PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs84cfac26-5be8-4f12-98c4-2800954ca2ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs84cfac26-5be8-4f12-98c4-2800954ca2ad-415x250-IndiaHerald.jpgటీఆర్‌ఎస్‌ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది ఈ టీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ నేపథ్యంలోనే అనేక అటు పోటులను ఎదురుకొంటూ.. చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చింది ఈ ఉద్యమ పార్టీ. దీంతో తెలంగాణ ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకే రెండు సార్లు అధికారం ఇచ్చారు. 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారీటీని ఇచ్చి... టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దెనెక్కించారు తెలంగాణ ప్రజలు. ఇక ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా... అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అయితే... trs{#}history;Car;MLA;Interview;CM;Reddy;Assembly;Telangana;Partyటీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు యాంకర్‌ పంచ్‌లు?టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు యాంకర్‌ పంచ్‌లు?trs{#}history;Car;MLA;Interview;CM;Reddy;Assembly;Telangana;PartyMon, 19 Jul 2021 10:54:00 GMTచరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది ఈ టీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ నేపథ్యంలోనే అనేక అటు పోటులను ఎదురుకొంటూ.. చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చింది ఈ ఉద్యమ పార్టీ. దీంతో తెలంగాణ ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకే రెండు సార్లు అధికారం ఇచ్చారు. 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారీటీని ఇచ్చి... టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దెనెక్కించారు తెలంగాణ ప్రజలు. ఇక ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా... అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

 అయితే... టీఆర్‌ఎస్‌ పార్టీలో కొందరు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు నోరు జారుతున్నారు. దీంతో గులాబీ బాస్‌ కేసీఆర్‌కు తలనొప్పులు తెస్తున్నారు టీఆర్‌ఎస్‌ లీడర్లు. తాజాగా ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి.... టంగ్‌ స్లిప్‌ అయ్యారు. దీంతో ఆయనపై సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి సంబంధించిన సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సెటైర్లు వేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే....  ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి... ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనత గురించి వివరించారు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూ చేసే యాంకర్‌  పంచ్‌లకు బలయ్యారు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి.

 ' కారు స్పీడ్‌ 500లో ఉంది... సీఎం కేసీఆర్‌ ను ఎవరూ ఆపలేరు. ఆయన డ్రైవింగ్‌ చేస్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగు ఉండదు' అంటూ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. అయితే.. దీనిపై యాంకర్‌ కౌంటర్‌ వేశారు. కారు స్పీడ్‌ 500 లో వెళితే... కచ్చితంగా యాక్సిడెంట్‌ అవుతుందని కౌంటర్‌ వేశారు. దీంతో జీవన్‌ రెడ్డి కాస్త తడబడ్డట్లు కనిపించారు. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. ''మా సీఎం కేసీఆర్‌ ఆరడుల ఆజాను భావుడు... రేవంత్‌ రెడ్డి మూడు అడుగులు కూడా  లేడు'' అంటూ జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే... దీనిపై యాంకర్‌ మరోసారి ఆయనపై పంచ్‌ పేల్చేసింది. మీరు కూడా మూడు అడుగులే ఉన్నారంటూ సున్నితంగా పంచ్‌ వేసింది యాంకర్‌. దీంతో మరోసారి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సైలెంట్‌ అయిపోయారు. అయితే... దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ లు సోషల్‌ హల్‌ చల్‌ చేస్తున్నాయి.    




వైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?

ఇకపై రైతులకు నెలకు రూ.1000 !

సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌లోకి ఆ మాజీ మంత్రి..?

జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు.. వెనక్కి తగ్గని విద్యార్థులు?

లోకేష్ పోరుబాట‌.. జ‌గ‌న్ పోల‌వ‌రం బాట‌.. !

హుజురాబాద్ లో ఆ పార్టీ ఆరిపోయే దీపమేనా..?

యాత్రాజకీయం: కాళ్లనెప్పులు ఎవరికో..! అధికారం ఎవరికో..?

యూపీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>