BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minor-child-rape-news46cc635f-a02b-488f-9582-5c5c521ca04b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minor-child-rape-news46cc635f-a02b-488f-9582-5c5c521ca04b-415x250-IndiaHerald.jpgఅత్యాచారాల విషయంలో కొందరు మనుషులం అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎక్కడో ఒక చోట దేశంలో ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నా సరే కొన్ని మృగాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్ల మండలం బోదనం పాడు లో దారుణం చోటు చేసుకుంది. 7 నెలల పసిపాప పై అత్యాచారం చేయడం సంచలనం అయింది. ఇంటి ముందు నిద్రపోతున్న తల్లి పక్క నుంచి పాపను ఎత్తుకెళ్లిన దుండగులు... అత్యాచారం చేసారు. తల్లి నిద్ర లేచే సరికి పాప కనపడలేదు. దీనితో తన చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లap{#}Macherla;Guntur;News;Parents;Andhra Pradesh;Governmentగుంటూరులో దారుణం, 7 నెలల పాపను రేప్ చేసి...?గుంటూరులో దారుణం, 7 నెలల పాపను రేప్ చేసి...?ap{#}Macherla;Guntur;News;Parents;Andhra Pradesh;GovernmentTue, 20 Jul 2021 18:24:15 GMTఅత్యాచారాల విషయంలో కొందరు మనుషులం అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎక్కడో ఒక చోట దేశంలో ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నా సరే కొన్ని మృగాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్ల మండలం బోదనం పాడు లో దారుణం చోటు చేసుకుంది. 7 నెలల పసిపాప పై అత్యాచారం చేయడం సంచలనం అయింది.

ఇంటి ముందు నిద్రపోతున్న తల్లి పక్క నుంచి పాపను ఎత్తుకెళ్లిన దుండగులు... అత్యాచారం చేసారు. తల్లి నిద్ర లేచే సరికి పాప కనపడలేదు. దీనితో తన చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో వెతికినా సరే కనపడలేదు. అయితే బహిర్బూమికి వెళ్లిన గ్రామస్తులకు రోడ్డు పై పాప కనపడటంతో తల్లికి సమాచారం ఇచ్చారు. పాప పేదవులు, మర్మాంగాల పై గాయాలు ఉన్నాయని గుర్తించారు. పాపను గుంటూరు జిజిహెచ్ కు తల్లిదండ్రులు తరలించారు.



ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...!

గొంతు నొక్కాలనుకుంటున్నారా... ఖబద్దార్...

ఆ రెండు పరీక్షలు పాసైతేనే పర్మినెంట్‌!

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్

ఆ లిస్ట్ లో మహేష్ - విజయ్..?

వాళ్లే జ‌గ‌న్ టార్గెట్‌... 2024లో మ‌ళ్లీ గెలిపించేస్తారా ?

పూరి జగన్నాథ్ ఆస్తులు తిరిగి రావడానికి తనే కారణం !

బుడుగు: చిన్నపిల్లలకు చెక్కెర ఇస్తున్నారా.. జాగ్రత్త అదివచ్చేస్తుంది..!?

ఏజెంట్ తో గట్టెక్కాడు అనుకుంటే.. మళ్లీ అదే తప్పు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>