MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babua92f05c1-bb7e-4dcb-ab7f-53e44584828e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babua92f05c1-bb7e-4dcb-ab7f-53e44584828e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు వంద రోజుల పండుగ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరిగేది. ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా ఒక సినిమా 20 రోజులు ఆడడమే గొప్ప అయింది. అప్పట్లో పైరసీలు లేవు కాబట్టి సినిమా చూడాలంటే థియేటర్ లకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రెండు రోజులు ఆగితే మాస్టర్ ప్రింట్ బయటికి వచ్చి సినిమా థియేటర్ లోకి వెళ్లడం చాలా తక్కువ అయింది. ఆ విధంగా సినిమా పరిశ్రమ ఎంతో నష్టాలకు గురవుతున్నా కూడా సినిమా మీద ప్యాషన్ తో దర్శక నిర్మాతలు హీరోలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.Mohan babu{#}Kumaar;Soundarya;kasthuri;mohan babu;prema;raj kiran;ramya krishnan;srikanth;vinod kumar;Cinema;cinema theater;festival;marriage;producer;Love;Director;100 days;Cinema Theatre;Wife;Producer;Accident;Heroine;Darsakudu;Master100 డేస్ ఫంక్షన్ చేయలేదని మోహన్ బాబు ఫీల్ అయ్యాడా ?100 డేస్ ఫంక్షన్ చేయలేదని మోహన్ బాబు ఫీల్ అయ్యాడా ?Mohan babu{#}Kumaar;Soundarya;kasthuri;mohan babu;prema;raj kiran;ramya krishnan;srikanth;vinod kumar;Cinema;cinema theater;festival;marriage;producer;Love;Director;100 days;Cinema Theatre;Wife;Producer;Accident;Heroine;Darsakudu;MasterMon, 19 Jul 2021 16:00:00 GMTటాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు వంద రోజుల పండుగ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరిగేది. ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా ఒక సినిమా 20 రోజులు ఆడడమే గొప్ప అయింది. అప్పట్లో పైరసీలు లేవు కాబట్టి సినిమా చూడాలంటే థియేటర్ లకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రెండు రోజులు ఆగితే మాస్టర్ ప్రింట్ బయటికి వచ్చి సినిమా థియేటర్ లోకి వెళ్లడం చాలా తక్కువ అయింది. ఆ విధంగా సినిమా పరిశ్రమ ఎంతో నష్టాలకు గురవుతున్నా కూడా సినిమా మీద ప్యాషన్ తో దర్శక నిర్మాతలు హీరోలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇది పక్కన పెడితే మోహన్ బాబు హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా సోగ్గాడి పెళ్ళాం. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయినా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ఒక సినిమాకి రీమేక్. ఈ సినిమా అప్పట్లో నిర్మాత దర్శకులకు బాగా నచ్చడంతో మోహన్ బాబు కు చూపించగా ఆయన కు కూడా తెగ నచ్చేసిందట. వెంటనే రైట్స్ కొని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు. విడుదలయ్యాక ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రమ్యకృష్ణ హీరోయిన్ కాగా కస్తూరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. 100 రోజులు ఆడి భారీ కలెక్షన్స్ కు సంపాదించుకున్న ఈ సినిమా వంద రోజులు ఆడినా కూడా అయినా ఈ సినిమాకు ఫంక్షన్ చేయలేదు అనే విషయంలో మోహన్ బాబు ఫీల్ అయ్యారట. 

ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చెప్పడం గమనార్హం. సోగ్గాడి పెళ్ళాం చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రేమ ప్రయాణం సినిమా కూడా బాగా ఆడింది. ఈ సినిమాలో శ్రీకాంత్ వినోద్ కుమార్ హీరోలు కాగా సౌందర్య హీరోయిన్. శ్రీకాంత్ ను హీరోయిన్ ను పెళ్లి చేసుకోగా అతను యాక్సిడెంట్ లో చనిపోతే ఆమెను వినోద్ కుమార్ తో పెళ్లికి ఒప్పిస్తాడు శ్రీకాంత్ తండ్రి. ఇలాంటి స్థితిలో శ్రీకాంత్ తిరిగి వస్తాడు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. నిర్మాత సరిగ్గా పబ్లిసిటీ చేయకపోవడంతో సినిమా ఆడలేదని చెబుతూ ఉంటారు. తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదని వినోద్ కుమార్ రోజు గొడవ పెట్టేవాడట. నిర్మాతల పై అలిగేవాడట. కానీ సినిమా మధ్యలో ఎప్పుడూ వెళ్ళలేదు అని సుబ్బయ్య చెప్పారు. 



డైలమా లో కుర్ర హీరో.. ఓ టీ టీ నా.. ధియేటరా?

స్టార్ కమెడియన్ డైరక్టర్ గా మరోసారి ప్రయత్నం..!

రష్మీ, సుధీర్ పెళ్లి స్కిట్ చేస్తే ఎంత తీసుకుంటారో తెలుసా..?

త్రివిక్రమ్ తో సౌత్ ఇండియా.. కొరటాలతో పాన్ ఇండియా.. అల్లు అర్జున్ ప్లాన్ అదుర్స్..!

నైట్ షిఫ్ట్ చేసే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...?

తెలంగాణ వివాదాస్పద ఐపీఎస్ అధికారి రాజీనామా ?

యాంగ్రీ మ్యాన్ రూటు మారుస్తాడా.. ఇదే మంచి అవకాశం!

ఈ వారం ఓటీటీలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు ఇవే..!

మరోసారి విలన్ గా సరైనోడు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>