PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-sc-cell-state-president-ms-raju-fires-on-cm-jagan1f9bdd23-cdf8-44ba-9251-320bafb67ff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-sc-cell-state-president-ms-raju-fires-on-cm-jagan1f9bdd23-cdf8-44ba-9251-320bafb67ff4-415x250-IndiaHerald.jpg ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఛ‌లో తాడేప‌ల్లి కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చాయి.సీఎం ఇంటిని ముట్ట‌డించేందుకు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి యువ‌త‌,విద్యార్థులు తాడేప‌ల్లికి వ‌చ్చారు.ప‌లువురిని నిన్న రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డ ప్ర‌క‌టించింది జాబ్ క్యాలెండ‌ర్ కాద‌ని జాబ్‌లెస్ క్యాలెండ‌ర్ అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థి సంఘtdp;{#}ms raju;Jagan;Nara Lokesh;polavaram;Rayalaseema;job;Polavaram Project;Reddy;Telangana Chief Minister;Arrest;Minister;House;TDP;Traffic police;Government;CMతాడేప‌ల్లి గోడ‌లు బ‌ద్ద‌ల్వ‌క‌ముందే హామీ నిల‌బెట్టుకో...?తాడేప‌ల్లి గోడ‌లు బ‌ద్ద‌ల్వ‌క‌ముందే హామీ నిల‌బెట్టుకో...?tdp;{#}ms raju;Jagan;Nara Lokesh;polavaram;Rayalaseema;job;Polavaram Project;Reddy;Telangana Chief Minister;Arrest;Minister;House;TDP;Traffic police;Government;CMMon, 19 Jul 2021 15:26:00 GMTజాబ్ క్యాలెండ‌ర్‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఛ‌లో తాడేప‌ల్లి కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చాయి.సీఎం ఇంటిని ముట్ట‌డించేందుకు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి యువ‌త‌,విద్యార్థులు తాడేప‌ల్లికి వ‌చ్చారు.ప‌లువురిని నిన్న రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డ ప్ర‌క‌టించింది జాబ్ క్యాలెండ‌ర్ కాద‌ని జాబ్‌లెస్ క్యాలెండ‌ర్ అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భ‌ర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాటు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశాయి.వివిధ స్థాయిల్లో విద్యార్థి నేత‌లు త‌మ ఆందోళ‌న‌ను నిర్వ‌హించారు.అయితే విద్యార్థి సంఘాల‌న్నీ ఓకే తాటిపైకి వ‌చ్చి ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేయాలిని భావించాయి.ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి నారా లోకేష్‌తో విద్యార్థిసంఘాల నేత‌లు భేటి అయ్యారు.ఉద్య‌మానికి నారా లోకేష్ పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.దీంతో విద్యార్థి సంఘాలు త‌మ కార్య‌చ‌ర‌ణ‌ను మొద‌లుపెట్టాయి.మొద‌ట‌గా సీఎం ఇళ్లు ముట్ట‌డికి పిలుపునిచ్చాయి.
విద్యార్థి సంఘాల నేత‌ల‌ను అరెస్ట్ చేయ‌డాన్ని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ ఎస్ రాజు ఖండిచారు.ప్ర‌శ్నిస్తే అరెస్టులు చేయిస్తా..ఉద్య‌మిస్తే జైలుకు పంపిస్తాన‌నే విధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌లు ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.పిచ్చి తుగ్ల‌క్‌,పుల‌కేశి,హిట్ల‌ర్ నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌లను వేధిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.పాదయాత్ర  సమయంలో జగన్ ఇచ్చిన హామీని నిలదీస్తున్న యువత, నిరుద్యోగులను ప్రభుత్వం  అడ్డుకున్న విధానం ఎమర్జన్సీని తలపించిందని.. హిట్లర్ బతికుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గుతో తలదించుకునేవాడ‌న్నారు.ఏనాడూ ఇల్లుదాటని ముఖ్యమంత్రి నేడు యువత, నిరుద్యోగుల దెబ్బకు భయపడి పోలవరం వెళ్లార‌ని...రెండేళ్లలో పోలవరంలో జగన్ ప్రభుత్వం రెండుశాతం పనులైనా చేసిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మాటతప్పడం, మడమతిప్పడం ముఖ్యమంత్రికి అలవాటైందని.. ముఖ్యమంత్రిలో నిజంగా రాయలసీమ పౌరుషముంటే, తక్షణమే 2.30లక్షల ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ఇవ్వాలని స‌వాల్ చేశారు.అదేవిధంగా రైతులు, మహిళలు, దళితులు, బీసీలు, మైనారిటీలకు ఇచ్చినహామీలను తక్షణమే అమలుచేయాలని..ఆయా వర్గాలవారి ఆగ్రహం కట్టలుతెంచుకుంటే, ఏ పోలీస్ వలయం ముఖ్యమంత్రిని కాపాడలేదన్నారు.తాడేపల్లి గోడలు బద్దలవ్వకముందే ముఖ్యమంత్రి నిరుద్యోగులు, యువతకుఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్ ఎస్ రాజు హెచ్చ‌రించారు.​https://www.youtube.com/watch?v=6onNvlCisPM​​​


కార్పొరేట్ కంపెనీలో జాబ్ కావాలా? అయితే ఫ్రెషర్స్ కి టీసిఎస్ నుంచి గుడ్ న్యూస్..

ట్విస్ట్ ఇచ్చిన కరోనా.. మళ్లీ పెరిగిన కేసులు?

వారి వారసుల కోసం ఆ హీరోను టాలీవుడ్‌లో తొక్కేశారా..?

వీడియో రిలీజ్ చేసిన పవన్... కీలక వ్యాఖ్యలు

డీపీఆర్ ఇవ్వడానికి మేం రెడీ: తెలంగాణా

నన్ను చంపడానికి మంత్రి కుట్ర.. ఈటెల షాకింగ్ కామెంట్స్?

జగన్కు షాక్ ఇచ్చిన సుప్రీం.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి?

కేంద్ర ప్ర‌భుత్వం వీళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందా... సంచ‌ల‌న నిజాలు ?

నైట్ షిఫ్ట్ చేసే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>