Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronae274b31e-3e08-44a5-b588-509afd13356f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronae274b31e-3e08-44a5-b588-509afd13356f-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది. అయితే ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి వైరస్ బారి నుంచి బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. అగ్ర రాజ్యాలు చిన్న దేశాలు అనే తేడా లేదు అన్ని దేశాలు కూడా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా అగ్రరాజ్యాలకు కూడా తిప్పలు తప్పడం లేదు. చిన్న దేశాలతో పోల్చి చూస్తే అటు అగ్రదేశాల లోనే ప్రస్తుతం వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెపCorona{#}American Samoa;Bari;Government;India;Coronavirusట్విస్ట్ ఇచ్చిన కరోనా.. మళ్లీ పెరిగిన కేసులు?ట్విస్ట్ ఇచ్చిన కరోనా.. మళ్లీ పెరిగిన కేసులు?Corona{#}American Samoa;Bari;Government;India;CoronavirusMon, 19 Jul 2021 19:00:00 GMTచైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది. అయితే ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి వైరస్ బారి నుంచి బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. అగ్ర రాజ్యాలు చిన్న దేశాలు అనే తేడా లేదు అన్ని దేశాలు కూడా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా అగ్రరాజ్యాలకు కూడా తిప్పలు తప్పడం లేదు.  చిన్న దేశాలతో పోల్చి చూస్తే అటు అగ్రదేశాల లోనే ప్రస్తుతం  వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఒకప్పుడు ప్రపంచంలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగింది. ఇక ఆ తర్వాత యూకే రెండవస్థానంలో కొనసాగింది.  అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ యూకేలో కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ మళ్లీ  కేసులు పెరిగిపోతుండటం ప్రజలందరి ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపించినా ఇక ఇటీవలే ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడం ఆందోళన కరంగా మారిపోయింది.


 దీంతో మళ్లీ యూపీఏ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవలే కేవలం 24 గంటల వ్యవధిలో 48161 కొత్త కేసులు వెలుగులోకి రావడం గమనార్హం. అయితే నిన్న ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నమోదైన కరోనా వైరస్ కేసుల్లో యూకే లో నమోదైన  వైరస్ కేసులు అత్యధికం అని చెప్పాలి. ఇక యుకే తర్వాత భారత్ అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చిన దేశంగా రెండవ స్థానంలో ఉంది   అయితే కొత్తగా వచ్చిన కేసులలో డెల్టా కేసులు ఎక్కువగా ఉన్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇక కరోనా వైరస్ కేసులు తగ్గడంతో నేటి నుంచి అన్ని సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మరోసారి అత్యధిక కేసు నమోదు కావడంతో ప్రభుత్వం మళ్లీ అయోమయంలో పడిపోయింది.



వారెవ్వా.. ఒక జట్టు.. 10 మంది కెప్టెన్లు?

బిజినెస్ : 120 రోజులు రూ.50 లక్షలు మీవే..

సీఎం పేరు చెప్పి ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నారు

హవ్వ.. సామాన్యుడిపై పెట్రోల్ మోదీ.. మోదీ.. మోదీ సర్కార్ ?

ఆ డ్రెస్ వేసుకుని 50 రోజులు ఉన్నా...హీరో వెంకటేష్ ఎమోషనల్ ?

గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'మహేష్' సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

డీపీఆర్ ఇవ్వడానికి మేం రెడీ: తెలంగాణా

ప్రభుత్వాల కబంధ హస్తాల్లో మానవుని స్వేచ్ఛ

జగన్కు షాక్ ఇచ్చిన సుప్రీం.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>