PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpb43ddc73-b845-47b5-9cff-b5972f17c5aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpb43ddc73-b845-47b5-9cff-b5972f17c5aa-415x250-IndiaHerald.jpgఇక గుడివాడలో ఎక్కడా బెరుకు కనిపించడు. అధినాయకత్వం మనసెరిగి వ్యవహరిస్తారు అని పేరు. ముఖ్యంగా విపక్షం మీద దాడి చేయాలి అంటే కనుక గుడివాడ ముందుంటారు. ఆయన చంద్రబాబు నాయుడు మీద గట్టిగానే విమర్శలు చేసారు. పంచ్ డైలాగులు పేలుస్తూ సెటైర్లు వేయడంలో గుడివాడ తరువాతే ఎవరైనా అని వైసీపీలో చెప్పుకోవాలి. వైసీపీ మీద కానీ జగన్ మీద కానీ ఎవరైనా కామెంట్స్ చేస్తే గట్టి రిటార్ట్ ఇచ్చేది మాత్రం మొదట గుడివాడ పేరే వినిపిస్తుంది. ఇక బాబు, లోకేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తూ గుడివాడ ఎపుడూ వార్తల్YSRCP{#}Lokesh;kalyan;Amarnath Cave Temple;Anakapalle;media;Yuva;Lokesh Kanagaraj;CBN;Jagan;Vishakapatnam;YCPత‌ల‌పండిన నేత‌ల‌కే కొర‌క‌రాని కొయ్య‌గా వైసీపీ యంగ్ ఎమ్మెల్యే ..!!త‌ల‌పండిన నేత‌ల‌కే కొర‌క‌రాని కొయ్య‌గా వైసీపీ యంగ్ ఎమ్మెల్యే ..!!YSRCP{#}Lokesh;kalyan;Amarnath Cave Temple;Anakapalle;media;Yuva;Lokesh Kanagaraj;CBN;Jagan;Vishakapatnam;YCPMon, 19 Jul 2021 21:07:01 GMTవిశాఖ జిల్లాలోని యువ ఎమ్మెల్యేలలో ముందు వరసలో ఉన్న పేరు గుడివాడ అమరనాధ్ పేరు వినిపిస్తుంది. ఆయన అటు జగన్ కి ఇటు విజయసాయిరెడ్డికి కూడా బాగా  సన్నిహితుడే.  వైసీపీ  ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏకంగా విశాఖ అర్బన్, రూరల్ రెండు జిల్లాలూ కలుపుకుని చాలా ఏళ్ల పాటు నాయకత్వం వహించారు. ఇక గుడివాడ మీద జగన్ కి ఎంత నమ్మకం అంటే ఆయన ఇలా పార్టీలో చేరారో లేదో అలా అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చేశారు.  అప్పటికి గట్టిగా ముప్పయి ఏళ్ళు కూడా లేని గుడివాడ బాగానే స్కోర్ చేశారు. టీడీపీకి ముచ్చెమటల నీళ్ళు తాగించారు. ఇక విపక్షంలో ఉన్నపుడు ఆయన విశాఖ  విశాఖ రైల్వే జోన్ కోసం చేసిన ఆందోళన కూడా హైలెట్ అయింది. గుడివాడ ఉద్యమం తరువాతనే కేంద్రం కూడా కదిలింది. సరిగ్గా ఎన్నికల ముందు జోన్ ని ప్రకటించడానికి కారణం గుడివాడ పోరాటమే అని చెప్పాలి

ఇక గుడివాడలో ఎక్కడా బెరుకు కనిపించడు. అధినాయకత్వం మనసెరిగి వ్యవహరిస్తారు అని పేరు. ముఖ్యంగా విపక్షం మీద దాడి చేయాలి అంటే కనుక గుడివాడ ముందుంటారు. ఆయన చంద్రబాబు నాయుడు మీద గట్టిగానే విమర్శలు చేసారు. పంచ్ డైలాగులు పేలుస్తూ సెటైర్లు వేయడంలో గుడివాడ తరువాతే ఎవరైనా అని వైసీపీలో చెప్పుకోవాలి. వైసీపీ మీద కానీ జగన్ మీద కానీ ఎవరైనా కామెంట్స్ చేస్తే గట్టి రిటార్ట్ ఇచ్చేది మాత్రం మొదట గుడివాడ పేరే వినిపిస్తుంది. ఇక బాబు, లోకేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తూ గుడివాడ ఎపుడూ వార్తల్లో ఉంటారు.

