Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-making-big-mistake-in-pan-india-craze0a1debd7-cffc-4ac1-8be2-87bb0c8ff41c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-making-big-mistake-in-pan-india-craze0a1debd7-cffc-4ac1-8be2-87bb0c8ff41c-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది దర్శకులు. స్టార్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటయి ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు సినిమాలో ఆ స్టార్ హీరోతో ఒక సోషల్ మెసేజ్, సోషల్ కాజ్ అయినా పాయింట్ తీసుకోవాల్సి ఉంటుంది. తమ ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే కథ ఉండేలా చూసుకుంటారు.Star-Hero-Story{#}Genre;Cinema;Heroస్టార్ హీరో కథ.. మెప్పించడం చాలా కష్టమే..!స్టార్ హీరో కథ.. మెప్పించడం చాలా కష్టమే..!Star-Hero-Story{#}Genre;Cinema;HeroMon, 19 Jul 2021 16:00:00 GMTస్టార్ హీరో కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది దర్శకులు. స్టార్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటయి ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు సినిమాలో ఆ స్టార్ హీరోతో ఒక సోషల్ మెసేజ్, సోషల్ కాజ్ అయినా పాయింట్ తీసుకోవాల్సి ఉంటుంది. తమ ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే కథ ఉండేలా చూసుకుంటారు.

ఇక సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా కథ ఉండాలని చూస్తారు. డిఫరెంట్ జోనర్ అయితే తప్ప సినిమా మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసేలా కథ, కథనాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆ విధంగా దర్శకులకు తాము కావాల్సిన ఎంటర్టైన్ అంశాల గురించి చెబుతారు. ఇక స్టార్ హీరో సినిమా అంటే కమర్షియల్ అంశాలు కచ్చితంగా ఉండాల్సిందే. సాదాసీదాగా ఉంటే అది స్టార్ సినిమా ఎందుకవుతుంది. అందుకే స్టార్ సినిమా కథ ఏదైనా సరే కమర్షియల్ అంశాలను జోడించిచాల్సిందే.

అంతేకాదు స్టార్ కాస్ట్ విషయంలో కూడా భారీగా ఉండేలా చూసుకుంటారు. మ్యూజిక్ కూడా ఆల్బం మొత్తం ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేలా ఉండాలని చూస్తారు. కథతో పాటు స్టార్ సినిమా మ్యూజిక్ కూడా సినిమా ఫలితానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఎంచుకున్న కథ రికార్డులు సృష్టించే దమ్ము ఉన్న పాయింట్ అవుతుందా కాదా అన్నది కూడా ఆలోచిస్తారు. ఇవన్ని ఓకే అనుకుంటేనే స్టార్ హీరో కథ ఫైనల్ చేసి సినిమా కన్ఫర్మ్ చేస్తారు. స్టార్ సినిమాల కథ విషయంలో దర్శకులు ఇలా వెళ్లి అలా ఓకే చేయించే వీలు ఉండదు. హీరో తాలూఖా డౌట్లన్ని క్లియర్ చేసి ఆయన సూపర్ అన్న తర్వాతనే సినిమా ఓకే అవుతుంది. లైన్ ఫిక్స్ అయిన దగ్గర నుండి స్టోరీ ఫుల్ స్క్రిప్ట్ స్టార్ హీరో ఓకే చెప్పే వరకు డైరక్టర్ ఎన్నో సార్లు మార్పులు చేర్పులు చేసి ఫైనల్ గా ఆ స్టార్ హీరోతో సూపర్ అనిపించుకున్న తర్వాతే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
 





బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జోష్ రవి..!

డైలమా లో కుర్ర హీరో.. ఓ టీ టీ నా.. ధియేటరా?

త్రివిక్రమ్ తో సౌత్ ఇండియా.. కొరటాలతో పాన్ ఇండియా.. అల్లు అర్జున్ ప్లాన్ అదుర్స్..!

యాంగ్రీ మ్యాన్ రూటు మారుస్తాడా.. ఇదే మంచి అవకాశం!

సిద్ధార్థ్ చ‌నిపోయ‌డంటూ వీడియో...షాకైన హీరో.. !

మరోసారి విలన్ గా సరైనోడు.. !

క్రేజీ డైరక్టర్.. సూపర్ హిట్ బ్యానర్.. అఖిల్ నెక్స్ట్ మూవీ అదిరిపోయే అప్డేట్..!

ఆ స్థాయిలో తమన్ మెప్పించగలడా!!

15నిముషాలు సెట్ లో ఉన్న హీరో కార్తి నీ ఎవరు గుర్తుపట్టలేదట



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>