MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood8ed636a6-ee97-4870-bc4a-3381d5615733-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood8ed636a6-ee97-4870-bc4a-3381d5615733-415x250-IndiaHerald.jpg గత 10 సంవత్సరాలుగా ఓవర్సీస్ ప్రేక్షకులు తెలుగు సినిమాలను బాగా చూస్తున్న పరిస్థితులలో అక్కడ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలకు 3.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు కలక్షన్స్ కురవడంతో భారీ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఒక పెద్ద అండగా మారింది. దీనికితోడు కంటెంట్ బాగుంటే చిన్న హీరోల సినిమాలను కూడ ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా ఆదరించారు.‘బాహుబలి’ తరువాత తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మరింత మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా ప్రీమియర్ షోల పేరుతో అక్కడ పెద్ద హీరోల సినిమాలకు కనక వర్షం కురిసింది. అయిTOLLLYWOOOD{#}American Samoa;Varsham;vegetable market;August;sekhar;Nani;News;House;Audience;Coronavirus;Teluguభారీ సినిమాలను కలవర పెడుతున్న ఓవర్సీస్ మార్కెట్ !భారీ సినిమాలను కలవర పెడుతున్న ఓవర్సీస్ మార్కెట్ !TOLLLYWOOOD{#}American Samoa;Varsham;vegetable market;August;sekhar;Nani;News;House;Audience;Coronavirus;TeluguMon, 19 Jul 2021 10:00:00 GMTమార్కెట్ ఒక పెద్ద అండగా మారింది. దీనికితోడు కంటెంట్ బాగుంటే చిన్న హీరోల సినిమాలను కూడ ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా ఆదరించారు.


‘బాహుబలి’ తరువాత తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మరింత మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా ప్రీమియర్ షోల పేరుతో అక్కడ పెద్ద హీరోల సినిమాలకు కనక వర్షం కురిసింది. అయితే ఇది అంతా కరోనా పరిస్థితుల ముందు విషయం. కరోనా ఫస్ట్ వేవ్ తరువాత అమెరికాలో తిరిగి ధియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఈసంవత్సరం విడుదలైన సినిమాలలో ‘ఉప్పెన’ ‘జాతిరత్నాలు’ మూవీలకు తప్ప మరి ఎసినిమాకు సరైన కలక్షన్స్ రాలేదు అని తెలుస్తోంది.


ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ పరిస్థితులు అమెరికా యునైటెడ్ కిండమ్ దేశాలను కలవర పెడుతున్నాయి. అమెరికా ఇంగ్లాడ్ లలో వ్యాక్సినేషన్ చాలామందికి పూర్తి అయినప్పటికీ ఇంకా చాలామంది కొత్త కరోనా వేరియంట్స్ బారిన పడుతూ ఉండటంతో ఆగష్టు నుండి విడుదల కాబోతున్న క్రేజీ తెలుగు సినిమాలకు ఓవర్సీస్ వచ్చే కలక్షన్స్ బట్టి ఆతరువాత విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘అఖండ’ ‘పుష్ప’ మూవీలతో పాటు మిగతా సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది అంటున్నారు.  


శేఖర్ కమ్ముల నాని సినిమాలకు ఓవర్సీస్ లో చాల మంచి మార్కెట్ ఉంది. అమెరికాలోని తెలుగువారు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. దీనికితోడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల చాలా వరకూ మన ఎన్నారైలు ఇప్పటికీ క్రితంలా బయటకు రాకుండా కోవిడ్ భద్రతా నియమాలను పాటిస్తు చాల జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి విహార యాత్రలకు పార్టీలకు వెళుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరొకసారి థర్డ్ వేవ్ నిజంగానే ప్రపంచాన్ని కుదిపేస్తే ఇప్పటికే ఓటీటీ లకు అలవాటుపడిన చాలామంది ఎన్ఆర్ఐ లు ధియేటర్లకు వెళ్ళారని అదే జరిగితే మన పెద్ద హీరోల భారీ సినిమాల ఓవర్సీస్ కలక్షన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలే ఆస్కారం ఉంది అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి..





వెంకీతో అంత వీజీ కాదు!!

ఆ హీరోయిన్ ప్రేమ కోసం స్టార్ హీరో అంత కష్టపడ్డాడా..?

రాధేశ్యామ్ తీస్తూనే ఉంటారా!!

ఆ పాత్రకు రాజశేఖర్ ఒప్పుకుంటారా..?

మంగ్లీ బోనాల పాటలో ఆ పదాలు ఉన్నాయా..?

ఒలింపిక్ గేమ్స్ గురించి మీకు తెలియని విషయాలివే ?

రాజేంద్రప్రసాద్ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

కరోనా థర్డ్‌ వేవ్‌.. రెడ్‌ కార్పెట్‌తో జనం స్వాగతం..?

వాహన దారులకు గుడ్ న్యూస్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>