HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/night-shift-chesevaru-elanti-jagrathalu-tisukovalantec7329458-890a-4288-9b50-81a06368aca7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/night-shift-chesevaru-elanti-jagrathalu-tisukovalantec7329458-890a-4288-9b50-81a06368aca7-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో భార్య భర్త ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంది . అందుకనే పురుషులతోపాటూ, మహిళలు కూడా రాత్రి సమయంలో నిద్రాహారాలు మాని మరి ఉద్యోగాలు చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు తమ ఆహారం పట్ల సరైన శ్రద్ద తీసుకోరు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.మరి అలా కాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దామా. !రాత్రిపూట ఉద్యోగం చేసేవాళ్ళకి నిద్ర అనేది సరిగా ఉండదు. మనిషికి తిండి ఎలాగో నిద్ర కూడా అnight shift, job, caring{#}Wife;job;House;Yogaనైట్ షిఫ్ట్ చేసే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...?నైట్ షిఫ్ట్ చేసే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...?night shift, job, caring{#}Wife;job;House;YogaMon, 19 Jul 2021 18:00:00 GMT

ప్రస్తుత కాలంలో భార్య భర్త ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంది . అందుకనే పురుషులతోపాటూ, మహిళలు కూడా రాత్రి సమయంలో నిద్రాహారాలు మాని మరి ఉద్యోగాలు చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు తమ ఆహారం పట్ల  సరైన శ్రద్ద తీసుకోరు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.మరి అలా కాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దామా. !రాత్రిపూట ఉద్యోగం చేసేవాళ్ళకి నిద్ర అనేది సరిగా ఉండదు. మనిషికి  తిండి ఎలాగో నిద్ర కూడా అలాగే.  అందుకే రాత్రి పూట పని చేసేవాళ్ళు పగటి సమయంలోనే సరిపడా నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వలన అలసటగా ఉండడం , బలహీనం అయిపోవడం జరుగుతుంది. 


అలాగే రాతి వర్క్ చేసేవాళ్ళు వీలయినంత వరకు జంక్ ఫుడ్‏కు దూరంగా ఉంటే మంచిది.రాత్రి సమయంలో సులువుగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి నిద్ర రాకుండా ఉండాలని చాలామంది ఎక్కువగా టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. అయితే అది మంచి పద్ధతి కాదు. వాటికి ప్రత్యామ్నాయంగా ఎక్కువగా నీరు తాగితే మంచిది. అలాగే ఆకలిగా అనిపిస్తే  ఆహారంలో పండ్లను తీసుకోండి. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


నైట్ షిఫ్ట్ చేసేవారు ఉదయాన్నే వ్యాయమం చేయలేరు. కావున కనీసం ఇక అరగంట పాటు అయిన యోగా చేయడానికి ప్రయత్నించండి. యోగాకి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోండి. రాత్రి పూట వర్క్ చేసేవాళ్ళు లైటింగ్ బాగా ఉన్న ప్రదేశంలో పని చేసుకోండి.లైటింగ్ సరిగా లేకపోతే కళ్ళకి మంచిది కాదు. కళ్ళ నొప్పులు, తల నొప్పి ఎక్కువగా వస్తుంది. అలాగే కుర్చీలో రాత్రంతా కూర్చుని అలాగే పని చేయకండి. కొద్ది కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ పని చేయండి. ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు కూర్చుంటే నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.






100 డేస్ ఫంక్షన్ చేయలేదని మోహన్ బాబు ఫీల్ అయ్యాడా ?

తాడేప‌ల్లి గోడ‌లు బ‌ద్ద‌ల్వ‌క‌ముందే హామీ నిల‌బెట్టుకో...?

కేసీఆర్ ను హిట్లర్ అనేశారు..

పెదనాన్న బాటలో వరుణ్ తేజ్.. సహాయం విలువ..

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

వైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?

కూతురు అమ్మ మాట వింటే చంపేస్తారా.?

జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు.. వెనక్కి తగ్గని విద్యార్థులు?

కొడుకు కేంద్ర మంత్రి.. తల్లిదండ్రులు దినసరి కూలీలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>