Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eggs5c54aaee-cd22-462b-8ddd-71dc50efc6b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eggs5c54aaee-cd22-462b-8ddd-71dc50efc6b5-415x250-IndiaHerald.jpgకల్తీ.. కల్తీ.. కల్తీ.. నేటి రోజుల్లో సమాజమే కల్తీ గా మారిపోతుంది. ఏ వస్తువు కొనాలన్నా ఏది అసలైన కల్తీ వస్తువో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. చివరికి మనం రోజూ ఉపయోగించే వస్తువుల దగ్గరనుంచి తినే తిండి వరకు కూడా అంతా కల్తీ జరిగిపోతుంది. రోజురోజుకు కల్తీ గాళ్ళు పెరిగి పోతూనే ఉన్నారు ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మార్కెట్లోకి ఏదైనా వస్తువు వచ్చింది అంటే చాలు ఇక ఆ వస్తువుకు డూప్లికేట్ తయారు చేసే పనిలో నిమగ్నం అవుతున్నారు కల్తీ గాళ్ళు. ఇలా రోజురోజుకEggs{#}Nellore;Egg;Manamషాకింగ్ : నేలకేసి కొట్టినా పగలని కోడిగుడ్లు?షాకింగ్ : నేలకేసి కొట్టినా పగలని కోడిగుడ్లు?Eggs{#}Nellore;Egg;ManamMon, 19 Jul 2021 11:00:00 GMTకల్తీ.. కల్తీ.. కల్తీ..  నేటి రోజుల్లో సమాజమే కల్తీ గా మారిపోతుంది. ఏ వస్తువు కొనాలన్నా ఏది అసలైన కల్తీ వస్తువో కూడా అర్థం కాని  విధంగా  మారిపోయింది. చివరికి మనం రోజూ ఉపయోగించే వస్తువుల దగ్గరనుంచి తినే తిండి వరకు కూడా అంతా కల్తీ జరిగిపోతుంది.  రోజురోజుకు కల్తీ గాళ్ళు పెరిగి పోతూనే ఉన్నారు  ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మార్కెట్లోకి ఏదైనా వస్తువు వచ్చింది అంటే చాలు ఇక ఆ వస్తువుకు డూప్లికేట్ తయారు చేసే పనిలో నిమగ్నం అవుతున్నారు కల్తీ గాళ్ళు. ఇలా రోజురోజుకు అన్ని వస్తువులు ఆహారం విషయంలో కల్తీ పెరిగిపోతూనే ఉంది.



 ఇటీవలే నేటి సమాజంలో కల్తీ ఏ రేంజ్ లో ఉన్నది అన్న విషయాన్ని తెలిపేందుకు ఒక ఘటన నిదర్శనం గా మారిపోయింది  సాధారణంగా కోడిగుడ్ల గురించి అందరికీ తెలిసిందే.  అయితే కోడిగుడ్లను ఎంతో జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది   ఎందుకంటే ఏమాత్రం చేజారిపోయిన  కింద పడిపోయాయి అంటే పగిలి పోతూ ఉంటాయి కోడిగుడ్లు.  ఇక కోడి గుడ్లు చేతిలో ఉన్నాయి అంటే చాలు అందరూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు.  కోడిగుడ్లు పొరపాటున చేజారకుండా చూసుకుంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి పొరపాటున కోడిగుడ్లను చేజార్చడం కాదు ఏకంగా నేలకేసి కొట్టాడు.



 అయితే అలా నేలకేసి కొట్టి నప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే ఇంకేం జరుగుతుంది గుడ్డు పగిలిపోయి ఉంటుంది అని అంటారు ఎవరైనా.. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే    ఎందుకంటే అతను నేలకేసి కొట్టినప్పటికీ ఆ కోడిగుడ్డు మాత్రం పగల్లేదు  ఎందుకు అంటారా ఎందుకంటే అది నకిలీ కోడిగుడ్డు. ఇటీవలే నెల్లూరు జిల్లా ఆండ్ర వారి పల్లి లో ప్లాస్టిక్ కోడి గుడ్డు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కోడిగుడ్లు తక్కువ ధరకు అమ్మారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కోడిగుడ్లను ఉడికించాడూ. అయితే వెంటనే కోడిగుడ్లు నల్లగా మారిపోయాయ్. దీంతో ఏంటా అని ఆ కోడి గుడ్డు నేలకేసి కొట్టిన అవి పగలలేదు దీంతో అవి నకిలీ కోడిగుడ్లు భావించి షాకయ్యాడు సదరు వ్యక్తి.



ఈ నకిలీ డీఎస్పీ లీలలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఒలంపిక్స్ గురించి తెలియని కొన్ని నిజాలు...

అక్కినేని కుర్రాడు భలే జోష్ లో ఉన్నాడే!!

ఆ సినిమా సీక్వెల్ షూటింగ్ అప్పటి నుండే ?

మీ ఫోన్ పోయినప్పుడు యూపిఐ యాప్స్ ని ఇలా బ్లాక్ చెయ్యండి...

హుజురాబాద్ లో ఆ పార్టీ ఆరిపోయే దీపమేనా..?

మొక్క జొన్న వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

విజయం మీదే: ఆత్మవిశ్వాసమే... మీ లక్ష్యానికి ఆయుధం ?

ఆ అలవాటే నేను ఇలా వుండడానికి కారణం : తమన్నా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>