PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-af197a93-a783-4285-9567-5d14a0b99b28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-af197a93-a783-4285-9567-5d14a0b99b28-415x250-IndiaHerald.jpgఎందుకంటే హుజురాబాద్ ప్రాంతంలో దాసరి భూమయ్య చాలా సుపరిచిత వ్యక్తి. ఆయన చాలా రోజులు హుజురాబాద్ లో నిధులు కూడా నిర్వహించారు. దీంతో అక్కడి ప్రజలకు దాసరి భూమయ్య అంటే ఎంతో అభిమానం. కాబట్టి ఉప ఎన్నికలలో దాసరి భూమయ్య పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనున్నారని సమాచారం.Political {#}kaushik;Eatala Rajendar;రాజీనామా;CM;MLA;Traffic police;Ponnam Prabhakar Goud;Huzurabad;Government;Revanth Reddy;Bharatiya Janata Party;Congressహుజురాబాద్ బరిలో కాంగ్రెస్ తరఫున మాజీ పోలీస్ ఆఫీసరేనా...?హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ తరఫున మాజీ పోలీస్ ఆఫీసరేనా...?Political {#}kaushik;Eatala Rajendar;రాజీనామా;CM;MLA;Traffic police;Ponnam Prabhakar Goud;Huzurabad;Government;Revanth Reddy;Bharatiya Janata Party;CongressMon, 19 Jul 2021 15:06:00 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక అంతా రాష్ట్రం మొత్తంలో  వాడివేడిగా సాగుతోంది. ఎన్నిక కోసం అన్ని రాజకీయ పార్టీలు  తమదైన శైలిలో  ముందుకు పోతున్నాయి. హుజురాబాద్ లో  శరవేగంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం హుజురాబాద్ ప్రజలకు  ఒకేసారి దాదాపు పదకొండు వేల పింఛన్లను మంజూరు చేసినది. దీంతోపాటుగా దళిత బంధువు కూడా మొదటిగా హుజురాబాద్ ప్రాంతంలోనే ఇవ్వాలని  సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు  చాలా బలంగా తీసుకున్నాయని చెప్పవచ్చు.

ఇప్పటికే ప్రచారంలో ఆయా పార్టీల నాయకులు ముందుకు పోతున్నారు. బిజెపి పార్టీ నుంచి ఈటల రాజేందర్  తన పాదయాత్రని కూడా  ప్రారంభించారని చెప్పవచ్చు. కానీ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఈటల రాజేందర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి  అతని ఎదుర్కోవాలంటే అన్ని విధాల సమర్థులైన నాయకుడిని ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపితే విజయం సాధిస్తాం అనే రీతిలో ఈ రెండు పార్టీలు ముందు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి బరిలోకి దిగుతారని ఆలోచన ఉండేది. కానీ ఆయన పార్టీకి రాజీనామా చేసి  ప్రస్తుతం టిఆర్ఎస్ లో చేరే యొచనలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఉప ఎన్నికలో అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు  పొన్నం ప్రభాకర్ బరిలో ఉంటారని ప్రచారం సాగింది. కానీ ఆయన దానికి ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గారు. అయితే కాంగ్రెస్ పార్టీ మరొకరి పేరు తెరపైకి వస్తోంది. మాజీ పోలీస్ ఆఫీసర్ దాసరి భూమయ్య పోటీలో దింపితే బాగుంటుందని ఆలోచిస్తోంది.

ఎందుకంటే హుజురాబాద్ ప్రాంతంలో దాసరి భూమయ్య చాలా సుపరిచిత వ్యక్తి. ఆయన చాలా రోజులు హుజురాబాద్ లో నిధులు కూడా నిర్వహించారు. దీంతో అక్కడి ప్రజలకు దాసరి భూమయ్య అంటే ఎంతో అభిమానం. కాబట్టి ఉప ఎన్నికలలో దాసరి భూమయ్య పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనున్నారని సమాచారం.



డ్రగ్స్ ను బుల్డోజర్ తో తొక్కించిన సీఎం.. !

రాజ్య‌స‌భ వెల్‌లోకి దూసుకెళ్లిన విజ‌య‌సాయిరెడ్డి

పంజాబ్ కాంగ్రెస్ లో రగడ తప్పదా ?

సీఎం పోల‌వ‌రం టూర్‌లో కార్మికుల అవ‌స్థ‌లు...?

నా మ‌ర‌ణం కూడా టీడీపీలోనే : టీటీడీపీ కొత్త బాస్

కేసీఆర్ ను హిట్లర్ అనేశారు..

హుజురాబాద్ బ‌రిలో ఆమె.. ఈట‌ల వ్యూహం అదేనా..?

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న '6 టీన్స్' హీరో ?

రామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>