MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-pinishettyc09db0c3-eab8-4c2a-b431-9d08042d7b77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-pinishettyc09db0c3-eab8-4c2a-b431-9d08042d7b77-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అతి తక్కువ మంది హీరోలు విలన్ గా నటిస్తున్నారు. అలా అటు హీరోగా ఇటు విలన్ గా ప్రశంసలు అందుకుంటున్న నటుడు ఆది పినిశెట్టి. చాలా సినిమాల్లోనే ఆది పినిశెట్టి నటించినప్పటికీ తెలుగులో ఆయనకు సరైనోడు సినిమా తో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు దీటైన విల‌న్ గా న‌టించి అదరగొట్టాడు. ఆ తర్వాత ఆది కి విల‌న్ గా ఎన్నో ఆఫర్ లు వచ్చాయి. కానీ మ‌ళ్లీ ఏ సినిమాలోనూ విలన్ గా న‌టించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆది పినిశెట్టిని మరో సినిమాలో కూడా విల‌న్ గా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారadi pinishetty{#}aadhi;kadapa;Research and Analysis Wing;Sarrainodu;Allu Arjun;ram pothineni;AdiNarayanaReddy;Athadu;Heroine;Audience;Tamil;BEAUTY;Cinemaమరోసారి విలన్ గా సరైనోడు.. !మరోసారి విలన్ గా సరైనోడు.. !adi pinishetty{#}aadhi;kadapa;Research and Analysis Wing;Sarrainodu;Allu Arjun;ram pothineni;AdiNarayanaReddy;Athadu;Heroine;Audience;Tamil;BEAUTY;CinemaMon, 19 Jul 2021 17:04:58 GMTటాలీవుడ్ లో అతి తక్కువ మంది హీరోలు విలన్ గా నటిస్తున్నారు. అలా అటు హీరోగా ఇటు విలన్ గా ప్రశంసలు అందుకుంటున్న నటుడు ఆది పినిశెట్టి. చాలా సినిమాల్లోనే ఆది పినిశెట్టి నటించినప్పటికీ తెలుగులో ఆయనకు సరైనోడు సినిమా తో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు దీటైన విల‌న్ గా న‌టించి అదరగొట్టాడు. ఆ తర్వాత ఆది కి విల‌న్ గా ఎన్నో ఆఫర్ లు వచ్చాయి. కానీ మ‌ళ్లీ ఏ సినిమాలోనూ విలన్ గా న‌టించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆది పినిశెట్టిని మరో సినిమాలో కూడా విల‌న్ గా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ కోరిక త్వ‌రలోనే నెరవేరబోతోంది. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ సినిమాలో ఉప్పెన‌ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ ను ఇదివరకు ఎన్నడూ లేని విధంగా చూపిస్తానని లింగుస్వామి ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించడం పై తాను కూడా ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని ఆది పినిశెట్టి తెలిపారు. ఈ సినిమాలో తనది నార్మల్ రోల్ కాదని అన్నారు. సరైనోడు తర్వాత మళ్లీ విలన్ గా నటించాలంటే ఓ మంచి కథ కోసం వెయిట్ చేశానని చెప్పారు.

లింగుస్వామి తనకు ఈ సినిమా కథను చెప్పిన తర్వాత వారం టైమ్ తీసుకుని సినిమాకు ఓకే చెప్పానని అన్నారు. సాధారణంగా సినిమాల్లో విలన్ గురించి డీటెయిల్ గా ఉండదని కానీ ఈ సినిమాలో విలన్ చిన్నతనం నుండి అతడు విలన్ గా ఎలా మారాడు అన్నది చూపిస్తారు అని అన్నారు. కడప కర్నూలు కు చెందిన రా అండ్ రస్టిక్ రోల్ ఇది అని అన్నారు. ఈ సినిమాలో గత సినిమాలతో పోలిస్తే తాను చాలా డిఫరెంట్ గా కనిపిస్తారని ఆది పినిశెట్టి వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో అంచ‌నాలు ఉండగా ఇప్పుడు ఆది పినిశెట్టి నటిస్తున్నారని ప్రకటించడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మ‌రి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి ఎలా నటిస్తారో చూడాలి మరి.



అనసూయకు సుకుమార్ ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణం అదేనా..?

తనకు కాబోయే భార్య ఫొటో చూపించిన‌ ప్రదీప్.. అదిరిపోయే ట్విస్ట్ ?

బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జోష్ రవి..!

డైలమా లో కుర్ర హీరో.. ఓ టీ టీ నా.. ధియేటరా?

త్రివిక్రమ్ తో సౌత్ ఇండియా.. కొరటాలతో పాన్ ఇండియా.. అల్లు అర్జున్ ప్లాన్ అదుర్స్..!

యాంగ్రీ మ్యాన్ రూటు మారుస్తాడా.. ఇదే మంచి అవకాశం!

టాలీవుడ్ లో అతి తక్కువ మంది హీరోలు విలన్ గా నటిస్తున్నారు. అలా అటు హీరోగా ఇటు విలన్ గా ప్రశంసలు అందుకుంటున్న నటుడు ఆది పినిశెట్టి. చాలా సినిమాల్లోనే ఆది పినిశెట్టి నటించినప్పటికీ తెలుగులో ఆయనకు సరైనోడు సినిమా తో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు దీటైన విల‌న్ గా న‌టించి అదరగొట్టాడు. ఆ తర్వాత ఆది కి విల‌న్ గా ఎన్నో ఆఫర్ లు వచ్చాయి. కానీ మ‌ళ్లీ ఏ సినిమాలోనూ విలన్ గా న‌టించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆది పినిశెట్టిని మరో సినిమాలో కూడా విల‌న్ గా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ కోరిక త్వ‌రలోనే నెరవేరబోతోంది. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

క్రేజీ డైరక్టర్.. సూపర్ హిట్ బ్యానర్.. అఖిల్ నెక్స్ట్ మూవీ అదిరిపోయే అప్డేట్..!

ఆ స్థాయిలో తమన్ మెప్పించగలడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>