MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-b06e6161-dc3a-4876-932f-87f63a7010a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-b06e6161-dc3a-4876-932f-87f63a7010a6-415x250-IndiaHerald.jpgలాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన్ చిత్రాల్లో సూపర్ హిట్ కొట్టిన మూవీ అలవైకుంఠపురం అల్లూఅర్జున్ అభిమానులకు ఫుల్ మీల్స్ హే పెట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన ఆ సినిమాలో బారుబలి రికార్డును దక్కించుకుంది. అంత హిట్ అయిన అలవైకుంఠపురం సినిమాను హిందీలో రీమెక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయండోయ్. Allu Arjun {#}Karthik;trivikram srinivas;bollywood;Allu Arjun;Mass;Audience;Hindi;Cinema;Shikhar Dhawan;Indiaఅల్లు అర్జున్ ఏం చేసిన ఒక్క లెక్క ఉంటుంది.. !?అల్లు అర్జున్ ఏం చేసిన ఒక్క లెక్క ఉంటుంది.. !?Allu Arjun {#}Karthik;trivikram srinivas;bollywood;Allu Arjun;Mass;Audience;Hindi;Cinema;Shikhar Dhawan;IndiaMon, 19 Jul 2021 08:11:00 GMTలాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన్ చిత్రాల్లో సూపర్ హిట్ కొట్టిన మూవీ అలవైకుంఠపురం అల్లూఅర్జున్ అభిమానులకు ఫుల్ మీల్స్ హే పెట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన ఆ సినిమాలో బారుబలి రికార్డును దక్కించుకుంది. అంత హిట్ అయిన అలవైకుంఠపురం సినిమాను హిందీలో రీమెక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయండోయ్.

ఈ మూవిని హిందీలో షహజాదాగా రీమెక్ కాబోతున్న విషయం ఇప్పటికే అందరికి తెలుసు. తెలుగులో అల్లుఅర్జున్, పూజహెగ్డె పోషించిన పాత్రలను అక్కడ కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ నటించబోతున్నారు. రిమేక్ రైట్స్ ను దక్కించుకోవటానికి హిందీ మేకర్స్ దాదాపుగా పదికోట్లు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.
 
అయితే తాజా అప్ డేట్ ఏంటంటే..హిందీలో నిర్మిస్తున్న సినిమాలో బన్నీ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారట. పాన్ ఇండియా మూవీ పుష్ప తో అల్లూఅర్జున్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్బబోతున్నారు. ఇదే నేపథ్యంలో ఈ మూవిలో అతిథిపాత్ర చేయమని దర్శకులు అల్లూఅర్జున్ ను సంప్రదించారట. ఏదు నుంచి పది నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ఉండే రోల్ కోసం బన్నీని దర్శుకులు కోరారట. దానికి అల్లూఅర్జున్ ఓకే కూడా చెప్పేశారట.
 
బన్నీ ప్రస్తుతం తెలుగులో చేసే ప్రతిసినిమాను పాన్ ఇండియా లెవల్ లో బాలివుడ్ లో కూడా విడుదల చేసేలా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. పుష్ప సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టైలిష్ హీరోగా ఉండే బన్నీ పుష్పలో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. బాలివుడ్ ప్రేక్షకులు కూడా పుష్ప సినిమాపై ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో చెప్పారు. షహజాదా పేరుతో గతంలో రాజేశ్ ఖన్నా ఓ సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో కార్తీక్ ఆర్యన్ కూడా మూవీ చేయటం విశేషం. ఈ సినిమాను డేవిడ్ ధామన్ కుమారుడు రోహిత్ ధావన్ తీయబోతున్నట్లు సమాచారం. తెలుగులో సూపర్ హిట్ కొట్టిన ఈ మూవీలో హిందీలో కూడా అంతే కలక్షన్లు ఇస్తుందో లేదో చూడాలి.



ఆ హీరో నుంచి మరొక అప్డేట్..!

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన్ చిత్రాల్లో సూపర్ హిట్ కొట్టిన మూవీ అలవైకుంఠపురం అల్లూఅర్జున్ అభిమానులకు ఫుల్ మీల్స్ హే పెట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన ఆ సినిమాలో బారుబలి రికార్డును దక్కించుకుంది. అంత హిట్ అయిన అలవైకుంఠపురం సినిమాను హిందీలో రీమెక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయండోయ్.

తరుణ్ భాస్కర్ కు షాక్ ఇచ్చిన వెంకటేష్ కామెంట్స్ !

రజినీకాంత్ అల్లుడి వెంట కోటి మంది..!

చెలరేగిన ధావన్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు?

ఒకే బాటలో ఆ స్టార్ హీరోలు..!?

టీవీ : రష్మీ తండ్రి వాళ్లను వదిలి వెళ్ళడానికి కారణం..

బొమ్మరిల్లు సినిమా ఆ ఇద్దరిలో ఒకరు చేసుంటే..!

ఒకే ఫ్రేమ్ లో మెగా కోడలు ఉపాసన, శ్రీజ, మహేష్ భార్య నమ్రత.. నెట్టింట్లో హల్చల్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>