BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/eetala-rajendarc9030686-4d47-43ec-ac5b-78a90138a0c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/eetala-rajendarc9030686-4d47-43ec-ac5b-78a90138a0c5-415x250-IndiaHerald.jpgఈరోజు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర మొద‌లు పెట్ట‌బోతున్నారు. కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ఈట‌ల త‌న పాదయాత్రను షురూ చేస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 23 రోజులపాటు ఈట‌ల పాదయాత్ర కొన‌సాగ‌నుంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలో ఉన్న‌ 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం వ‌ర‌కు ఈట‌ల పాదయాత్ర చేయనున్నారు. తొలిరోజు శ్రీరాముల పేట, అంబల, శనిగరం, మాదన్న పేట, గునిపర్తి లో పాద్ర‌యాత్ర చేయ‌నున్నారు. కాగా ఈటల రాజేందర్ పాదయాత్ర సందర్భంగా కమలాపూర్ మండలంలో ఉద్రిక పరిస్థితులు నెల‌కొన్నాయి.etela rajender{#}Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;police;mandalamనేడే ఈట‌ల పాద‌యాత్ర షురూ.. !నేడే ఈట‌ల పాద‌యాత్ర షురూ.. !etela rajender{#}Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;police;mandalamMon, 19 Jul 2021 09:55:13 GMTఈరోజు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర మొద‌లు పెట్ట‌బోతున్నారు. కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ఈట‌ల త‌న పాదయాత్రను షురూ చేస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 23 రోజులపాటు ఈట‌ల పాదయాత్ర కొన‌సాగ‌నుంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలో ఉన్న‌ 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం వ‌ర‌కు ఈట‌ల పాదయాత్ర చేయనున్నారు. 

తొలిరోజు శ్రీరాముల పేట, అంబల, శనిగరం, మాదన్న పేట, గునిపర్తి లో పాద్ర‌యాత్ర చేయ‌నున్నారు. కాగా ఈటల రాజేందర్ పాదయాత్ర సందర్భంగా కమలాపూర్ మండలంలో ఉద్రిక పరిస్థితులు నెల‌కొన్నాయి. బీజేపీ జెండాలకు పోటాపోటీగా టీఆర్ఎస్ జెండాలను కార్యకర్తలు క‌డుతున్నారు. మండ‌లంలో ఎలాంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దాంతో పోలీసులు కూడా అల‌ర్ట్ అయ్యారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గకుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు .



కేటీఆర్‌ కృషి ఫలిస్తే.. దక్షిణాది నిరుద్యోగులకు పండగే..?

యాత్రాజకీయం: కాళ్లనెప్పులు ఎవరికో..! అధికారం ఎవరికో..?

యూపీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్ట‌కోనుందా..?

రేవంత్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..!

ఈటల ఓటమి ఖాయం..మరో స్కెచ్‌ వేసిన కేసీఆర్‌ ?

సభ సజావుగా సాగేనా..

ఏంటి కేంద్ర కేబినెట్ లో ఆ స‌హాయ మంత్రి విదేశియుడా..?

ఊభయ గోదావరి జిల్లాల్లో గంజాయి కలకలం

దర్శనానికి వెళ్లి నల్లమల అడవుల్లో చిక్కుకున్న 100మంది భక్తులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>