BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bomba4201111-a20b-400c-9c4a-3db2db0a2011-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bomba4201111-a20b-400c-9c4a-3db2db0a2011-415x250-IndiaHerald.jpgమాలిక్‌ సోదరుల బ్యాగుల్లో జీపీఎస్‌, బ్లూటూత్‌, వాకీటాకీ పరికరాలు ఉన్నాయని తెలిసింది. 15 రోజుల పాటు తమతో బ్యాగ్‌ లను మాలిక్‌ సోదరులు తీసుకు వెళ్ళడం గమనార్హం. మాలిక్‌ సోదరుల బ్యాగ్‌ లను తనిఖీ చేయడంతో డివైజ్ లు బయటపడ్డాయని సమాచారం. ఎన్‌ఐఏ అధికారుల కదిలికలను బయటకు చేరవేసినట్లు తెలిసింది. ప్రతి పేలుడుకు రూ.కోటి ఒప్పందం చేసుకున్నారు.bomb{#}contract;Arrestఇండియాలో బాంబులు పేలిస్తే ఉగ్రవాదులకు ఎంత...?ఇండియాలో బాంబులు పేలిస్తే ఉగ్రవాదులకు ఎంత...?bomb{#}contract;ArrestMon, 19 Jul 2021 15:12:13 GMTదర్భాంగా పేలుడు కేసులో కొత్తకోణం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎన్‌ఐఏ అధికారులనే మాలిక్ సోదరులు బురిడీ కొట్టించారు. ఎన్‌ఐఏ విచారణలో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను మాలిక్‌ సోదరులు వాదినట్టుగా గుర్తించారు. మాలిక్‌ సోదరుల బ్యాగుల్లో జీపీఎస్‌, బ్లూటూత్‌, వాకీటాకీ పరికరాలు ఉన్నాయని తెలిసింది. 15 రోజుల పాటు తమతో బ్యాగ్‌ లను మాలిక్‌ సోదరులు తీసుకు వెళ్ళడం గమనార్హం.


మాలిక్‌ సోదరుల బ్యాగ్‌ లను తనిఖీ చేయడంతో డివైజ్ లు బయటపడ్డాయని సమాచారం. ఎన్‌ఐఏ అధికారుల కదిలికలను బయటకు చేరవేసినట్లు తెలిసింది. ప్రతి పేలుడుకు రూ.కోటి ఒప్పందం చేసుకున్నారు. హాజీ సలీం, ఇక్బాల్‌తో మాలిక్‌ సోదరుల ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌తో మాలిక్‌ బ్రదర్స్ మాట్లాడారు. 2012లోనే కుట్రలకు వీరు ప్లాన్ చేసారని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలో మరికొన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉంది.




కేసీఆర్ ను హిట్లర్ అనేశారు..

జులై 19: చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు..

వైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?

వాహన దారులకు గుడ్ న్యూస్..?

ఊభయ గోదావరి జిల్లాల్లో గంజాయి కలకలం

భారత వాయు ద‌ళంలోకి `రోమియో`లు.. వాటి స్పీడ్‌తో శ‌త్రువులకు హ‌డ‌ల్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>