MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-and-rashmi2902f808-0356-4760-a1d1-b1e613157443-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-and-rashmi2902f808-0356-4760-a1d1-b1e613157443-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జోడీ ఎవరయ్యా..అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రష్మీ, సుధీర్ ల గురించే.బుల్లితెరపై ఈ జోడీ చేసే సందడి మామూలుగా ఉండదు.వీరిద్దరూ కలిసి స్టేజి ఎక్కారంటే ఆ షో టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ కి వెళ్లిపోతాయి. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ అనే షో తో బుల్లితెరకు పరిచయం అయ్యారు సుధీర్, రష్మీ.ఆ షో లో రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోగా..సుధీర్ మాత్రం స్టార్ కమెడియన్ గా వెండితెరపై కూడా మెప్పించాడు.ఇక ఎలాంటి ఈవెంట్ లోనైనా ఈ ఇద్దరి జోడీ కచ్చితంగా ఉండేట్లు చూసుకుంటారు షో Sudheer And Rashmi{#}rashmi gautham;sudigali sudheer;Jabardasth;Rashami Desai;Raccha;Event;Comedian;marriage;Newsరష్మీ, సుధీర్ పెళ్లి స్కిట్ చేస్తే ఎంత తీసుకుంటారో తెలుసా..?రష్మీ, సుధీర్ పెళ్లి స్కిట్ చేస్తే ఎంత తీసుకుంటారో తెలుసా..?Sudheer And Rashmi{#}rashmi gautham;sudigali sudheer;Jabardasth;Rashami Desai;Raccha;Event;Comedian;marriage;NewsMon, 19 Jul 2021 18:00:00 GMTతెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జోడీ ఎవరయ్యా..అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రష్మీ, సుధీర్ ల గురించే.బుల్లితెరపై ఈ జోడీ చేసే సందడి మామూలుగా ఉండదు.వీరిద్దరూ కలిసి స్టేజి ఎక్కారంటే ఆ షో టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ కి వెళ్లిపోతాయి. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ అనే షో తో బుల్లితెరకు పరిచయం అయ్యారు సుధీర్, రష్మీ.ఆ షో లో రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోగా..సుధీర్ మాత్రం స్టార్ కమెడియన్ గా వెండితెరపై కూడా మెప్పించాడు.ఇక ఎలాంటి ఈవెంట్ లోనైనా ఈ ఇద్దరి జోడీ కచ్చితంగా ఉండేట్లు చూసుకుంటారు షో నిర్వహకులు. ఇంకా చెప్పాలంటే బుల్లితెరపై బోర్ కొట్టని జోడి ఏదైనా ఉందంటే అది రష్మీ, సుధీర్ అనే చెప్పాలి.

గత ఎనిమిది సంవత్సరాలు గా ఈ జోడీ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.ఇక రష్మీ సుధీర్ ల జోడీకి సోషల్ మీడియాలో ఉన్న పాలోయింగ్ అంతా ఇంతా కాదు.ఇక వీళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ ని చూసి వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారేమో అనే అనుమానం కలగక మానదు.నిజానికి వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ వినిపిస్తూనే ఉంది.ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో ఈ ఇద్దరి జంట రచ్చ చేస్తుంటారు. ఇక గతంలో వీరిద్దరికి బుల్లితెర వేదికగా పెళ్లి కూడా చేసారు.

అయితే తాజాగా ఈటీవీ లో ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది, దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్, రష్మీపెళ్లి జరిగిన విషయం తెలిసిందే.అయితే స్కిట్ లో భాగంగా వీరు పెళ్లి చేసుకొని.. ఆ స్కిట్ ని వరుస పంచులతో రక్తి కట్టించారు. అయితే వీరందరూ కలిసి ఈ స్కిట్ చేయడానికి ఎంత పారితోషకం తీసుకున్నారనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ స్కిట్ చేయడానికి వీరు అక్షరాల రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.జబర్దస్త్ చరిత్రలో ఇప్పటివరకు ఓ స్కిట్ కోసం రెండు లక్షల రూపాయలు పారితోషకంగా తీసుకోవడం అనేది ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు...!!



స్టార్ కమెడియన్ డైరక్టర్ గా మరోసారి ప్రయత్నం..!

తాజాగా ఈటీవీ లో ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది, దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్, రష్మీ ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ స్కిట్ చేయడానికి వీరు అక్షరాల రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

రెండోసారి తల్లికాబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ ?

జక్కన్న కు ఉన్న కాన్ఫిడెన్స్ వారికి లేదెంటి?

వరుణ్ తేజ్ తో త్రివిక్రమ్ ఫైనల్ చేశాడా..?

100 డేస్ ఫంక్షన్ చేయలేదని మోహన్ బాబు ఫీల్ అయ్యాడా ?

ఇద్ద‌రు బ్యూటీల‌తో రామారావు రొమాన్స్.. !

ఒక్క మూవీతోనే సినీ ఇండస్ట్రీ ని తన వైపు చూసేలా చేసిన హీరోయిన్ ?

"కార్తీకదీపం" మోనితకు సినిమా అవకాశం... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>