Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/wallpapers/143/indian-cricket-team-captain-virat-kohli-images-from-archives415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/wallpapers/143/indian-cricket-team-captain-virat-kohli-images-from-archives415x250-IndiaHerald.jpgబీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విభజించింది. ఈ క్రమంలోనే ఒక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పంపగా.. ఇక యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ళింది . ఓవైపు సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడుతుండగా.. యువ ఆటగాళ్లు మాత్రం పొట్టి క్రికెట్ ఆడుతున్నారు. అయితే ఇక శ్రీలంక పర్యటనలో ఉన్న జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఎవరు లేరు. అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి బుడిబుడి అడుగులు వేస్తున్న యువ క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. యుKohli{#}VIRAT KOHLI;Cricket;Rohit Sharma;India;Sri Lanka;Yuva;INTERNATIONAL;Shikhar Dhawan;Yevaruవావ్..1028 రోజుల తర్వాత తొలిసారి టీమిండియా?వావ్..1028 రోజుల తర్వాత తొలిసారి టీమిండియా?Kohli{#}VIRAT KOHLI;Cricket;Rohit Sharma;India;Sri Lanka;Yuva;INTERNATIONAL;Shikhar Dhawan;YevaruMon, 19 Jul 2021 11:15:00 GMTబీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విభజించింది. ఈ క్రమంలోనే ఒక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పంపగా.. ఇక యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ళింది . ఓవైపు సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడుతుండగా.. యువ ఆటగాళ్లు మాత్రం పొట్టి క్రికెట్ ఆడుతున్నారు.  అయితే ఇక శ్రీలంక పర్యటనలో ఉన్న జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఎవరు లేరు. అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి బుడిబుడి అడుగులు వేస్తున్న యువ క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. యువ క్రికెటర్లు అంతకుముందు  పలు లీగ్ లలో   అద్భుతంగా రాణించినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం మొదటగా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.



 శ్రీలంక పర్యటనలో భాగంగా ఎంతో మంది యువ క్రికెటర్లు ఇక అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టి తమదైన ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ద పడుతున్నారు  అయితే ఇటీవలే భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ వన్డే మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇక శిఖర్ ధావన్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడో అని అందరూ అనుకున్నారు. అయితే మొదటి వన్డే మ్యాచ్లో ఏకంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు గబ్బర్. 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర వహించాడు.



 ఇకపోతే టీమిండియా ఇటీవలే ఒక అరుదైన ఘనత సాధించింది. వన్డే జట్టులో కీలక ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు లేకుండా భారత జట్టు దాదాపూ 1028 రోజుల తర్వాత తొలి వన్డే మ్యాచ్ ఆడటం గమనార్హం. ఇటీవల శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వీరిద్దరు లేరు. అయితే వన్డే ఫార్మాట్లో జట్టును ఎంతో ముందుండి నడిపించి ఎన్నో మరపురాని విజయాలను అందించిన ఘనత ఇద్దరు ఆటగాళ్లకు ఉంది. అయితే ఇటీవలే 1028 రోజుల తర్వాత టీమిండియా జట్టు ఇద్దరు ఆటగాళ్లు లేకుండా శ్రీలంక పర్యటనలో మొదటి వన్డే మ్యాచ్ ఆడింది.



రికార్డు స్థాయిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ బుకింగ్స్..

ఒలింపిక్స్ లో భారత్ ఎన్ని పతకాలు సాధించిందంటే?

వారెవ్వా.. గల్లీ క్రికెట్ లో ఇంత టాలెంటా.. ఈ వీడియో చూడాల్సిందే?

ఇవి చలి మంటలు కావు.. సిద్ధిఖీ తీసిన ఆ ఫోటో పరిశీలిస్తే.!

విజృంభించిన భారత ఆర్మీ.. ఇద్దరు ఉగ్రవాదులు హతం?

రాజేంద్ర ప్రసాద్ భార్య ఎవరో తెలుసా..?

అల్లు అర్జున్ ఏం చేసిన ఒక్క లెక్క ఉంటుంది.. !?

చెలరేగిన ధావన్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు?

ప్రియాంక చోప్రా కి రామ్ చరణ్ బర్త్ డే విషెస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>