BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kerala21ad42a9-2a55-4990-add9-3569e0bc567c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kerala21ad42a9-2a55-4990-add9-3569e0bc567c-415x250-IndiaHerald.jpgఒకవైపు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా మరోవైపు బక్రీద్ వేడుకల నేపథ్యంలో కరోనా నిబంధనలు సడలించడం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారుల కోరిక మేరకు కేరళ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడంతో సుప్రీంకోర్టు షాక్ కు గురైనట్టు తెలిపింది. భారత పౌరుల జీవన హక్కు అత్యంత విలువైన హక్కు అని ఎలాంటి ఒత్తిడి వచ్చిన జీవన హక్కును ను మర్చిపోవద్దని తెలిపింది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. అంతే కాకుండా భారత Kerala{#}Supreme Court;Yatra;Coronavirus;Keralaకేరళ పై సుప్రీం కోర్టు ఆగ్రహం.. !కేరళ పై సుప్రీం కోర్టు ఆగ్రహం.. !Kerala{#}Supreme Court;Yatra;Coronavirus;KeralaTue, 20 Jul 2021 12:08:00 GMTఒకవైపు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా మరోవైపు బక్రీద్ వేడుకల నేపథ్యంలో కరోనా నిబంధనలు సడలించడం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారుల కోరిక మేరకు కేరళ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడంతో సుప్రీంకోర్టు షాక్ కు గురైనట్టు తెలిపింది. భారత పౌరుల జీవన హక్కు అత్యంత విలువైన హక్కు అని ఎలాంటి ఒత్తిడి వచ్చిన జీవన హక్కును ను మర్చిపోవద్దని తెలిపింది.

ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. అంతే కాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 114 తో ఆర్టికల్ 21 లను జాగ్రత్తగా చదవాలని సుప్రీంకోర్టు చెప్పింది. కన్వర్ యాత్ర కేసులో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేరళకు తెలిపింది. ఇదిలా ఉండగా కేరళ బక్రీద్  సందర్భంగా రాష్ట్రంలో సడలింపులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు కేరళలో నమోదు అవుతుంటే ఇప్పుడు వేడుకలకు అనుమతులు ఇవ్వడం ఏంటని విమర్శలు వచ్చాయి.


అక్కడ మరో కొత్త వైరస్..?

చూపించేందుకు నేను రెడీ..! కొత్త బ్యూటీ ఆఫర్..!

వయసులో రామ్ చరణ్ కంటే ఉపాసననే పెద్దదా..?

సన్నీలియోన్ కు కోట్లలో బుకింగ్ !

ఏపీ : ఆగస్ట్ లో స్కూళ్లు ప్రారంభం.. !

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అప్పుడే.. ?

కక్కలేక మింగలేక పోతున్న దర్శకులు!!

భారీ సినిమాలను భయపెడుతున్న వకీల్ సాబ్ అనుభవాలు !

"మీర్జాపూర్-3" ఖచ్చితంగా ఉంటుంది... కానీ... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>