MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abhinayshree-fa300b2e-de64-4ab8-81b4-ae4ac6e39eb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abhinayshree-fa300b2e-de64-4ab8-81b4-ae4ac6e39eb2-415x250-IndiaHerald.jpgఆర్య సినిమాలో ఐటమ్ సాంగ్ అ అంటే అమలాపురం..ఇ అంటే ఇచ్చాపురం..మనందరికి బాగానే గుర్తుండిఉంటుంది. ఆ సాంగ్ లో డ్యాన్స్ చేసిన అభినయశ్రీ కూడా బాగా పాపులర్ అయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 15సంవత్సరాలేనట. అయితే అసలు ఆ సాంగ్ ను అభియనశ్రీతో చేయటానికి డైరెక్టర్ సుకురమార్ ఇష్టపడలేదట.Abhinayshree {#}Simran Bagga;Makeup;Idea;Train;Sakshi;king;arya;Dil;Aryaa;sukumar;producer;Producer;Girl;shankar;dil raju;Director;Heroineఅభిన‌య‌శ్రీ‌తో ఆ పాట తీయడానికి సుకుమార్ ఒప్పుకోలేదంట..!!అభిన‌య‌శ్రీ‌తో ఆ పాట తీయడానికి సుకుమార్ ఒప్పుకోలేదంట..!!Abhinayshree {#}Simran Bagga;Makeup;Idea;Train;Sakshi;king;arya;Dil;Aryaa;sukumar;producer;Producer;Girl;shankar;dil raju;Director;HeroineMon, 19 Jul 2021 07:00:00 GMTఆర్య సినిమాలో ఐటమ్ సాంగ్ అ అంటే అమలాపురం..ఇ అంటే ఇచ్చాపురం..మనందరికి బాగానే గుర్తుండిఉంటుంది. ఆ సాంగ్ లో డ్యాన్స్ చేసిన అభినయశ్రీ కూడా బాగా పాపులర్ అయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 15సంవత్సరాలేనట. అయితే అసలు ఆ సాంగ్ ను అభియనశ్రీతో చేయటానికి డైరెక్టర్ సుకురమార్ ఇష్టపడలేదట. పేరున్న హీరోయిన్ తో చేయిస్తే సాంగ్ హిట్ అవుతుందని అలానే చేయించాలనుకున్నాడు. సిమ్రాన్ కాని సాక్షి శివానంద్ తో కానీ చేయించాలనుకున్నాడట. అలాంటి మరి అభినయశ్రీ ఎందుకు చేసిందో..?

జై మూవీలో అభినయశ్రీ నటించింది. శంకర్ ఆధ్వర్యంలో ఓ పాట చిత్రీకరణ చేస్తుండగా తేజతో మాట్లాడాలని నిర్మాత దిల్ రాజు సెట్ కు వచ్చారు. అక్కడ అభినయశ్రీని చూసి ట్రైన్ సాంగ్ తను సెట్ అవుతుందని అన్నారు. శంకర్ కూడా గుడ్ ఐడియా అని చెప్పటంతో.. దిల్ రాజు అభినయశ్రీతో ఆర్య మూవీలో ఓ పాట చేస్తున్నావ్ అని చెప్పి వెళ్లిపోయారు.

ఒరిస్సాలోని  సెట్ కు అభినయశ్రీని రప్పించారు. విషయం సుకుమార్ కు చెప్తే.. కొత్త అమ్మాయి వద్దూ ప్రేక్షకులకు తెలిసిన అమ్మాయి కావాలి అన్నారట. దిల్ రాజు, శంకర్ ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇంతదూరం తీసుకొచ్చి ఇప్పుడు తను ఎలా డ్యాన్ చేస్తుంది ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడకుండా వద్దనడం మంచిదికాదు. రేపు ఒక షూట్ చేయించి నచ్చకపోతే అప్పుడు పంపిద్దాం అన్నారు. అందుకు సుకుమార్ ఒప్పుకున్నాడట.  

6 గంటలకు ఒరిసా నుంచి ట్రైన్ వెళ్తుంది. 3గంటలకే లేచి మేకప్ వేసుకుని ఎలాగైనా సుకుమార్ ను మెప్పించాలని అభినయశ్రీ పట్టుదలతో స్టేషన్ కు వెళ్లింది. ట్రైన్ లో ఫస్ట్ షాట్ పెట్టారు. ఆయన చూస్తున్నారు. ఆయనే డైరెక్టర్ అని తనకు తెలియదు. శంకర్ టేక్ చెప్పారు. అభినయశ్రీ చేసింది. షూట్ అనంతరం ఎలా  ఉందని సుకుమార్ ని అడిగారు. ఆ అమ్మాయినే పెట్టి చేసుకోండి అని చెప్పి సుకుమార్ వెళ్లిపోయారు. సాంగ్ కంప్లీట్ గా చేశారు.




రజినీకాంత్ అల్లుడి వెంట కోటి మంది..!

ఒకే బాటలో ఆ స్టార్ హీరోలు..!?

20 ఏళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంట...

బొమ్మరిల్లు సినిమా ఆ ఇద్దరిలో ఒకరు చేసుంటే..!

అల్లుఅర్జున్ పుష్ప రెండవ భాగంలో మరో స్టార్ హీరోయిన్?

ప్రియాంక చోప్రా కి రామ్ చరణ్ బర్త్ డే విషెస్..!!

ఏపీ, తెలంగాణ‌లో సూప‌ర్‌ థియేట‌ర్లు ... ఇక 50 సీట్లే...!

మినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?

రామేశ్వరంలో దర్శనమిచ్చిన ''మహానటి'' ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>