BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etala-rajender110e7134-cc1c-4418-89d4-927171a93383-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/etala-rajender110e7134-cc1c-4418-89d4-927171a93383-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఈటెల రాజేంద్ర ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ అయ్యారు. రాజకీయంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు అన్నీ కూడా సంచలనంగా ఉన్నాయి. ఇక తాజాగా ఈటెల పాదయాత్రలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక మంత్రిపై ఈటెల రాజేంద్ర సంచలన వ్యాఖ్యలు చేసారు. నా హత్యకు ఓమంత్రి కుట్ర పన్నాడు అని ఆయన ఆరోపించారు. హంతక ముఠాలతో చేతులు కలిపి నా హత్యకు కుట్ర చేస్తున్నాడన్నారు. అరె కొడుకుల్లారా ఖబడ్దార్ అంటూ ఈటెల సవాల్ చేసారు. నర హంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు మీ చిల్లర ప్రయత్నాలకు భయపడనన్నారు. etala rajendar{#}Elections;Ministerనన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది: ఈటెలనన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది: ఈటెలetala rajendar{#}Elections;MinisterMon, 19 Jul 2021 18:18:00 GMTతెలంగాణాలో ఈటెల రాజేంద్ర ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ అయ్యారు. రాజకీయంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు అన్నీ కూడా సంచలనంగా ఉన్నాయి. ఇక తాజాగా ఈటెల పాదయాత్రలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక మంత్రిపై ఈటెల రాజేంద్ర సంచలన వ్యాఖ్యలు చేసారు. నా హత్యకు ఓమంత్రి కుట్ర పన్నాడు అని ఆయన ఆరోపించారు.

హంతక ముఠాలతో చేతులు కలిపి నా  హత్యకు కుట్ర చేస్తున్నాడన్నారు. అరె కొడుకుల్లారా ఖబడ్దార్ అంటూ ఈటెల సవాల్ చేసారు. నర హంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు మీ చిల్లర ప్రయత్నాలకు భయపడనన్నారు. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ మాట్లాడారు. ఈటెల మల్లయ్య కొడుకుని...ఆత్మగౌరవం కోసం ఎంతకైనా కొట్లాడతా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. మరి ఆ  మంత్రి ఎవరు ఏంటీ అనే దానిపై మాత్రం పేరు బయట పెట్టలేదు.



నన్ను చంపడానికి మంత్రి కుట్ర.. ఈటెల షాకింగ్ కామెంట్స్?

నన్ను చంపడానికి మంత్రి కుట్ర.. ఈటెల షాకింగ్ కామెంట్స్?

కేంద్ర ప్ర‌భుత్వం వీళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందా... సంచ‌ల‌న నిజాలు ?

త‌ల‌పండిన నేత‌ల‌కే కొర‌క‌రాని కొయ్య‌గా వైసీపీ యంగ్ ఎమ్మెల్యే ..!

ర‌ఘురామ ర‌హ‌స్యం బ‌ట్ట‌బ‌య‌లైందా..?

పాదయాత్రనా..! పంపకాల యాత్రనా..?

తాడేప‌ల్లి గోడ‌లు బ‌ద్ద‌ల్వ‌క‌ముందే హామీ నిల‌బెట్టుకో...?

పంజాబ్ కాంగ్రెస్ లో రగడ తప్పదా ?

కేసీఆర్ నీచ పాలన ఇలాగే ఉంటుంది: ఈటెల ఫైర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>