BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sikkolu-fisher-mans-are-are-found-near-chennaief41abc2-b743-42b2-9fdc-e1651cb574d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sikkolu-fisher-mans-are-are-found-near-chennaief41abc2-b743-42b2-9fdc-e1651cb574d8-415x250-IndiaHerald.jpgసిక్కోలు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. దాంతో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందారు. వెంటనే ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే తాజాగా వేటకు వెళ్లిన వారి ఆచూకి లభించింది. మత్స్యకారులు సురక్షితంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నాను. మత్స్యకారులను - చెన్నై మధ్యలో కోస్ట్ గార్డ్ గుర్తించారు. ఆ తర్వాత మత్స్యకారులను కొంతమేర వరకు కోస్ట్ గార్డ్ బోటు తీసుకువచ్చింది. ఆ తరవాత చెన్నైకి చెందిన ఎస్ కె టి కంపెనీకి చెందిన మరో మత్స్యకార బోర్డుకు దాన్ని అనుసంధానం చSikkolu{#}Chennai;Newsసిక్కోలు మత్స్యకారులు సేఫ్.. !సిక్కోలు మత్స్యకారులు సేఫ్.. !Sikkolu{#}Chennai;NewsTue, 20 Jul 2021 11:44:00 GMTసిక్కోలు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. దాంతో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందారు. వెంటనే ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే తాజాగా వేటకు వెళ్లిన వారి ఆచూకి లభించింది. మత్స్యకారులు సురక్షితంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నాను. మత్స్యకారులను - చెన్నై మధ్యలో కోస్ట్ గార్డ్ గుర్తించారు. ఆ తర్వాత మత్స్యకారులను కొంతమేర వరకు కోస్ట్ గార్డ్ బోటు తీసుకువచ్చింది.

ఆ తరవాత చెన్నైకి చెందిన ఎస్ కె టి కంపెనీకి చెందిన మరో మత్స్యకార బోర్డుకు దాన్ని అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఎస్కేటి కంపెనీకి చెందిన బోటు మత్సకారుల బోటును ఒడ్డుకు లాక్కొస్తుంది. ఇక ఈ రోజు రాత్రి మత్స్య కారులు చెన్నైలోని కాశీకెడు హార్బర్ కు చేరుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా చేపల వేటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందారు. అసలు ఎలాంటి సమాచారం వారి నుండి అందకపోవడంతో భయపడ్డారు. కానీ ఎట్టకేలకు సురక్షితంగా ఉండటం తో ఊపిరి పీల్చుకున్నారు.


భాను చందర్ తండ్రి ఆ ప్రముఖ సంగీత దర్శకుడిని మీకు తెలుసా ?

తన బయోపిక్ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ?

ఉపాసన గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..!

క్యాడ్బరీను బ్యాన్ చేయాలంటూ వార్తలు దుమారం..!

రాఘురామ వాట్సాప్ ఛాట్ : జగన్ ఓటమేనా?

భారీ సినిమాలను భయపెడుతున్న వకీల్ సాబ్ అనుభవాలు !

తరుణ్ భాస్కర్ ఎదురు చూపులతోనే సరిపెడుతున్నాడే..!!

మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం..

టీవీ : డాక్టర్ బాబు ఆస్తి విలువ తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>