CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimef9ecad9b-a455-407a-999b-ebaef4f5a992-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimef9ecad9b-a455-407a-999b-ebaef4f5a992-415x250-IndiaHerald.jpgఅంటే ప్రజల్లో వారు చూసే చూపు లోనే మార్పు రావాలని చాలా మంది చెబుతున్నారు. 2012 ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కేంద్రం అనేక చట్టాలను తీసుకు వచ్చింది కానీ, హైదరాబాదులో జరిగిన దిశ ఘటనతో నిందితులను ఎన్కౌంటర్ చేసిన అంత చేంజ్ కనిపిస్తున్న.. కానీ ఇంకా జనాల ఆలోచన తీరు, ఆడ పిల్లలు చూసే విధానం మారలేదని చెబుతున్నారు. ఆడపిల్లలు వేసే లోదుస్తులు, టైట్ డ్రెస్సులను చూసే చాలామంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అని చూపుతోనే ఇదంతా జరుగుతుందని మనస ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది.Crime{#}manasa;Nirbaya;Survey;Manam;Yevaruమహిళలపై మనం చూసే చూపును బట్టే ఆ కోరిక పుడుతుందటా..?మహిళలపై మనం చూసే చూపును బట్టే ఆ కోరిక పుడుతుందటా..?Crime{#}manasa;Nirbaya;Survey;Manam;YevaruTue, 20 Jul 2021 11:05:00 GMTఅవును మనం చూసే చూపు లోనే చాలా తేడా ఉంది. మహిళల కురుచ దుస్తులు, చాలా టైట్ గా ఉండే మోడల్ డ్రెస్సులు, మగాళ్ళలో కోరికలు రేకెత్తిస్తున్నాయి అనే వాదన సరైంది కాదని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పిల్లలు, వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు. మరి వారిని చూసినప్పుడు కూడా కోరిక మనకు పుడుతుందా.. అనే ప్రశ్నలు చాలా మంది నుంచి 'పుట్టదు' అనే సమాధానమే వినిపిస్తోంది. నిర్భయ దిశ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు.

 దీనికి కారణం ఏమిటి. దీనిపై  ఈ మధ్య మానస పౌండేషన్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న చాలామంది  తాము వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న పలు అంశాలను పంచుకున్నారు. రెండు నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలు వరకు ఎందుకు  అఘాయిత్యానికి  గురవుతున్నారు.  అంటే వారిని చూసినప్పుడే వీరు టెంప్ట్ అయ్యారా..? అనే ప్రశ్నలు ఫౌండేషన్ సభ్యురాలు రీతు అడిగినప్పుడు వారి నోట మాట రాలేదు. అంటే అసలు అట్లాంటి ఆలోచన ఎవరికీ రాదని  ఒకవేళ వారు ఈ విధంగా ఆలోచించినా వారు మెంటల్ గా  డిస్టర్బ్ అయి ఉంటారని, అది వారిలోని క్రైమ్ ని అభిప్రాయ పరుస్తుందని తెలియ జేశారు. ఈ మధ్య అందరికి అందుబాటులోకి వచ్చిన టువంటి స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లలో వచ్చే అడల్ట్ కంటెంట్, విచ్చలవిడిగా మొబైల్ డేటా వినియోగంతో పోర్న్ సైట్లకు అలవాటు పడ్డ కొంతమంది యువకులు క్రైమ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. దీనికి ఇంట్లో వారి పెంపకంపై బాధ్యత లేకుండా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది అని సర్వేలో వెల్లడైంది. సిటీల్లో, టౌన్ లో ఆడవాళ్లు ఒంటరిగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయా..?  మీ కుటుంబం నుంచి ఎవరైనా ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా..? అనే ప్రశ్నలు కూడా సర్వేలో పాల్గొన్న వారి నుంచి సరైన ఆన్సర్ రాలేదు. అయితే ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్లిన వారికి తోడుగా ఎవరో ఒకరు వెళ్తారని  సమాధానమిచ్చారు.

అంటే ప్రజల్లో  వారు చూసే చూపు లోనే  మార్పు రావాలని చాలా మంది చెబుతున్నారు. 2012 ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కేంద్రం అనేక చట్టాలను తీసుకు వచ్చింది కానీ, హైదరాబాదులో జరిగిన దిశ ఘటనతో నిందితులను ఎన్కౌంటర్ చేసిన అంత చేంజ్ కనిపిస్తున్న.. కానీ ఇంకా జనాల ఆలోచన తీరు, ఆడ పిల్లలు చూసే విధానం మారలేదని చెబుతున్నారు. ఆడపిల్లలు వేసే లోదుస్తులు, టైట్ డ్రెస్సులను చూసే చాలామంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అని చూపుతోనే ఇదంతా జరుగుతుందని మనస ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది.



వయసులో రామ్ చరణ్ కంటే ఉపాసననే పెద్దదా..?

నారప్ప మునికన్నా అలియాస్ కార్తీక్ రత్నం.. కుర్రాడు అదరగొట్టాడు..!

సన్నీలియోన్ కు కోట్లలో బుకింగ్ !

హుజురాబాద్ సర్వేలన్నీ ఏం చెబుతున్నాయంటే..?

షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరోయిన్... తలకు గాయం!

దగ్గుబాటి కుటుంబ నేపధ్యం పై వెంకటేష్ కూతురు షాకింగ్ కామెంట్స్ !

సురేష్ బాబు మాటలకు అర్థాలు వెతుకుతున్న ఎగ్జిబ్యూటర్స్ !

జల వివాదం పై ఆ మాజీ ముఖ్యమంత్రి అందుకే స్పందించడం లేదట..?

స్మరణ : నంది అవార్డు గ్రహీత డీఎస్ దీక్షితులు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>