BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh16a66558-d64b-4325-9879-6720a2557fab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh16a66558-d64b-4325-9879-6720a2557fab-415x250-IndiaHerald.jpgవైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని... మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధం తో అణచివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో ఎదుర్కొని నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న పోలీసులకు గత ముఖ్యమంత్రులు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఇప్పుడlokesh{#}Lokesh;Arrest;Lokesh Kanagaraj;Lockdown;Yuva;TDP;Andhra Pradesh;Telangana Chief Minister;CM;jobవైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?వైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?lokesh{#}Lokesh;Arrest;Lokesh Kanagaraj;Lockdown;Yuva;TDP;Andhra Pradesh;Telangana Chief Minister;CM;jobMon, 19 Jul 2021 11:36:00 GMTవైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని... మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధం తో అణచివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో ఎదుర్కొని నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న పోలీసులకు గత ముఖ్యమంత్రులు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉండేవారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విస్మరించిన హామీలను వెంటనే అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను యువ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు లోకేష్ పేర్కొన్నారు .



సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని... మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధం తో అణచివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో ఎదుర్కొని నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న పోలీసులకు గత ముఖ్యమంత్రులు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉండేవారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విస్మరించిన హామీలను వెంటనే అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను యువ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు లోకేష్ పేర్కొన్నారు.

వావ్..1028 రోజుల తర్వాత తొలిసారి టీమిండియా?

ఇకపై రైతులకు నెలకు రూ.1000 !

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు యాంకర్‌ పంచ్‌లు?

సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

తాజాగా టిడిపి తెలంగాణ అధ్యక్షుడిని చంద్ర‌బాబు ఖరారు చేశారు.  టిడిపి తెలంగాణ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు ను నియమించారు.

బిగ్ బ్రేకింగ్ : టీటీడీపీ చీఫ్‌గా బక్కిని నరసింహులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>