MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpa-shettyccd6fb0b-697f-4d2a-9ae5-b03c48b3b77e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpa-shettyccd6fb0b-697f-4d2a-9ae5-b03c48b3b77e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును, అందాల కథానాయిక అనే మంచి క్రేజ్ ను దక్కించుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి. తెలుగులో ఆమె సాహస వీరుడు సాగర కన్య సినిమా తో పరిచయం కాగా మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అంతకుముందు హిందీలో బాజి గర్ సినిమాతో అరంగేట్రం చేసి అక్కడ కూడా ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన తర్వాత రాఘవేంద్రరావు తెరకెక్కించిన సాహస వీరుడు సాగర కన్య సినిమా లో ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంచుకున్నారు. shilpa shetty{#}Phornography;Sahasa Veerudu Sagara Kanya;Shilpa Shetty;raj;Mumbai;Venkatesh;marriage;police;Heroine;bollywood;Telugu;Cinemaశిల్పా శెట్టి భర్త అరెస్ట్ వెనక అసలు నిజాలు ఇవేశిల్పా శెట్టి భర్త అరెస్ట్ వెనక అసలు నిజాలు ఇవేshilpa shetty{#}Phornography;Sahasa Veerudu Sagara Kanya;Shilpa Shetty;raj;Mumbai;Venkatesh;marriage;police;Heroine;bollywood;Telugu;CinemaTue, 20 Jul 2021 15:00:00 GMT
టాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును, అందాల కథానాయిక అనే మంచి క్రేజ్ ను దక్కించుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి. తెలుగులో ఆమె సాహస వీరుడు సాగర కన్య సినిమా తో పరిచయం కాగా మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అంతకుముందు హిందీలో బాజి గర్ సినిమాతో అరంగేట్రం చేసి అక్కడ కూడా ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన తర్వాత రాఘవేంద్రరావు తెరకెక్కించిన సాహస వీరుడు సాగర కన్య సినిమా లో ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంచుకున్నారు.

తెలుగులో వెంకటేష్ పరిచయం చేయించిన ఎంతోమంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. ఆ తర్వాత ఆమె వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు వంటి చిత్రాలు చేసింది. ఈ సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలు చేయలేదు. హిందీలోనే సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఐటం సాంగులు కూడా చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఇక ఆమె పర్సనల్ జీవితం విషయానికి వస్తే శిల్పా శెట్టి రాజ్ కుంద్రా అనే ప్రముఖ వ్యాపారవేత్త బాలీవుడ్ ఫైనాన్సర్ ను పెళ్లి చేసుకుంది.

ఆయన ఇటీవలే పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం అందరికీ తెలిసిందే . వెబ్ సిరీస్ లో అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి వాళ్లతో పోర్న్ చిత్రాలు చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేయగా ఇప్పుడు ముంబైలో ఇది ఎంతో ఆసక్తికరమైన కేసు గా మారింది.  పోర్న్, సెమీ పోన్ సినిమా లు తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడు అంటూ అభియోగాలు నమోదు అయ్యాయి.  ఈ మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మొత్తం పోర్న్ మాఫియా కి ఆయనే సూత్రధారి అని తేల్చేశారు. అన్ని ఆధారాలు సిద్ధమయ్యాకే  రాజ్ కుంద్రాను అరెస్టు చేసినట్లు తెలిపారు. 



చిన్నారులను చిదిమేస్తున్న మాధ్యమాలు!

నారప్ప హిట్ టాక్.. డైరెక్టర్ మరో సాహసం..!

చంద్ర మోహన్ వాణిశ్రీ ని అంత దారుణంగా అవమానిచాడా ?

ఆమె కోసం నిర్మాతలు దిగి వచ్చిన వేళ..!

సోషల్ మీడియాలో తగ్గని విజయ్ హవా..?

సినిమా చూపిస్తా జగన్ : రఘురామ ?

సీఎం జగన్ తో నాకు ప్రాణహాని - న్యాయపోరాటం చేస్తా!

తెలంగాణా హైకోర్ట్ మానవత్వం...?

మణిరత్నం సినిమా ఎన్ని భాగాలో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>