MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithishetty57a8d1e5-2246-42f6-9f4e-6fc148899f7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithishetty57a8d1e5-2246-42f6-9f4e-6fc148899f7b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో ఎంతో పాపులారిటీ దర్శక నిర్మాతల అవకాశాలను అందుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఒకటి రెండు సినిమాలతోనే తమ సత్తా చాటి స్టార్ హీరోయిన్ లు అయిన కథానాయికలు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఈ జనరేషన్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలను కొట్టేసింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్ళలో పడి పెద్ద పెద్ద అవకాశాలను అందుకుంటుంది.krithishetty{#}Nani;rahul;ram pothineni;sudheer babu;Tollywood;Cinema;Tamil;Hero;Rahul Sipligunj;Girl;Heroine;Mass;Chitramకృతి శెట్టి చేస్తున్న 6 సినిమాలు ఇవేకృతి శెట్టి చేస్తున్న 6 సినిమాలు ఇవేkrithishetty{#}Nani;rahul;ram pothineni;sudheer babu;Tollywood;Cinema;Tamil;Hero;Rahul Sipligunj;Girl;Heroine;Mass;ChitramMon, 19 Jul 2021 15:00:00 GMTటాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో ఎంతో పాపులారిటీ దర్శక నిర్మాతల అవకాశాలను అందుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఒకటి రెండు సినిమాలతోనే తమ సత్తా చాటి స్టార్ హీరోయిన్ లు అయిన కథానాయికలు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఈ జనరేషన్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలను కొట్టేసింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్ళలో పడి పెద్ద పెద్ద అవకాశాలను అందుకుంటుంది.

మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమా అవకాశాలు తన చేతిలో ఉంచుకుంది. నాని హీరోగా నటిస్తున్న రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినూత్నమైన చిత్రం శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ఇద్దరు పెద్ద హీరోలు కావడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది అని అంటున్నారు ఆమె అభిమానులు.

ఈ సినిమాలే కాకుండా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఆమె చేస్తుండడం గమనార్హం. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇవే కాకుండా మరో పెద్ద చిత్రాల్లో కూడా ఆమె సైన్ చేసిందట. వీటిలో ఒక బడా హీరో చిత్రం కూడా ఉందట. ప్రస్తుతం కృతి శెట్టి టైం టాలీవుడ్ లో నడుస్తుంది అని చెప్పవచ్చు ఆమె అడుగు తీసి అడుగు వేసే లోపల పెద్ద హీరోల సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కృతి శెట్టి తన లేలేత అందాల జోరు టాలీవుడ్ లో ఏవిధంగా చూపిస్తుందో చూడాలి. భవిష్యత్తులో తమిళ పరిశ్రమలోకి కూడా వెళ్లబోతున్న అని చెబుతోంది. 



ఒక్క మూవీతోనే సినీ ఇండస్ట్రీ ని తన వైపు చూసేలా చేసిన హీరోయిన్ ?

వెబ్ సిరీస్ లో నటించనున్న దగ్గుబాటి హీరోలు..!!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మలో మరో టాలెంట్.. షాక్ అవుతున్న ప్రేక్షకులు..?

టాలీవుడ్ చరిత్ర తిరగరాసిన సినిమా ఇదే

"కార్తీకదీపం" మోనితకు సినిమా అవకాశం... ?

స్నేహ చేసిన పనికి పగలబడి నవ్వుతున్న ఫ్యాన్స్..?

విరాటపర్వం పై అంచనాలు పెంచిన ఆ హీరోయిన్..!

సూర్య కాదు.. బోయపాటి తో మరో తమిళ హీరో?

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న '6 టీన్స్' హీరో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>