MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rohith4a54ca56-2f1c-4f8b-9ff5-0140e882e2fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rohith4a54ca56-2f1c-4f8b-9ff5-0140e882e2fa-415x250-IndiaHerald.jpgఒక చివరి సారిగా 2010 సంవత్సరంలో వచ్చిన మా అన్నయ్య బంగారం సినిమాలో నటించి, ఇక సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే అప్పట్లో స్టార్ హీరో గా ఎదుగుతాడు అని అనుకున్న సమయంలోనే, బడా హీరోల వారసులు, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో రోహిత్ ఎక్కడ స్టార్ హీరో గా ఎదుగుతాడేమో అని కొంతమంది, బడా హీరోలు ఇతనిని తొక్కేసారు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే రోహిత్ స్వయంగా ఇలాంటి వార్తలపై స్పందిస్తూ.. తనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటనేది వివరించాడు..Rohith{#}shankar;Cancer;Hero;Traffic police;Maa Annayya;Chiranjeevi;Love;Director;News;Cinemaవారి వారసుల కోసం ఆ హీరోను టాలీవుడ్‌లో తొక్కేశారా..?వారి వారసుల కోసం ఆ హీరోను టాలీవుడ్‌లో తొక్కేశారా..?Rohith{#}shankar;Cancer;Hero;Traffic police;Maa Annayya;Chiranjeevi;Love;Director;News;CinemaMon, 19 Jul 2021 18:52:00 GMTఇప్పటి వాళ్ళకు రోహిత్ గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చుగాని, అప్పట్లో చిన్న బడ్జెట్ తోనే సినిమాలలో నటించి, మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో రోహిత్. సిక్టీన్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటించి, ఒక ప్రభంజనం సృష్టించాడు అని చెప్పవచ్చు. ఇక స్టార్ హీరోగా  ఎదుగుతాడు అని అనుకుంటున్న సమయంలోనే, రోహిత్ కు  ఆఫర్లు రావడం తగ్గిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ చిత్రంలో, రోహిత్ ఒక లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా, క్యాన్సర్ బారిన పడిన అబ్బాయి పాత్రలో నటించి అందరిని మెప్పించాడు.

ఒక చివరి సారిగా 2010 సంవత్సరంలో వచ్చిన మా అన్నయ్య బంగారం సినిమాలో నటించి, ఇక సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే అప్పట్లో స్టార్ హీరో గా ఎదుగుతాడు అని అనుకున్న సమయంలోనే, బడా హీరోల వారసులు, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో రోహిత్ ఎక్కడ స్టార్ హీరో గా ఎదుగుతాడేమో అని కొంతమంది, బడా హీరోలు ఇతనిని తొక్కేసారు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే రోహిత్ స్వయంగా ఇలాంటి వార్తలపై స్పందిస్తూ.. తనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటనేది వివరించాడు..

రోహిత్ మాట్లాడుతూ.. నేను ఎక్కువగా నిర్మాతలను అలాగే డైరెక్టర్ ల కంటే కథనే బాగా నమ్ముతాను. కథ ఎంత బాగుంటే సినిమా చేయడానికి అంత ఇష్టపడతాను. అయితే ఆ సమయంలో నాకు డైరెక్టర్లు ఎన్నో కథలను వినిపించారు. కానీ అందులో నాకు ఏది సరిగ్గా నచ్చకపోవడంతో, డైరెక్టుగా వారితోనే నాకు కథ నచ్చలేదు అని చెప్పే వాడిని. ఇలా అందరి డైరెక్టర్ ల మీద మొఖాన కథ నచ్చడం లేదని చెప్పడంతో నాకు సినిమా అవకాశాలు తగ్గి పోయాయి అని చెప్పాడు. అయితే రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలు పెట్టాడు." కళాకార్ " సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా, ఈ సినిమాలో మనకు  కనిపించబోతున్నాడు.





డాక్టర్ తో డ్రైవర్ ప్రేమ.. చివరిలో ట్విస్ట్?

ఆ డ్రెస్ వేసుకుని 50 రోజులు ఉన్నా...హీరో వెంకటేష్ ఎమోషనల్ ?

స్నేహం ప్రేమగా మారింది.. చివరికి దారుణం జరిగింది?

సహజనటి అంటే ఆ డైరెక్టర్ కి అంత కోపమా.. ?

నటుడు అజయ్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు

గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'మహేష్' సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

మల్టీ స్టారర్ సినిమా బడ్జెట్ మించిందట..!

కళాకార్ సినిమాతో 6టీన్స్ హీరో రోహిత్ రీ ఎంట్రీ ?

కార్తీకదీపం సీరియల్ కి శుభం కార్డు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>