అదే విధంగా గుడివాడ పూర్తి సమాచారంలో మీడియా ముందుకు వస్తారు. ఆ విధంగా ఆయన తలపండిన రాజకీయ నాయకులకు కూడా కొరకరాని కొయ్యగా మారుతారు అన్నది చెబుతారు. మరో వైపు చూస్తే గుడివాడకు భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కీల‌క ప‌ద‌వులు రావ‌డం ఖాయమన్న మాట వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో ఫ్యూచర్ జనరేషన్ పాలిటిక్స్ కి తెరతీయాలని జగన్ భావిస్తున్నారు. అందుకోసం గుడివాడను ఆయన బెస్ట్ చాయిస్ గా ఎంపిక చేసుకున్నారు.

ఇక్కడ నుంచి మరో మూడు దశాబ్దాల పాటు రాజకీయం చేయాలంటే గుడివాడనే అని అంటారు. స్వతహాగా రాజకీయ కుటుంబం అయిన గుడివాడ బలమైన సామాజిక నేపధ్యం కలిగి ఉండడం కూడా కలసివస్తోంది. అన్ని వ‌ర్గాల‌ను ప‌ట్టున్న యువ‌నేత‌గా ఆయ‌న దూసుకుపోవ‌డం కూడా ఆయ‌న‌కు ప్ల‌స్ కానుంది.



విశాఖ రాజ‌కీయాల్లో గుడివాడ అమ‌ర్‌నాథ్ దూకుడు..!!

జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ప్రతిరోజూ ప్రభుత్వంపై ఏదొకరకంగా విమర్శలు చేస్తు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయని రోజు అంటు లేదనే చెప్పొచ్చు. అయితే ఒక ఉద్యమంలా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతున్న చంద్రబాబు, ఈ రెండేళ్లలో సాధించింది ఏంటి? జగన్ తిట్టడం వల్ల ప్రభుత్వంపై ఏమన్నా నెగిటివ్ తీసుకురాగలిగారా? అలా అని టీడీపీకి మైలేజ్ వచ్చేలా చేసుకున్నారా? అంటే అబ్బే అలాంటి కార్యక్రమం ఏమి జరగలేదని గట్టిగా చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్ట్రాటజీ మారినట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కేంద్రంపై మెతక వైఖరితో ముందుకెళుతున్న జగన్, ఇప్పుడు దూకుడుగా వెళ్ళడం మొదలుపెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అమలు చేయాల్సిన విభజన హామీలపై వైసీపీ ఎంపీలు గళం విప్పుతున్నారు. కేంద్రంలో రెండోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడంతో, రాష్ట్రానికి అమలు చేయాల్సిన అంశాలపై జగన్ ప్రభుత్వం పెద్దగా డిమాండ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే పని అవుతుందని చెప్పి జగన్, కేంద్రాన్ని ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే వచ్చారు.

మేయర్‌ తీరుపై గులాబీ కార్పొరేటర్‌ల గుర్రు!

జగన్ అక్కడ దొరికేశారా... ?

ఏపీలో పాలన చూస్తే జ‌గన్ అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అవుతోందా. కళ్ళ ఎదుట పరిణామాలు చూస్తూంటే అదే నిజం అనిపిస్తోంది. జగన్ చాలానే అనుకున్నారు. చంద్రబాబు అంటే బీజేపీ పెద్దలకు కోపం కానీ తాను అయితే ఏపీకి సహకారం ఇస్తారని తలపోశారు. అందుకే విభజన ఏపీ బడ్జెట్, ఆర్ధిక కష్టాలు చూసుకోకుండా పాదయాత్రలో అలవి కానీ హామీలు ఎన్నో ఇచ్చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వర్షాలు కూడా ఢిల్లీలో బాగా కురుస్తున్నాయి. ఇక కూల్ గా రైనీ సీజన్ సాగాలి. కానీ హాట్ హాట్ గానే సమావేశాలు మొదలయ్యాయి. ఈసారి వాడి వేడిగా చర్చలు సాగేలా ఉన్నాయని తొలి రోజు సన్నివేశం చూస్తే అర్ధమవుతోంది.

వెల్ లో వైసీపీ... తోసిందెవరు... ?

సీఎం పేరు చెప్పి ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నారు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>