Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/actress-samantha-akkineni-image-collection415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/actress-samantha-akkineni-image-collection415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. టైటిల్ రోల్ పోశిస్తున్న ఈ సినిమా కోసం సమంత చాలా సాక్రిఫైజ్ చేస్తుందని అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా తన ఫాం ఏమాత్రం కోల్పోని సమంత ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న అమ్మడు శాకుంతలంSamantha-Shakunthalam{#}CBN;editor mohan;gunasekhar;Samantha;king;King;marriage;Cinemaశాకుంతలం కోసం అందుకు సిద్ధమైన సమంత..!శాకుంతలం కోసం అందుకు సిద్ధమైన సమంత..!Samantha-Shakunthalam{#}CBN;editor mohan;gunasekhar;Samantha;king;King;marriage;CinemaMon, 19 Jul 2021 10:26:02 GMTఅక్కినేని కోడలు సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. టైటిల్ రోల్ పోశిస్తున్న ఈ సినిమా కోసం సమంత చాలా సాక్రిఫైజ్ చేస్తుందని అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా తన ఫాం ఏమాత్రం కోల్పోని సమంత ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న అమ్మడు శాకుంతలం సినిమాతో మొదటిసారి మైథలాజికల్ మూవీలో నటిస్తుంది.

సినిమా కోసం సమంత తన రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా కాంప్రమైజ్ అయ్యిందని టాక్. మాములుగా అయితే సినిమాకు కోటి, కోటిన్నర తీసుకునే సమంత శాకుంతలం సినిమాకు అందులో సగం మాత్రమే తీసుకుంటుందని తెలుస్తుంది. సినిమా లాభాలు వస్తే అప్పుడు మిగిలిన రెమ్యునరేషన్ గురించి ఆలోచిద్దామని చెప్పిందట. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా రెమ్యునరేషన్ కోసం బడ్జెట్ కేటాయించడం ఎందుకని సమంత ఈ నిర్ణయం తీసుకుంది.

శాకుంతలం సినిమాలో సమంత మహరాణి గెటప్ లో కనిపించనుంది. తనని తాను మహరాణిగా చూసుకునేందుకు రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీకి వచ్చిందట సమంత. సమంత కోపరేషన్ తో గుణశేఖర్ చాలా సంతృప్తికరంగా ఉన్నారని తెలుస్తుంది. కెరియర్ లో ఫస్ట్ టైం కొత్త పయత్నం చేస్తున్న సమంత ఆ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తుంది. శాకుంతలం సినిమాలో సమంత నటన హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సిద్ధం చేస్తున్న చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  శాకుంతలం సినిమాలో సమంతకు జతగా మళయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా భారీగా ఉండబోతుందని టాక్.




ఇవి చలి మంటలు కావు.. సిద్ధిఖీ తీసిన ఆ ఫోటో పరిశీలిస్తే.!

శాకుంతలం కోసం అందుకు సిద్ధమైన సమంత. మైథలాజికల్ మూవీ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న సమంత.

వెంకీతో అంత వీజీ కాదు!!

రాజేంద్ర ప్రసాద్ భార్య ఎవరో తెలుసా..?

ఆ హీరోయిన్ ప్రేమ కోసం స్టార్ హీరో అంత కష్టపడ్డాడా..?

రాధేశ్యామ్ తీస్తూనే ఉంటారా!!

ఆ పాత్రకు రాజశేఖర్ ఒప్పుకుంటారా..?

రాజేంద్రప్రసాద్ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

బండ్ల గణేష్ ను మరింత రెచ్చ కొడుతున్న పవన్ అభిమానులు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>