PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu08755f18-5f98-4405-b1a0-dce7a65d38f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu08755f18-5f98-4405-b1a0-dce7a65d38f0-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్‌ప్ర‌దేశ్‌ మధ్య నీటి పంపకాలపై వివాదం కొనసాగుతోంది. అయితే దీనిపై తెలంగాణలోని అధికార పక్షంతో పాటు ప్ర‌తి ప‌క్షాలు అన్ని ఒకే మాట‌మీద ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ స్పందిస్తూ ఉన్న‌ప్ప‌టికీ ప్రతిపక్షమైన టీడీపీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే ఈ వివాదంపై టిడిపి అధినేత చంద్రబాబు అభిప్రాయం ఏంటో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టిడిపి తన వైఖరి ఏమిటో చెప్పడం లేదు. పైగా చంద్రబాబు మౌనం వహిస్తూ సైలెంట్ అయిపోయారు. అయితే చంద్రబాబు మౌనం వెనుక కtdp{#}TDP;contract;Telangana Chief Minister;Manam;Y. S. Rajasekhara Reddy;Aqua;YCP;Andhra Pradesh;CBN;Telugu;Partyజల వివాదం పై ఆ మాజీ ముఖ్యమంత్రి అందుకే స్పందించడం లేదట..?జల వివాదం పై ఆ మాజీ ముఖ్యమంత్రి అందుకే స్పందించడం లేదట..?tdp{#}TDP;contract;Telangana Chief Minister;Manam;Y. S. Rajasekhara Reddy;Aqua;YCP;Andhra Pradesh;CBN;Telugu;PartyTue, 20 Jul 2021 07:44:29 GMT గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్‌ప్ర‌దేశ్‌ మధ్య నీటి పంపకాలపై వివాదం కొనసాగుతోంది. అయితే దీనిపై తెలంగాణలోని అధికార పక్షంతో పాటు ప్ర‌తి ప‌క్షాలు అన్ని ఒకే మాట‌మీద ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ స్పందిస్తూ ఉన్న‌ప్ప‌టికీ ప్రతిపక్షమైన టీడీపీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే ఈ వివాదంపై టిడిపి అధినేత చంద్రబాబు అభిప్రాయం ఏంటో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టిడిపి తన వైఖరి ఏమిటో చెప్పడం లేదు. పైగా చంద్రబాబు మౌనం వహిస్తూ సైలెంట్ అయిపోయారు. అయితే చంద్రబాబు మౌనం వెనుక కారణం.. అధికారపక్షమే బాబు సైలెంట్ కు కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

  ఏ చిన్న ఛాన్స్ దొరికినా టిడిపి అధినేత దాని పై స్పందిస్తూనే ఉంటాడు. అయితే అలాంటిది ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదంపై ఎందుకు స్పందించడం లేదు అనే అనుమానాలు కలగకమానదు. అడపాదడపా ప‌సుపు పార్టీలోని ఒకరిద్దరు నేతలు తప్ప టిడిపి అధినేత ఎక్కడ మాట్లాడడం లేదు. అసలు ఆయన మౌనం వెనుక కార‌ణం ఏంట‌ని రాజ‌కీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

 అయితే దీనిపై అధికార పార్టీ మాత్రం ఇరు రాష్ట్రాలతో గొడ‌వ‌లు పెట్టుకోబోమని సఖ్యత పాటిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే మాటపై ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమైనా టిడిపి ఎందుకు సైలెంట్ గా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.


ఇంత అధికార పార్టీని విమర్శిస్తున్న టిడిపి అధినేత మౌనంగా ఉండడానికి ఏదో బ‌ల‌మైన కారణం ఉంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. గ‌తంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఇద్దరు సీఎంలు, ఇరిగేషన్ అధికారులు ఒప్పందం చేసుకున్నారని ఆ తర్వాత వివాదాలు రాలేదని ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వివాదం ఎందుకు వస్తుందని టిడిపి నేతలు అంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఉందని వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాల‌ను చెల‌రేగేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టిడిపి ఆరోపిస్తోంది. వారిద్దరు బాగానే ఉన్నారని మనం ఎందుకు వేలు పెట్టాలని టిడిపి భావిస్తోందట..



 ఈ నేపథ్యంలో చంద్రబాబు మౌనం పంచడానికి కారణం అంటున్నారు . ఇది ఇలా ఉంటే కేంద్రం గెజిట్ విడుదల చేసింది సంగ‌తి తెలిసిందే ఈ గెజిట్ లో ఏముంది ఏపీ ప్రజల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌నుంది. అస‌లు ఈ గెజిట్ లాభ‌మా న‌ష్ట‌మా అనే విష‌యంపై చంద్ర‌బాబు  విశ్లేషిస్తున్నార‌ని చెబుతున్నారు.

అయితే ఇరు రాష్ట్రాల జ‌ల‌వివాదాల‌ను సైలెంట్ గ‌మ‌నిస్తూనే..  ఇరు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌ను కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి కేంద్రంలో చేతిలో పెట్టి రాష్ట్ర ప్ర‌తి ఫ‌లాలు దెబ్బ తీస్తున్నార‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. స‌మ‌యం వ‌చ్చిన‌పుడు ఈ జ‌ల వివాదంపై చంద్ర‌బాబు మాట్టాడుతార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.



ఈటల కోసం ప్రాణాలు ఇస్తానంటున్న తెలంగాణ మంత్రి ?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే త‌న‌కే ఎక్క‌వ ఫాలోయింగ్ అంటా..!

చిరంజీవిని మెగాస్టార్‌ను చేసింది ఆ సినిమాయే ?

కేటీఆర్ కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన నటి ?

తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి..?

ప్రకంపనలు రేపుతున్న హ్యాకింగ్ వ్యవహారం

అచ్చెన్నకు మరిన్ని కష్టాలు

స్మరణ : నంది అవార్డు గ్రహీత డీఎస్ దీక్షితులు..

జగన్ కు మరో షాక్.. రాయలసీమ ఎత్తిపోతలకు మరో బ్రేక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>