PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpaf35d927-42b7-40ec-b707-ec1b9f3f7bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpaf35d927-42b7-40ec-b707-ec1b9f3f7bc5-415x250-IndiaHerald.jpgపార్ల‌మెంట్ స‌మావేశాలు మొద‌లు కాక‌ముందే మ‌రొక వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కేబినెట్‌ను విస్త‌రించింది. 78 మందికి కేంద్ర కేబినెట్‌లో అవ‌కాశం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. 43 మంది ప్ర‌మాణస్వీకారం చేశారు. మిగ‌తావారు చేయ‌నున్నారు. గ‌తంలో మంత్రులుగా ప‌ని చేసిన 12 మందిని ప‌క్క‌న బెట్టారు. స‌హాయ మంత్రులుగా ఉంటూ ప‌నితీరుతో మెప్పించినందుకు న‌లుగురు స్వ‌తంత్ర‌, ముగ్గురు స‌హాయ మంత్రుల‌కు క్యాబినెట్‌లో స్థానం క‌ల్పించి వారి శ్ర‌మ‌ను గుర్గించారు. ఈ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఉత్తcentral cabinet{#}Bangladesh;Bihar;Cabinet;West Bengal - Kolkata;Letter;House;Congress;central government;Bharatiya Janata Party;Ministerఏంటి కేంద్ర కేబినెట్ లో ఆ స‌హాయ మంత్రి విదేశియుడా..?ఏంటి కేంద్ర కేబినెట్ లో ఆ స‌హాయ మంత్రి విదేశియుడా..?central cabinet{#}Bangladesh;Bihar;Cabinet;West Bengal - Kolkata;Letter;House;Congress;central government;Bharatiya Janata Party;MinisterMon, 19 Jul 2021 08:08:37 GMT పార్ల‌మెంట్ స‌మావేశాలు మొద‌లు కాక‌ముందే మ‌రొక వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కేబినెట్‌ను విస్త‌రించింది. 78 మందికి కేంద్ర కేబినెట్‌లో అవ‌కాశం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. 43 మంది ప్ర‌మాణస్వీకారం చేశారు. మిగ‌తావారు చేయ‌నున్నారు. గ‌తంలో మంత్రులుగా ప‌ని చేసిన 12 మందిని ప‌క్క‌న బెట్టారు. స‌హాయ మంత్రులుగా ఉంటూ ప‌నితీరుతో మెప్పించినందుకు న‌లుగురు స్వ‌తంత్ర‌, ముగ్గురు స‌హాయ మంత్రుల‌కు క్యాబినెట్‌లో స్థానం క‌ల్పించి వారి శ్ర‌మ‌ను గుర్గించారు. ఈ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి భారీగా అవ‌కాశం ల‌భించింది.

 అయితే ఇప్పుడు కేంద్ర హోమ్ స‌హాయ మంత్రిగా నిషిత్ ప్ర‌మాణిక్ ను నియమించారు. ఈ విష‌యంపై తృణ‌ముల్, బీజేపీ మ‌ధ్య వివాదం చేల‌రేగింది.  ప్ర‌మాణిక్ పౌర‌సత్వంపై తృన‌ముల్ ప్ర‌శ్న‌లు సందిస్తోంది. ఇదే క్ర‌మంలో హోమ్ స‌హాయ మంత్రి నిషిత్ ప్ర‌మాణిక్ జాతీయ‌త‌, జ‌న్మ‌స్థ‌లంపై ఎంక్వ‌యిరీ వేయాల‌ని అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. ప్ర‌మాణిక్ జాతియ‌తపై మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను బోరా ప్ర‌స్తావిస్తూ ఓ విదేయునికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించాడు. ఇదే అద‌నుగా తృణ‌ముల్ కాంగ్రెస్ ఈ విష‌యంపై ముందుకు వ‌చ్చింది. బోరా స‌రైన ప్ర‌శ్న వేశార‌ని బెంగాల్ మంత్రి ట్వీట్ చేశారు.ఆయ‌న బంగ్లాదేశీయుడై ఉండొచ్చ‌ని మ‌రో మంత్రి ఇంద్ర‌సేన్ అన్నారు.

  ప్ర‌మాణిక్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు బీజేపీ ఖండించింది. ఆయ‌న విదేశీయుడు అన‌డానికి మీ ద‌గ్గ‌ర ఆధారాలున్నాయా.. అని  బెంగాల్ బీజేపీ అధికార ప్ర‌తినిధి శామిక్ భ‌ట్టాచార్య ప్ర‌శ్నించారు. మీరు మొద‌ట‌గా సాక్షాలు చూపాల‌ని అన్నారు. ప్ర‌మాణిక్ బంగ్లాదేశ్‌లోని గ‌రిబంద జ‌ల్లాలోని  హ‌రినాథ్‌పూర్ అనే వ్యక్తి కొడుక‌ని ఆయ‌నే ఇప్పుడు కేంద్ర స‌హాయ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడ‌ని ఫేస్‌బుక్ పోస్ట్ ఈ వివాదాన‌కి తెర‌లేపింది. బంగ్లాదేశ్ లోని మ‌త‌ప‌ర‌మైన పూజార్ మేలా అనే సంస్థ ఈ పోస్ట్‌ను పెట్టి త‌రువాత తీసివేసింది.


అయితే తాను బెంగాల్‌లోని కూచ్ బీహార్ జిల్లాకు చెందిన వాడిన‌ని లోక్‌స‌భ‌కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌మాణిక్‌పై మ‌ర్డ‌ర్‌తో స‌హా 10కి పైగా క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని తృణ‌ముల్ కాంగ్రెస్ నేత‌లు ఆరొపిస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఈ విషయాన్ని లేవ‌నెత్తాల‌ని తృణ‌ముల్ నేత‌లు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.












ఈటల ఓటమి ఖాయం..మరో స్కెచ్‌ వేసిన కేసీఆర్‌ ?

సభ సజావుగా సాగేనా..

మంత్రులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాక్‌?: మోదీ మెడకు మరో గుదిబండ?

నేటి నుంచే పార్లమెంట్ సెషన్

రైతులకు గుడ్‌ న్యూస్.. నెలాఖరుకు సొమ్ములు..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కిరణ్.. టీడీపీకి ‘కళా’ తప్పేలా చేస్తున్నారా?

షర్మిలకు ఆ ఛాన్స్ వస్తుందా? బీజేపీ సీన్ రిపీట్ అవుతుందా?

ఇక బొత్స వర్గానికి చెక్ పెట్టడం కష్టమేనా...!

బాబోయ్.. కరోనా.. మళ్లీ పంజా విప్పుతోంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>