HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-26074fbd-c74b-45d1-9d3f-da51bccda999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-26074fbd-c74b-45d1-9d3f-da51bccda999-415x250-IndiaHerald.jpgవైరస్ ప్రభావం వేసవిలోనే ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం వేసవికాలంలో కరోణ ప్రభావం ఎక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. ఈ సంవత్సరం సెకండ్ వేవ్ తో ఎంతోమంది యువకులు మృత్యువాత పడ్డారు. థర్డ్ వేవ్ కూడా వస్తుందని పిల్లలపై ప్రభావం చూపిస్తోందని తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. మరొకవైపు వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఫోర్త్ వేవ్ కూడా వస్తుందని వారంటున్నారు.Health {#}Doctor;Newyork;Wife;Shakti;Coronavirusకరోనాతో జంతువులకు కూడా ముప్పే.. పిల్లులలో ఎక్కువ ప్రభావం..?కరోనాతో జంతువులకు కూడా ముప్పే.. పిల్లులలో ఎక్కువ ప్రభావం..?Health {#}Doctor;Newyork;Wife;Shakti;CoronavirusTue, 20 Jul 2021 19:05:00 GMT కరోనా వైరస్  దీని పేరు వింటేనే  భయం వేస్తోంది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి మనలో మమేకమై  ఎన్నో జీవితాలను నాశనం చేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని ప్రభావం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వైరస్  మనుషుల మీదనే కాకుండా జంతువులలో కూడా ప్రభావాన్ని చూపుతోందని తాజా అధ్యయనంలో తేలింది.  ఇది ఎక్కువగా  జంతువులపై కూడా దీని ప్రభావం ముందుగానే పరిగణించాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే  అనేక జంతు ప్రదర్శన శాలలో జంతువులు కరోణ బారిన పడ్డాయి. చాలా జంతువులు మృతి చెందాయి.

అయితే ప్రస్తుతం పలు అధ్యయనాల్లో  జంతువులకు కూడా ఈ వైరస్ వచ్చే ప్రభావం ఎక్కువగా ఉందని తేలింది. న్యూయార్క్  పట్టణానికి చెందిన వెటర్నరీ బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హింలి, ఆయన భార్య యూయంగ్ జరిపిన పరిశోధనలలో  ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.  వీరు ఈ పరిశోధనను పిల్లులు, కుక్కలపై చేశారు. ఈ పరిశోధనలో  కుక్కల్లో ఈ వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కానీ పిల్లులలో మాత్రం  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నదని అవి వైరస్ ప్రభావం తట్టుకోలేకపోతున్నాయని  వైలెన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. చైనా నగరంలోని అర్బీన్ వెటర్నరీ కళాశాలలోని  వైద్యులు చేసిన అధ్యయనంలో వైరస్ సోకిన పిల్లుల నుంచి, ఇతర పిల్లులకు వ్యాప్తి జరిగినట్లు గుర్తించారు. కుక్కల్లో మాత్రం ఇలాంటి వ్యాప్తి ఏమీ లేదని పరిశోధన చేసి తేల్చిచెప్పారు. ఇంకా పందులు, బాతులు, కోళ్లు, వంటివాటికి వైరస్ సోకే అవకాశం లేదని  నిర్ధారించారు. జంతువుల నుంచి వాటి యజమానులు అయినా వ్యక్తులకు  కరోణ వైరస్ సంక్రమించే విషయంపై ఆధారాలు లేవని పరిశీలన ద్వారా వెల్లడించారు. ఇది కాస్త  ఊరట నిచ్చే అంశం.

 ఈ వైరస్ ప్రభావం వేసవిలోనే ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం  వేసవికాలంలో  కరోణ ప్రభావం ఎక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. ఈ సంవత్సరం  సెకండ్ వేవ్ తో ఎంతోమంది యువకులు మృత్యువాత పడ్డారు. థర్డ్ వేవ్ కూడా వస్తుందని పిల్లలపై ప్రభావం చూపిస్తోందని తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. మరొకవైపు వచ్చే సంవత్సరం సమ్మర్ లో  ఫోర్త్ వేవ్ కూడా వస్తుందని వారంటున్నారు.



'థియేటర్లు ఓపెన్' అవడం ఇక కలేనా ?

నారప్పలో వెంకటేష్ కు నచ్చిన డైలాగ్ ఇదే?

పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి ప్రమేయముందా?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...!

మీనా వదిలేసిన చిత్రాలెన్నో తెలుసా.. అవి కూడా చేసి ఉంటే ?

67% మంది భారతీయులలో పెరిగిన ప్రతిరోధకాలు.. అయినా ప్రమాదం..

పూరి జగన్నాథ్ ఆస్తులు తిరిగి రావడానికి తనే కారణం !

వేగం పెరిగింది.. టైమ్ తగ్గింది..

నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపికబురు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>