన్ తో పోల్చకుండా చూస్తే నారప్ప సినిమాలో వెంకటేష్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. సినిమాలో మాస్, ఎమోషనల్ సీన్స్ లో వెంకటేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని చెప్పాలి. సినిమాలో సుందరమ్మ పాత్రలో ప్రియమణి కూడా తన నటనతో మెప్పించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణికి చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ వచ్చిందని చెప్పొచ్చు. 







ఇంకెంతకాలమో ఆమె ఎదురుచూపులు

మరి ఇంత హాట్ గానా..!

టాప్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ల‌ను లైట్ తీసుకుంటున్న‌ బాలీవుడ్ స్టార్‌..ఎందుకో తెలుసా..!

చూపించేందుకు నేను రెడీ..! కొత్త బ్యూటీ ఆఫర్..!

మ‌హేష్ అక్క మంజుల పెళ్లి వెన‌క ఇంత తంతు న‌డిచిందా ?

మహిళలపై మనం చూసే చూపును బట్టే ఆ కోరిక పుడుతుందటా..?

వర్మ చెప్పే రేంజ్ లో విజయ్ దేవరకొండ లైగర్ ఉంటుందా!!

సన్నీలియోన్ కు కోట్లలో బుకింగ్ !

బోయపాటి మరో యాక్షన్ మూవీకి రంగం సిద్దం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>