Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/armyddaef8b8-db1f-4b97-abb9-de8c03c6b636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/armyddaef8b8-db1f-4b97-abb9-de8c03c6b636-415x250-IndiaHerald.jpgభారత్ పాకిస్తాన్ సరిహద్దు ఆయన జమ్మూ కాశ్మీర్ భూభాగంలో ఎప్పుడూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడెందుకు పంపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఉన్న సైనికుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా భారత్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అదే సమయంలో ఎన్నో ఉగ్ర కుట్రలు చేసి భారీగా మారణహోమాన్ని సృష్టిస్తూ ఉంటారు ఉగ్రవాదులు. ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదులు ఇలా భారత్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించారు. ముఖ్యంగా కాArmy{#}India;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;District;Army;commander;central government;Terroristsవిజృంభించిన భారత ఆర్మీ.. ఇద్దరు ఉగ్రవాదులు హతం?విజృంభించిన భారత ఆర్మీ.. ఇద్దరు ఉగ్రవాదులు హతం?Army{#}India;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;District;Army;commander;central government;TerroristsMon, 19 Jul 2021 10:21:00 GMTభారత్ పాకిస్తాన్ సరిహద్దు ఆయన జమ్మూ కాశ్మీర్ భూభాగంలో ఎప్పుడూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడెందుకు పంపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఉన్న సైనికుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా భారత్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అదే సమయంలో ఎన్నో ఉగ్ర కుట్రలు చేసి భారీగా మారణహోమాన్ని సృష్టిస్తూ ఉంటారు ఉగ్రవాదులు. ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదులు ఇలా భారత్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించారు. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో అయితే ఉగ్రవాదుల సృష్టించిన దారుణమైన పరిస్థితుల గురించి ఎంత చెప్పినా తక్కువే.



 అయితే ఒకప్పుడు భారత సైనికులకు పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత సైనికులకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది. కమాండర్ స్థాయి అధికారులు ఇక అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో  భారత సైనికులు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు భారత సైనికులు. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను క్రమక్రమంగా వివిధ ఆపరేషన్స్ నిర్వహిస్తూ మట్టు పెడుతూ వస్తున్నారు.



 ఇటీవలి కాలంలో ఏకంగా ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కీలక ఉగ్ర నాయకుని హతమార్చింది భారత సైన్యం. ఇటీవలే మరో సారి భారత సైన్యం విజృంభించింది.  జమ్మూకాశ్మీర్లో ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను హత మార్చింది భారత సైన్యం. షాపియాన్ జిల్లా చెక్ సాధిక్ ఖాన్ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇక ఈ ఎదురుకాల్పుల్లో ఎల్ఈటి కమాండర్ హబూ అక్రమ్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఇంకా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది భారత ఆర్మీ.



ప్రారంభమైన సదరన్ క్యాంపులు.. బారులు తీరుతున్న దివ్యాంగులు?

కొడుకు కేంద్ర మంత్రి.. తల్లిదండ్రులు దినసరి కూలీలు?

కేటీఆర్‌ కృషి ఫలిస్తే.. దక్షిణాది నిరుద్యోగులకు పండగే..?

సభ సజావుగా సాగేనా..

అల్లు అర్జున్ ఏం చేసిన ఒక్క లెక్క ఉంటుంది.. !?

ఏంటి కేంద్ర కేబినెట్ లో ఆ స‌హాయ మంత్రి విదేశియుడా..?

మంత్రులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాక్‌?: మోదీ మెడకు మరో గుదిబండ?

చెలరేగిన ధావన్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు?

దర్శనానికి వెళ్లి నల్లమల అడవుల్లో చిక్కుకున్న 100మంది భక్తులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>