MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addalaedd65ae1-2dda-408a-8f99-fc11c215d87c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addalaedd65ae1-2dda-408a-8f99-fc11c215d87c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త బంగారు లోకం,సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మోత్సవం,వంటి ఫ్యామిలీ మూవీస్ తో డైరెక్టర్ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల.అయితే గత కొంతకాలంగా ప్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడు.. తన రూట్ మార్చి వెంకటేష్ తో తాజాగా 'నారప్ప'అనే సినిమాని తెరకెక్కించాడు.అయితే ఇటీవలే తన మేకింగ్ స్టయిల్ ని పూర్తిగా మార్చేసిన శ్రీకాంత్ అడ్డాల..త్వరలోనే టాలీవుడ్ లో ఓ నయా ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు.అదేంటంటే ఇప్పటివరకు తెలుగులో ఏ దర్శకుడు కూడా టచ్ చేయని ట్రై సీరీస్Srikanth Addala{#}srikanth addala;Remake;Geetha Arts;Narappa;Hollywood;srikanth;Venkatesh;March;gold;Darsakudu;Director;Tollywood;Cinemaటాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టనున్న శ్రీకాంత్ అడ్డాల..?టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టనున్న శ్రీకాంత్ అడ్డాల..?Srikanth Addala{#}srikanth addala;Remake;Geetha Arts;Narappa;Hollywood;srikanth;Venkatesh;March;gold;Darsakudu;Director;Tollywood;CinemaMon, 19 Jul 2021 17:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త బంగారు లోకం,సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మోత్సవం,వంటి ఫ్యామిలీ మూవీస్ తో డైరెక్టర్ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల.అయితే గత కొంతకాలంగా ప్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడు.. తన రూట్ మార్చి వెంకటేష్ తో తాజాగా 'నారప్ప'అనే సినిమాని తెరకెక్కించాడు.అయితే ఇటీవలే తన మేకింగ్ స్టయిల్ ని పూర్తిగా మార్చేసిన శ్రీకాంత్ అడ్డాల..త్వరలోనే టాలీవుడ్ లో ఓ నయా ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు.అదేంటంటే ఇప్పటివరకు తెలుగులో ఏ దర్శకుడు కూడా టచ్ చేయని ట్రై సీరీస్ ని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు ఈ దర్శకుడు.అది కూడా మామూలుగా కాదు.ఓ పెద్ద స్టార్ హీరో, భారీ బడ్జెట్ తో చేయనున్నాడు.ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీకాంత్ అడ్డాల.

ఈయన డైరెక్ట్ చేసిన నారప్ప సినిమా జూలై 20 న ఓటిటిలో విడుదల అవుతున్న సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటించారు.'బ్రహ్మోత్సవం' తర్వాత తాను కావాలనే యాక్షన్ సినిమాని ఎంపిక చేసుకున్నట్లు తెలిపాడు.కొంచం కొత్తగా ట్రై చేయాలని ఈ సినిమా చేసాడట.ఇది రీమేక్ సినిమా కావడంతో దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని చేశానన్నారు.ఇక సినిమా కోసం వెంకటేష్ చాలా కష్టపడ్డాడని తెలిపాడు.కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆయన్ని చూస్తే తన ఆలోచనలు కూడా స్ట్రక్ ఐపోయాయని చెప్పాడు.చాలా టప్ రోల్ ని ఆయన ఎంతో కష్టపడి చేసారని..సినిమాలో ఆయన నటన పీక్స్ లో ఉంటుందని తెలిపారు.ఇక సినిమా ఓటిటిలో విడుదల కావడం పట్ల తాను చాలా అసంతృప్తి గా ఉన్నానని చెప్పాడు.ఈ సినిమా ఆడియన్స్ బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని తెలిపిన ఆయన..

 పరిస్థితుల వల్ల ఇలా ఓటిటిలో విడుదల చేయాల్సి వస్తుందని.. ఈ విషయంలో వెంకటేష్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాడు.ఇక ఈ సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..తాను ఓ పీరియడికల్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.1980 సమయంలో జరిగే కథ ఇదని,అది చాలా లార్జ్ స్కెల్లో  ఉండనుందని చెప్పాడు.అంతేకాదు గీతా ఆర్ట్స్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నామని, ఈ సినిమాని మూడు భాగాలుగా తీసుకురాబోతునట్లు తెలిపారు.ఇక తెలుగులో మూడు భాగాలుగా సినిమా అంటే ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు.ఇలాంటివి హాలీవుడ్ లో వస్తుంటాయి.మన తెలుగులో ఇప్పటివరకు రెండు భాగాలుగా చాలా సినిమాలే వచ్చాయి.కానీ శ్రీకాంత్ అడ్డాల మాత్రం మొదటి సారి ఓ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!



డైలమా లో కుర్ర హీరో.. ఓ టీ టీ నా.. ధియేటరా?

స్టార్ కమెడియన్ డైరక్టర్ గా మరోసారి ప్రయత్నం..!

త్రివిక్రమ్ తో సౌత్ ఇండియా.. కొరటాలతో పాన్ ఇండియా.. అల్లు అర్జున్ ప్లాన్ అదుర్స్..!

యాంగ్రీ మ్యాన్ రూటు మారుస్తాడా.. ఇదే మంచి అవకాశం!

మరోసారి విలన్ గా సరైనోడు.. !

క్రేజీ డైరక్టర్.. సూపర్ హిట్ బ్యానర్.. అఖిల్ నెక్స్ట్ మూవీ అదిరిపోయే అప్డేట్..!

ఆ స్థాయిలో తమన్ మెప్పించగలడా!!

15నిముషాలు సెట్ లో ఉన్న హీరో కార్తి నీ ఎవరు గుర్తుపట్టలేదట

శ్రీకాంత్ అడ్డాల..త్వరలోనే టాలీవుడ్ లో ఓ నయా ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు.అదేంటంటే ఇప్పటివరకు తెలుగులో ఏ దర్శకుడు కూడా టచ్ చేయని ట్రై సీరీస్ ని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు ఈ దర్శకుడు.అది కూడా మామూలుగా కాదు.ఓ పెద్ద స్టార్ హీరో, భారీ బడ్జెట్ తో చేయనున్నాడు.ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>