MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/tamanna-hot-pics-at-bengal-tiger-movie-8f36429e-dbbf-46fa-8910-6d79f388e763415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/tamanna-hot-pics-at-bengal-tiger-movie-8f36429e-dbbf-46fa-8910-6d79f388e763415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ల లిస్టులో తమన్నా భాటియా ఉంటారు. తమన్నా... మంచు మనోజ్‌ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో పెద్దగా పేరు రానప్పటికీ... శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యపీ డేస్‌ మూవీ తో తమన్నా భాటియా కెరీర్‌ మారిపోయింది. ఈ సినిమా బంపర్‌ విజయం సాధించడంతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది తమన్నా. రచ్చ, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, బద్రీనాథ్‌, రెబల్‌ లాంటి పెద్ద సినిమాలో నటించి.... తన టాలెంట్‌ ఏంటో చూపింది తమన్నా. ఇక ఇప్పుడు టాలీవుడ్‌ Tamannaah{#}Allu Arjun;koratala siva;sekhar kammula;sree;tamannaah bhatia;Lavakusa;Audience;Hero;News;Cinema;Tollywoodమిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?మిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?Tamannaah{#}Allu Arjun;koratala siva;sekhar kammula;sree;tamannaah bhatia;Lavakusa;Audience;Hero;News;Cinema;TollywoodMon, 19 Jul 2021 11:58:00 GMTటాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ల లిస్టులో తమన్నా భాటియా ఉంటారు. తమన్నా... మంచు మనోజ్‌ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో పెద్దగా పేరు రానప్పటికీ... శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యపీ డేస్‌ మూవీ తో తమన్నా భాటియా కెరీర్‌ మారిపోయింది. ఈ సినిమా బంపర్‌ విజయం సాధించడంతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది తమన్నా. రచ్చ, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, బద్రీనాథ్‌, రెబల్‌ లాంటి పెద్ద సినిమాలో నటించి.... తన టాలెంట్‌ ఏంటో చూపింది తమన్నా. ఇక ఇప్పుడు టాలీవుడ్‌ లో పోటీ ఉండటంతో... తమన్నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఈ నేపథ్యంలో...కొన్ని సినిమాల్లో ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూసే... ఐటమ్‌ సాంగ్‌ల్లోనూ తమన్నా నటించింది. మొదటగా అల్లుడు శ్రీను సినిమాలో ఐటెం సాంగ్‌ తో ఎంట్రీ ఇచ్చిన తమన్నా....సరిలేరు నీకేవరు, కేజీఎఫ్‌, లవకుశ ఇలా చాలా సినిమాల్లో ప్రేక్షకులకు అలరించింది. అంతేకాదు.. డబ్బుల కోసం.... తాను ఎలాంటి క్యారెక్టర్‌ చేయడానికైనా... వెనుకాడను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఇది ఇలా ఉండగా.. గత కొన్ని రోజులుగా స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయనున్నట్లు కొన్ని రోజులుగా టాలీవుడ్‌ పరిశ్రమలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే...ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారనే ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే... ఈ ఇద్దరి కాంబినేషన్‌ లో వచ్చే సినిమాలో తమన్నా భాటియా అందరిని కనివిందు చేయనుందట టాక్‌. ఇందులో హీరోయిన్‌ గా కాకుండా.. ఓ బ్యూటీఫుల్‌ ఐటం సాంగ్‌ లో తమన్నా అందరినీ అలరించనుందని టాక్‌. అంతేకాదు.. ఈ ఐటం సాంగ్‌ కోసం ఒప్పించడానికి బన్నీ ఫోన్‌ కూడా చేశారని టాలీవుడ్ సర్కిల్స్‌ లో ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. అయితే,... బన్నీ ఆఫర్‌ ను.. తమన్నా కూడా  ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాల్సి ఉంది. కాగా... ప్రస్తుతం గోపిచంద్‌ హీరోగా నటిస్తున్న సీటీమార్‌ మూవీలో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.  













సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?

రామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

ఇంట్లో నుంచి ఏ వయసులో సిల్క్ పారిపోయిందో తెలుసా ?

ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!

ఓపెన్ ఆఫర్ ఇచ్చి.. షాకింగ్ కామెంట్స్ చేసిన శృంగార తార..!

ఈ నకిలీ డీఎస్పీ లీలలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఒలంపిక్స్ గురించి తెలియని కొన్ని నిజాలు...

అక్కినేని కుర్రాడు భలే జోష్ లో ఉన్నాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>