BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/koushikreddydbc18822-4945-4d93-bc63-e32d1a16e289-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/koushikreddydbc18822-4945-4d93-bc63-e32d1a16e289-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఓ హంతకుడు అన్నారు కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌ రెడ్డి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేయించేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు కౌశిక్‌ రెడ్డి. కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడ గ్రామంలో తనను హత్య చేయించేందుకు ఈటల రాజేందర్‌ ప్లాన్‌ చేసినట్లు కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో తనపై దాడి కూడా జరిగిందని... అయితే ముందుగానే గుర్తించడంతో తృటిలో తప్పించుకున్నట్లు కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. అలాగే 2014లో జరిగిన మాజీ ఎంపీటీసీ బాలరాజ్‌ హKoushikReddy{#}Eatala Rajendar;Telangana;mandalam;Murder;Murder.;Reddy;Bharatiya Janata Party;Congressఈటల ఓ హంతకుడు.. కౌశిక్ సంచలన ఆరోపణలుఈటల ఓ హంతకుడు.. కౌశిక్ సంచలన ఆరోపణలుKoushikReddy{#}Eatala Rajendar;Telangana;mandalam;Murder;Murder.;Reddy;Bharatiya Janata Party;CongressTue, 20 Jul 2021 12:48:00 GMTమాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఓ హంతకుడు అన్నారు కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌ రెడ్డి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేయించేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు కౌశిక్‌ రెడ్డి. కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడ గ్రామంలో తనను హత్య చేయించేందుకు ఈటల రాజేందర్‌ ప్లాన్‌ చేసినట్లు కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో తనపై దాడి కూడా జరిగిందని... అయితే ముందుగానే గుర్తించడంతో తృటిలో తప్పించుకున్నట్లు కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. అలాగే 2014లో జరిగిన మాజీ ఎంపీటీసీ బాలరాజ్‌ హత్య కేసుపై కూడా కౌశిక్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలరాజ్‌ను ఈటల హత్య చేయించాడని... హత్యా రాజకీయాలు చేయడంలో ఈటలది అందె వేసిన చెయ్యి అని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. అలాగే తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు కూడా కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. రెండేళ్ల పాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశమివ్వాలని... అభివృద్ధి జరగకపోతే... 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయవద్దన్నారు కౌశిక్‌రెడ్డి.





మహా మునిగా ఎమ్మెల్యే.. ఎందుకంటే..?

పాఠ్యపుస్తకంలోకి "కాళేశ్వరం ప్రాజెక్ట్"

3కోట్లతో మంత్రికి ఇల్లు కొనిచ్చిన అధికారి..! ఎందుకంటే..?

బుగ్గన అప్పుడే ఢిల్లీలో ట్రయల్స్ మొదలుపెట్టారా...?

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ రాజీనామా.. !

ఇంకెంతకాలమో ఆమె ఎదురుచూపులు

పార్లమెంట్‌లో సేమ్‌ సీన్‌ రిపీట్‌

రేపు కారెక్కనున్న కౌశిక్ రెడ్డి.. ?

ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ పెట్ట‌బోయే పార్టీ ఇదేనా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>