Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-7e56e7f3-f7c4-4dc9-9c50-2cd7776727de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-7e56e7f3-f7c4-4dc9-9c50-2cd7776727de-415x250-IndiaHerald.jpgఈ సృష్టిలో మనిషి జన్మ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏ జీవికి లేనటువంటి ఆలోచించే గుణం కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి మనిషి నేటి రోజుల్లో నీచాతి నీచంగా ఆలోచిస్తున్నాడు. తాము అడవిలో బ్రతికే జంతువులం కాదు సభ్యసమాజంలో బ్రతికే మనుషులం అన్న విషయాన్ని కూడా మరిచి పోతున్నారు ఎంతోమంది. క్షణకాల సుఖం కోసం ఎంతోమంది దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మూడు ముళ్ల బంధం ఎంతో గొప్పది అని చెబుతారు. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తరువాత ఒకరికి Murder {#}sathish;Husband;marriage;Wife;Murder.;Newsస్నేహం ప్రేమగా మారింది.. చివరికి దారుణం జరిగింది?స్నేహం ప్రేమగా మారింది.. చివరికి దారుణం జరిగింది?Murder {#}sathish;Husband;marriage;Wife;Murder.;NewsMon, 19 Jul 2021 19:10:00 GMTఈ సృష్టిలో మనిషి జన్మ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏ జీవికి లేనటువంటి ఆలోచించే గుణం కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి మనిషి నేటి రోజుల్లో నీచాతి నీచంగా ఆలోచిస్తున్నాడు. తాము అడవిలో బ్రతికే జంతువులం కాదు సభ్యసమాజంలో బ్రతికే మనుషులం అన్న విషయాన్ని కూడా మరిచి పోతున్నారు ఎంతోమంది. క్షణకాల సుఖం కోసం ఎంతోమంది దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మూడు ముళ్ల బంధం ఎంతో గొప్పది అని చెబుతారు. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తరువాత ఒకరికి ఒకరు చివరి శ్వాస వరకు తోడుగా ఉండాలి అని చెబుతారు.



 నేటి రోజుల్లో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. ఒకరికి ఒకరు చివరి వరకు తోడుగా ఉండడం గురించి దేవుడెరుగు.. పెళ్లయిన కొన్నాళ్లకే ఎంతోమంది ఇక ఏకంగా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెకు పెళ్లి అయింది పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక చిన్నప్పటి స్నేహితుడు ఇటీవలే  కలిశాడు. వీరి మధ్య పరిచయం కాస్త చివరికి అక్రమ సంబంధానికి దారితీసింది. వారి సుఖానికి కట్టుకున్న భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా నీచంగా ఆలోచించింది సదరు మహిళ. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి భర్తను హత్య చేయించింది  ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడ లో వెలుగులోకి వచ్చింది.



 ఇటీవలే సతీష్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రాడ్ తో తల పై దారుణంగా కొట్టాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు సతీష్. ఇక రక్తపు మడుగులో పడి ఉన్న సతీష్ ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భార్య పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే పోలీసులకు ఒక కట్టుకథ అల్లి చెప్పింది. అయితే సతీష్ భార్య తీరుపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయాలను ఒప్పుకుంది సతీష్ భార్య రమ్య. ప్రియుడు షేక్ బాషా తో కలిసి ఇక తన భర్తను తానే హత్య చేయించినట్లు తెలిసింది.



భర్త చనిపోవటంతో మామ ఆస్తిపై కన్నేసిన కోడలు..చివరకి..!

రాజస్థాన్ లో వింత సాంప్రదాయం.. అమ్మాయికి బదులు అమ్మాయి?

అనుమానం భార్యపై...కానీ కన్నబిడ్డలను ఏం చేశాడంటే..!

డాక్టర్ తో డ్రైవర్ ప్రేమ.. చివరిలో ట్విస్ట్?

నటుడు అజయ్ భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు

గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'మహేష్' సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

భార్యపై కోపం.. పిల్లలపై కసి తీర్చుకున్నాడు?

వారి వారసుల కోసం ఆ హీరోను టాలీవుడ్‌లో తొక్కేశారా..?

తనకు కాబోయే భార్య ఫొటో చూపించిన‌ ప్రదీప్.. అదిరిపోయే ట్విస్ట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>