MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-adi3e1d2849-ff41-4573-9a51-f52ec8fa06bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-adi3e1d2849-ff41-4573-9a51-f52ec8fa06bb-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై జోడీలు ఎంత స్పెషల్ లో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట ఈ ట్రెండ్ సుధీర్, రష్మీ ల తో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య జరిగే సరదా సన్నివేశాలు లవ్ ప్రపోజల్స్ చాలా ఫన్నీగానే ఉంటూ 'షో' కు కూడా మంచి 'పి ఆర్ పి' రేటింగులు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ 'షో' లో మరొక జంట కూడా హైలెట్ అవుతుంది . అదే వర్ష , ఇమాన్యుల్ జంట. వీరిద్దరు కలిసి ఎప్పుడు స్కిట్ చేసిన అందులో టైమింగ్ ను బట్టి వారిద్దరి ప్రేమను జనాలకు ఫోకస్ అయ్యేవిధంగా చూసుకుంటారు. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లవ్ చHyper adi{#}rashmi gautham;varsha;AdiNarayanaReddy;Jabardasth;thursday;Air;Leader;Rashami Desai;Love;Manamవర్ష - ఇమ్మానుయేల్ జంటపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆది..!వర్ష - ఇమ్మానుయేల్ జంటపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆది..!Hyper adi{#}rashmi gautham;varsha;AdiNarayanaReddy;Jabardasth;thursday;Air;Leader;Rashami Desai;Love;ManamMon, 19 Jul 2021 12:34:00 GMTబుల్లితెరపై జోడీలు ఎంత స్పెషల్ లో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట ఈ ట్రెండ్ సుధీర్, రష్మీ ల తో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య జరిగే సరదా సన్నివేశాలు లవ్ ప్రపోజల్స్ చాలా ఫన్నీగానే ఉంటూ 'షో' కు కూడా మంచి 'పి ఆర్ పి' రేటింగులు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ 'షో' లో మరొక జంట కూడా హైలెట్ అవుతుంది . అదే వర్ష , ఇమాన్యుల్ జంట. వీరిద్దరు కలిసి  ఎప్పుడు స్కిట్ చేసిన అందులో టైమింగ్ ను బట్టి వారిద్దరి ప్రేమను జనాలకు ఫోకస్ అయ్యేవిధంగా చూసుకుంటారు.


ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లవ్ చూడడానికి జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపడంతో జబర్దస్త్ టీం వాళ్ళు కూడా ఈ జంటను ఎక్కువ హైలెట్ చేస్తూ చూపిస్తున్నారు. అయితే ఈ జంటపై హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరు ఇతడు ఇమాన్యుల్ కదా వర్షా వెనక తిరిగేవాడు అని అడగ్గా , హైపర్ ఆది అప్పట్లో వర్ష వెనుక తిరిగే ఇప్పుడు టి ,టి అని తిరుగుతున్నాడు అని అనగా, వర్ష ఇతన్ని బాగా లవ్ చేసి ఉంటుంది అని ఇంకొకతను అంటాడు.


దాంతో హైపర్ ఆది వీడు బినామీ అసలు సునామి ఎవరో తెలియాలి. అంటూ స్టేజి మీద ఇమాన్యుల్ గాలి మొత్తం తీసేసాడు. వీరిద్దరి మధ్య ఉన్న లవ్లీ ఇతర టీం లీడర్ లో కూడా తమ కామెడీకి వాడుకుంటున్నారు. ఈ కామెంట్స్ కేవలం ప్రోమో లో చూపించినవి మాత్రమే మరి పూర్తి 'షో' లో ఇంకా ఎన్ని వ్యాఖ్యలు చేశాడో తెలియాలంటే వచ్చే గురువారం టెలికాస్ట్ అయ్యే పూర్తి 'షో' ను చూడాల్సిందే. వీరు కేవలం 'జబర్దస్త్' లో మాత్రమే కాకుండా ఇతర ఈవెంట్లలో కూడా హల్ చల్ చేస్తున్నారు.



విరాటపర్వం పై అంచనాలు పెంచిన ఆ హీరోయిన్..!

బుల్లిపిట్ట: అమెజాన్ లో బారీ డిస్కౌంట్ తో మొబైల్స్ విడుదల !

ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!

ఒలంపిక్స్ గురించి తెలియని కొన్ని నిజాలు...

అక్కినేని కుర్రాడు భలే జోష్ లో ఉన్నాడే!!

షాకింగ్ : నేలకేసి కొట్టినా పగలని కోడిగుడ్లు?

ఆ సినిమా సీక్వెల్ షూటింగ్ అప్పటి నుండే ?

మీ ఫోన్ పోయినప్పుడు యూపిఐ యాప్స్ ని ఇలా బ్లాక్ చెయ్యండి...

హుజురాబాద్ లో ఆ పార్టీ ఆరిపోయే దీపమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>