MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/upasana-kaminenic3d5da2a-4417-4fb2-84c3-8919756b8c34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/upasana-kaminenic3d5da2a-4417-4fb2-84c3-8919756b8c34-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కోడలుగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వైఫ్‌గా ఉపాసన కొణిదెల మెగా అభిమానులకు సుపరిచితం. అయితే, ఉపాసన మెగా కోడలుగా మాత్రమే కాకుండా ఇండివిడ్యువల్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. కానీ, చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. కాగా, ఉపాసన అదర్ వర్క్స్‌ అండ్ అచీవ్‌మెంట్స్‌పై స్పెషల్ స్టోరీ. అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్‌రెడ్డి మనవరాలైన ఉపాసన కొణిదెల వెల్ ఎడ్యుకేటెడ్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న సిటిజన్ కూడా. ఉపాసన ఫాదర్ అనిల్ కUpasana-Kamineni{#}Salman Khan;anil music;rakul preet singh;Upasana;Pawan Kalyan;News;Chiranjeevi;bollywood;Samantha;Tollywoodఉపాసన గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..!ఉపాసన గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..!Upasana-Kamineni{#}Salman Khan;anil music;rakul preet singh;Upasana;Pawan Kalyan;News;Chiranjeevi;bollywood;Samantha;TollywoodTue, 20 Jul 2021 11:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కోడలుగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వైఫ్‌గా ఉపాసన కొణిదెల మెగా అభిమానులకు సుపరిచితం. అయితే, ఉపాసన మెగా కోడలుగా మాత్రమే కాకుండా ఇండివిడ్యువల్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. కానీ, చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. కాగా, ఉపాసన అదర్ వర్క్స్‌ అండ్ అచీవ్‌మెంట్స్‌పై స్పెషల్ స్టోరీ.

అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్‌రెడ్డి మనవరాలైన  ఉపాసన కొణిదెల వెల్ ఎడ్యుకేటెడ్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న సిటిజన్ కూడా. ఉపాసన ఫాదర్ అనిల్ కామినేని, మదర్ శోభనా కామినేని ఆస్పత్రులు చూసుకుంటారు. ఉపాసన కూడా అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు చూసుకుంటుంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల డైట్ ప్లాన్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తూ జనాలకు అవసరమైన టిప్స్ అందిస్తుంటుంది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఇంకా పలువురిని ఆమె హెల్దీ డైట్ గురించి చేసిన ఇంటర్వ్యూలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలో కి ఎంట్రీ ఇవ్వకముందు వారి అప్ డేట్స్ ఎప్పటికప్పుడూ అందించేది. అవి చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యేవారు.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించే ఉపాసన ప్రజలు ఎలాంటి అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికి మంచిదనే విషయమై అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. అపోలో హెల్త్ గ్రూపులో పలువురికి ఉపాధి కూడా ఇస్తోంది ఉపాసన. పెంపుడు జంతువుల కోసం సెపరేట్ ప్లేస్‌లో ఫామ్ హౌజ్ కన్‌స్ట్రక్ట్ చేసి వాటి బాగోగులు కూడా చేసుకుంటుంది. మూగ జీవాల పట్ల ఉపాసన చూపే ప్రేమను గురించి మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్న సంగతి అందరికీ విదితమే. తన ఫామ్ హౌజ్‌లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ, దాని ప్రాముఖ్యత గురించి తెలిపే ప్రయత్నం చేసింది. కాగా, అప్పట్లో ఆమె సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో దైవం గురించి ఉపాసన జరిపిన సంభాషణలు ప్రజలకు ఉపయోగకరమైనవి.



వకీల్ సాబ్ లాగానే లూసిఫర్.. రిస్క్ ఎందుకు బాసూ!!

భర్త ప్రోత్సాహంతో నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ ?

తన బయోపిక్ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ?

సిక్కోలు మత్స్యకారులు సేఫ్.. !

ఇంకెంతకాలమో ఆమె ఎదురుచూపులు

టాప్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ల‌ను లైట్ తీసుకుంటున్న‌ బాలీవుడ్ స్టార్‌..ఎందుకో తెలుసా..!

చూపించేందుకు నేను రెడీ..! కొత్త బ్యూటీ ఆఫర్..!

మ‌హేష్ అక్క మంజుల పెళ్లి వెన‌క ఇంత తంతు న‌డిచిందా ?

వయసులో రామ్ చరణ్ కంటే ఉపాసననే పెద్దదా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>